పవన్ కళ్యాణ్ కు మద్దతుగా టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీ లీల.. లేటెస్ట్ ట్విట్ వైరల్..?!

ఏపీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల కౌంట్ డౌన్‌ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇంకా ఎన్నికలకు మూడు రోజులే ఉన్న తరుణంలో ప్రతి పార్టీ ఈరోజు ఎన్నికల చివరి రోజు ప్రచారాన్ని జోరుగా కొనసాగించే ప్లాన్లో ఉన్నాయి. ఇప్పటివరకు వారి మేనిఫెస్టోల‌తో ప్రజలకు వరాలు కురిపించిన అన్ని పార్టీల వారు.. తమకు ఓటు వేయాలని అభ్యర్థించే చివరి రోజు కావడంతో ప్రచారంలో మరింత జోరుపెంచారు. ప్రస్తుతం రాష్ట్రం అంతా రాజకీయ వేడి జోరుగా సాగుతుండడం ఒక ఎత్తు. […]

పెళ్లి కాకుండా హీరోయిన్ ని ఇంట్లో పెట్టుకున్న తెలుగు స్టార్ హీరో.. ఇంత కక్కుర్తి ఏంట్రా బాబు..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన వార్తలను ఎక్కువగా ట్రెండ్ చేయడం ట్రోల్ చేయడం లాంటివి చేస్తున్నారు ఆకతాయిలు . మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ గా ఉన్న హీరోలు హీరోయిన్లు ఒకప్పుడు చేసిన తప్పుడు పనులకు సంబంధించిన డీటెయిల్స్ ను మరోసారి నెట్టింట తమదైన స్టైల్ లో ట్రెండ్ చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు కొందరు ఆకతాయిలు. తాజాగా సోషల్ మీడియాలో ఒక తెలుగు హీరోకి సంబంధించిన వార్త […]

గోపీచంద్ తో గొడవపడి అతని ముక్కు పగలగొట్టిన ప్రభాస్.. అసలు గొడవ ఏంటంటే..?!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్, గోపీచంద్ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు టాలీవుడ్ ప్రేక్షకులందరికీ కూడా వీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. సినిమాల్లోకి రాకముందు నుంచి విరి స్నేహం మొదలైంది. ఇక వీరిద్దరూ కలిసి వర్షం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీరీ స్నేహం మరింతగా బలపడింది. అప్పటి నుంచి ఇప్పటివరకు వీరి ఫ్రెండ్షిప్ అలానే కొనసాగుతుంది. అయితే బెస్ట్ ఫ్రెండ్స్ గా రాణిస్తున్న […]

జనసేనకు సపోర్ట్ అంటూ ట్విట్.. వైసీపీ అభ్యర్థి కోసం ఏపీకి బన్నీ.. అసలు మ్యాటర్ ఏంటంటే..?!

మరో మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో లోక్ స‌భ ఎన్నికలు మొదలుకానున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో లోక్ స‌భ ఎన్నికలతో పాటు.. అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీల వారు తమ మేనిఫెస్టోలను ప్రకటిస్తూ పెద్ద ఎత్తున ప్రచారాలు సాగిస్తున్నారు. ప్రతి ఒక్క అభ్యర్థి ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అన్ని రకాల ప్రయత్నిస్తూ ఎన్నో వరాలు కురిపిస్తున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో సినీ గ్లామర్ కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. పవర్ స్టార్ పవన్ […]

ఎలక్షన్ చివరి రోజు పిఠాపురం ప్రజలకు షాకింగ్ ట్విస్ట్.. జనసేన ప్రచారానికి రామ్ చరణ్.. ?!

ప్రస్తుతం ఆంధ్ర ప్ర‌దేశ్‌లో సారత్రిక ఎన్నికల ప్రచారాలు జోరుగా సాగుతున్న సంగతి తెలిసింది. ఇక ఈ ఎన్నికల కోసం టీడీపీ, బీజేపీతో జనసేన పొత్తు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. కూట‌మీలో ఈ మూడు పార్టీలు కలిపి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి నిలబడిన సంగతి తెలిసిందే. కాగా పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఇప్పుటికే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చాలామంది నటీనటులు పిఠాపురంలో జోరుగా ప్రచారం […]

సోషల్ మీడియా హీట్ పెంచేస్తున్న జ్యోతిక లేటెస్ట్ కామెంట్స్ ..అంత మాట అనేసింది ఏంటి..?

జ్యోతిక .. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ టాలీవుడ్ లో కూడా సినిమాలు చేసింది . టాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ క్రియేట్ చేయించుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో అనుకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా కోలీవుడ్ సూపర్ స్టార్ హీరో సూర్య సతీమణి జ్యోతిక . వీళ్లిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . వీళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇన్నాళ్లు జ్యోతిక ఫ్యామిలీ లైఫ్ తో బిజీ అయింది . ఇప్పుడు […]

సూసైడ్ చేసుకోవాలనుకున్న నేను సూపర్ స్టార్ గా మారడానికి కారణం ఇదే.. సక్సెస్ సీక్రెట్ రివిల్ చేసిన రజనీకాంత్..?!

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్‌కు టాలీవుడ్ లో ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సౌత్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోగా తలైవార్ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. కండక్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన తలైవర్‌ సూపర్ స్టార్ గా మారడానికి ఎన్నో కష్టాలు అనుభవించాడు. ఎన్నో అవ‌మానాలు ఎదుర్కొన్నాడు. అయితే ఒకప్పుడు సూసైడ్ చేసుకోవాలనుకున్న రజినీకాంత్.. సూపర్ స్టార్ గా ఎదగడానికి వెనుక అసలు రహస్యం ఇదేనంటూ స్వయంగా వివరించాడు. 73 […]

“అలాంటి పని చేశాను కనుక ఇప్పుడు హీరోయిన్ గా ఉన్నాను”.. మైండ్ బ్లాక్ అయిపోయేలా ఆన్సర్ ఇచ్చిన కాజల్..!

కాజల్ అగర్వాల్ .. టాలీవుడ్ చందమామగా బాగా పాపులారిటీ దక్కించుకుంది. ఎంతలా అంటే .. అప్పట్లో కాజల్ అగర్వాల్ కోసం కాల్ షీట్స్ ఖాళీగా పెట్టుకొని వెయిట్ చేసేవాళ్లు. అమ్మడు కాల్ షీట్స్ కోసం ఎగబడి పోయేవారు. అప్పట్లో కాజల్ ఓ రేంజ్ లో ఊపేసింది . ఆల్మోస్ట్ ఆల్ తెలుగు హీరో అందరితో నటించి కాజల్ సూపర్ డూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది . కాగా ప్రజెంట్ కాజల్ సత్యభామ సినిమా ప్రమోషన్స్లో బిజీగా […]

ప్రస్తుతం కోట్లల్లో సంపాదిస్తున్న అనసూయ.. కెరీర్ స్టార్టింగ్ లో కేవలం రూ. 500 కోసం అలాంటి పని చేసిందా..?!

టాలీవుడ్ బోల్డ్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ ద్వారా యాంకర్ గా భారీ పాపులారిటి దక్కించుకున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం పలు సినిమాల్లో కీలక పాత్రలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంటుంది. చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ‌ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ పోట్టి బట్టలో స్కిన్ షో చేయడంలో సంచలనాల సృష్టిస్తుంది. ఎప్పటికప్పుడు ట్రోల్స్ ఎదురైనా వాటిని పట్టించుకోకుండా కెరీర్ […]