ఒకే ఒక్క మాటతో బన్నీకి రాడ్ దించేసిన నాగబాబు.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు ఎక్కడో మండించాడుగా..!

అసలే సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ ఎప్పుడు కొట్టుకొని చచ్చిపోతూ ఉంటారు . అలాంటి వాళ్లకు మండిపోయేలా మరొక ట్వీట్ చేశాడు నాగబాబు . దీంతో సోషల్ మీడియాలో అల్లు వర్సెస్ మెగా ఫాన్స్ మధ్య వార్ పిక్స్ కి చేరుకుంది. మనకు తెలిసిందే.. రీసెంట్ గానే ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది . పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కు మెగా ఫ్యామిలీ అంతా […]

రానాను కారు ఎక్కించుకుని ఆ విషయంలో నాలుగు గంటలు క్లాస్ పీకిన సూర్య.. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే..?!

ప్రముఖ నిర్మాత రామానాయుడు తనయుడిగా, విక్టరీ వెంకటేష్ అన్న కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు రానా. సిని బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినప్పటికీ.. మొదటి సినిమాతోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పటివరకు రానా టాలీవుడ్ లో నటించిన ప్రతి సినిమాతో వైవిధ్యమైన పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించాడు. రానా నుంచి సినిమా వస్తుందంటే అందులో కచ్చితంగా కంటెంట్ ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో మొదలైంది. ఇప్పటికే ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన రానా.. ఓ […]

అమ్మ బాబోయ్.. కీర్తి సురేష్ ఆ ముసలి హీరోతో రొమాన్స్ చేయబోతుందా..? ఇక కెరియర్ ఢమాల్..!

కీర్తి సురేష్ ..టాలీవుడ్ ఇండస్ట్రీ మహానటిగా బాగా పాపులారిటీ సంపాదించుకుంది . అంతేనా కీర్తి సురేష్ ఏ రేంజ్ లో తెలుగు జనాలను ఆకట్టుకుందో కూడా మనకు తెలిసిందే. భోలా శంకర్ సినిమా తర్వాత పరిస్థితి మొత్తం మారిపోయింది . టాలీవుడ్ కన్నా బాలీవుడ్ బెటర్ అంటూ బాలీవుడ్ లో అడుగు పెట్టింది . అన్న విధంగానే బాలీవుడ్ కి వెళ్ళాక హాట్ హాట్ రోల్స్ చేయడానికి నిర్ణయించుకుంది . బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్ళాక కీర్తి సురేష్ […]

రష్మిక మందనను గన్ తో బెదిరించిన టాలీవుడ్ స్టార్ హీరో.. కారణం ఏంటంటే..?!

ఛ‌లో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రష్మిక మందన. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. తర్వాత వరుస ఆఫర్లను అందుకుంటు స్టార్ హీరోయిన్గా మారిపోయింది. అతి తక్కువ సమయంలోనే నేషనల్ క్రష్ గా క్రేజ్‌ సంపాదించుకుంది. అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా లెవెల్లో తెర‌కెక్కిన పుష్పా సినిమాలో శ్రీవల్లిగా నటించిన పాపులర్ అయింది. తెలుగుతోపాటు హిందీ, తమిళ్ భాషలో రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకుంది. […]

అక్కడ ఇండస్ట్రీపై కన్నేసిన త్రిష.. ఏకంగా ఆ స్టార్ హీరోతో రొమాన్స్ చేసే ఛాన్స్ కొట్టేసిందిగా..?!

1999లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన త్రిష కృష్ణ.. 2002లో హీరోయిన్గా కెరీర్‌ను ప్రారంభించింది. తన 22 ఏళ్ల సినీ కెరీర్‌లో స్టార్ హీరోయిన్గా భారీ పాపులారిటి దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ మ‌ధ్య‌లో సినిమాల‌కు బ్రేక్ ఇచ్చిన మ‌ళ్ళీ రీ ఎంట్రీతో అద‌ర‌గొడుతుంది. ఇప్పటికీ వ‌రుస సినిమాలతో బిజీగా గడుపుతుంది. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల లైఫ్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. అలాంటిది త్రిషా రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో స్టార్ బ్యూటీగా కొనసాగుతుందంటే ఆమెకు ఉన్న క్రేజ్ […]

నా తండ్రి బతికుండగానే చనిపోవాలని కోరుకున్న.. ప్రముఖ నటుడు షాకింగ్ కామెంట్స్..?!

బాలీవుడ్ స్టార్ నటుడు మనోజ్ బాజ్ పాయ్‌కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అల్లు అర్జున్, జెనీలియా హీరో హీరోయిన్ల గా నటించిన హ్యాపీ సినిమాల్లో పవర్ఫుల్ పోలీస్ మ్యాన్‌గా కనిపించి మంచి పాపులారిటీ ద‌క్కించుకున్న మనోజ్ తర్వాత టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు. అయితే ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ యాక్టర్ గా కొనసాగుతున్న మ‌నోజ్ ఇటీవ‌ల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన తండ్రి మరణానికి సంబంధించి షాకింగ్ […]

రౌడీ హీరో ట్యాగ్ విజయ్ దేవరకొండ కంటే ఆ హీరోకే బాగుంటుందా..? ఫ్యాన్స్ భలే పాయింట్ ని పట్టారే..!!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలకు పేర్లు ముందు కొత్త కొత్త ట్యాగ్స్ వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు అభిమానులు మరికొన్నిసార్లు జనాలు మరికొన్నిసార్లు డైరెక్టర్లు ఇంకొన్నిసార్లు వాళ్లే పెట్టుకుంటూ ఉంటారు . అయితే చిరంజీవికి జనాలు మెగాస్టార్ అంటూ ఎలా ట్యాగ్ ఇచ్చారో.. బాలయ్యకు నందమూరి నటసిం హం అంటూ ఎలా ట్యాగ్ ఇచ్చారో.. వెంకటేష్ కి విక్టరీ అంటూ ఎలా ట్యాగ్ ఇచ్చారో .. అదే విధంగా విజయ్ దేవరకొండకు రౌడీ హీరో అంటూ […]

ఆ సినిమాలో బాలయ్య నటించి ఉంటే బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపేసేవాడు.. జస్ట్ మిస్..!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కథలను కొందరి హీరోల కోసం రాసుకుంటాం. టైం బాగుంటే ఆ హీరో ఆ పాత్రలో నటిస్తాడు.. ఒకవేళ టైం బ్యాడ్ అయితే నటించడు . అయితే రీసెంట్గా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో నందమూరి బాలయ్య కు సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బాలయ్య ప్రజెంట్ ఎలక్షన్స్ మూమెంట్లో బిజీ బిజీగా ఉన్నారు . త్వరలోనే బాబీ […]

ప్రభాస్ కి అది అంటే అంత పిచ్చా ..? వామ్మో .. ఏంటి డార్లింగ్ ఇది..!

ప్రభాస్ ..పాన్ ఇండియా స్టార్ .. రెబల్ స్టార్ ఆరడుగుల అందగాడు.. డార్లింగ్ చాలా మొహమాటస్తుడు.. సిగ్గుపడిపోతూ ఉంటాడు.. ఏ విషయాన్ని ఓపెన్ గా చెప్పాడు . ఒకటా రెండా డార్లింగ్ గురించి చెప్పుకుంటూ పోతూ ఉంటే టైం అసలు తెలియదు ప్రజెంట్ పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ముందుకెళ్ళిపోతున్న రెబల్ స్టార్ ప్రభాస్ త్వరలోనే కల్కి సినిమాతో బాక్సాఫీస్ చరిత్రను తిరగరాయిబోయే హిట్టును తన ఖాతాలో వేసుకోబోతున్నాడు . రీసెంట్ గా డార్లింగ్ […]