నన్ను అలా చూడడమే రణ్‌బీర్ కు ఇష్టం.. అందుకే అలానే ఉంటా.. ఆలియా భట్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

బాలీవుడ్ స్టార్ బ్యూటీ అలియా భట్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో స్టార్ హీరోయిన్గా మారిన ఈ ముద్దుగుమ్మ.. ఆర్‌ఆర్ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మ‌రింత దగ్గర అయింది. టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలో నటిస్తూ దూసుకుపోతున్న ఆలియా తన భర్త ర‌ణ్‌బీర్‌, కూతురు రాహతో పర్సనల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూనే కెరీర్ పరంగాను ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. […]

ఆ విషయంలో అమ్మ చాలా స్ట్రిక్ట్.. శ్రీ లీల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్..?!

యంగ్ బ్యూటీ శ్రీలీల అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ స్టార్ బ్యూటీగా పాపులారిటీ దక్కించుకుని మొన్నటి వరకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా.. చిన్న పెద్ద అని తేడా లేకుండా టాలీవుడ్ స్టార్ హీరోలా అందరి సినిమాలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించింది. కానీ ఇటీవల ఈ అమ్మ‌డు నటించిన సినిమాలు వరుసగా డిజాస్టర్లు కావడంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రీ లీల గ్రాఫ్ కాస్త తగ్గడంతో అవకాశాలు తగ్గినట్లు సమాచారం. అయితే తాజాగా మదర్స్ డే […]

ఆ అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకుందామనుకున్న.. ముక్కు అవినాష్ షాకింగ్ కామెంట్స్..?!

జబర్దస్త్ షో ద్వారా స్టార్ కమెడియన్ గా పాపులారిటి దక్కించుకున్న వారిలో ముక్కు అవినాష్ ఒక‌రు. మొదట జబర్దస్త్ లో కామెడి స్కిట్‌ల‌తో మెప్పించిన అవినాష్ తర్వాత పలు షోస్ చేసి పాపులారిటీ ద‌క్కించుకున్నాడు. ప‌టు సినిమాల్లోనూ కొన్ని పాత్రల్లో నటించాడు. ప్రస్తుతం వరుస షోస్ చేస్తూ స్టార్ కమెడియన్గా దూసుకుపోతున్న అవినాష్.. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేశాడు. తన పర్సనల్ లైఫ్ సంబంధించిన ఎన్నో అనుభవాలను షేర్ చేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. జబర్దస్త్ లో […]

వెంకటేష్ కొత్త మూవీ.. హాట్ టాపిక్ గా అనిల్ రావిపూడి రెమ్యూనరేషన్.. ఎంత తీసుకుంటున్నాడంటే..?!

టాలీవుడ్ స్టార్ యాక్టర్ వెంకటేష్.. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఎఫ్2, ఎఫ్3 సినిమాలు తెర‌కెక్కి బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది వెంకటేష్ సైంధవ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేదు. ఈ క్రమంలో అనిల్ రావిపూడి వెంకటేష్ కాంబోలో మరోసారి సినిమా తరికెక్కుతుంది. ఈ విషయాన్ని ఇటీవల అఫీషియల్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని శ్రీ […]

ఒక్కే ఒక్క మాటతో కన్నీళ్లు పెట్టిస్తున్న చిరంజీవి.. గుండెలు పిండేసే పోస్ట్ వైరల్..!

నేడు మదర్స్ డే ..ప్రపంచవ్యాప్తంగా మదర్స్ డే ను ఘనంగా జరుపుకుంటున్నారు జనాలు . మరీ ముఖ్యంగా టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ తమ తల్లులతో ఉన్న ప్రత్యేకమైన ఫొటోస్ ను షేర్ చేస్తూ తమ తల్లులకు మదర్స్ డే శుభాకాంక్షలు అందజేస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు స్టార్ ప్రముఖులు షేర్ చేసిన ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా మెగాస్టార్ చిరంజీవి సైతం తన తల్లికి మదర్స్ డే విషెస్ అందించారు . ఇటీవల పద్మ విభూషణ్ […]

రైతు పేరుతో లక్షల్లో సంపాదిస్తున్న పల్లవి ప్రశాంత్.. బట్టబయలైన చీకటి బాగోతం..?!

బిగ్‌బాస్ సీజన్ 7ఫేమ్ పల్లవి ప్రశాంత్ కు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ షో ద్వారా భారీ పాపులారిటి దక్కించుకున్న ప్రశాంత్.. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రైతుబిడ్డగా చెప్పుకుంటూ ఎన్నో కార్యక్రమాల్లో సందడి చేశాడు. అయితే ఇటీవల ప్రశాంతపై పలు ఆరోపణలు వెలువడటంతో.. అభిమానులు పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్నారు. రైతులను మోసం చేసి లక్షల్లో సంపాదిస్తున్నాడు అంటూ.. రైతుబిడ్డ అని చెప్పుకుంటూ మోసం చేసి డబ్బులు అర్జిస్తున్నాడు అంటూ.. నీ చీకటి […]

ఫైనల్లీ ..ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..కత్రినా కైఫ్ ప్రెగ్నెంట్ పిక్స్ వైరల్..!!

గత 48 గంటల నుంచి సోషల్ మీడియాలో ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. బాగా వైరల్ గా మారింది . అదే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ..ప్రెగ్నెంట్ అనే వార్త . ఎస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా తనదైన స్టైల్ లో రాజ్యమేలేసిన కత్రినా కైఫ్ బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది . 2021 డిసెంబర్ లో అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యుల […]

మెగాస్టార్‌ ఫ్యామిలీ ఫేవరెట్ హీరోలు చరణ్, చిరు ఇద్దరూ కాదా.. మ‌రి ఎవరంటే..?!

మెగాస్టార్ చిరంజీవి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి టాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగిన సంగతి తెలిసిందే. ఇక మెగా కుటుంబంలోనూ చాలామంది హీరోలు ఉన్నారు. చిరంజీవి కుటుంబంలో.. చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా నెంబర్ వన్ హీరోగా.. తండ్రికి తగ్గ త‌న‌యుడిగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ హీరోలే కదా వీరి కుటుంబ సభ్యులు కూడా వీళ్ళని అభిమానిస్తారు అని అంతా అనుకుంటారు. అయితే చిరు ఫ్యామిలీ మొత్తానికి రామ్ చరణ్ ఫేవరెట్ హీరో […]

వార్నీ.. రవి యాంకర్ అయ్యింది అందుకా..? ఇంత ఓపెన్ గా చెప్పేశాడు ఏంటి..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫిమేల్ యాంకర్స్ ఎంతమంది ఉన్నా కూడా మేల్ యాంకర్స్ చాలా తక్కువ నే చెప్పాలి. మరీ ముఖ్యంగా మనం ఫిమేల్ యాంకర్స్ గురించి చెప్పుకోవాలి అంటే పెద్ద లిస్టు వస్తుంది . అదే మేల్ యాంకర్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే వచ్చే రెండే రెండు పేర్లు రవి – ప్రదీప్ . వీళ్లిద్దరు తప్పిస్తే మేల్ యాంకర్లుగా మరొకరు ఊహించుకోలేం. […]