పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా కల్కి తో సూపర్ సక్సెస్ అందుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ డైరెక్షన్ ఈ సినిమా రూ.550 కోట్లు బడ్జెట్లో దూసుకుపోతుంది. కాగా ప్రభాస్, మారుతి డైరెక్షన్‌లో రాజాసాబ్ సినిమాను కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూట్ ఇప్పటికే 50% పూర్తయింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్, మారుతి టీం వర్క్ సంస్థ లు ఈ సినిమాలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. ఇక తాజాగా ఈ […]
Category: Movies
మహేష్ – రాజమౌళి కాంబోలో విలన్ గా ప్రభాస్ ప్రాణ స్నేహితుడు.. స్టార్ హీరో ఎవరంటే..?
స్టార్ హీరో మహేష్ బాబు.. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో తన 29వ సినిమాకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎస్ఎస్ఎంబి 29 రన్నింగ్ టైటిల్ తో ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. యాక్షన్ అడ్వెంచర్స్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జక్కన్న తెరకెక్కించనున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. పాన్ వరల్డ్ రేంజ్‌లో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం మహేష్ ఇప్పటికే తన లుక్ […]
ఇండియాలో మొట్టమొదటి నటుడిగా షారుక్.. ఆ అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్న బాలీవుడ్ బాద్షా.. ?
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గత ఏడాది పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన జవాన్, పఠాన్ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గరైన షారుక్.. ఒకే ఏడాదిలో రెండు సినిమాలతో 1000 కోట్లు కలెక్షన్లు కొల్లగొట్టి రికార్డులు సృష్టించాడు. అయితే తాజాగా మరోసారి షారుక్ ఖ్ఖాన్ ఓ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు. ఇండియాలోనే అలాంటి అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న మొట్టమొదటి స్టార్ హీరో షారుఖ్ […]
లేడీ గెటప్ లో అదరగొట్టిన విశ్వక్ సేన్.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ‘ లైలా ‘ పిక్స్..!
మాస్ కా దాస్ విశ్వక్ సేన్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చిన్న సినిమాల్లో హీరోగా కెరీర్ ప్రారంభించిన విశ్వక్.. ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేదు. కొంతకాలం గ్యాప్ తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన విశ్వక్.. ప్రస్తుతం వరుస సినిమా అఫర్‌లను అందుకుంటూ స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఈ సినిమాల్లో కంటే కాంట్రవర్సీలతో ఎక్కువగా నెటింట వైరల్ అవుతాడు. ఏ విషయాన్ని అయినా ముక్కు సూటిగా మాట్లాడే స్వభావమే విశ్వక్ కెరీర్‌లో కాంట్రవర్సీలకు కారణమవుతుంది. […]
బాలకృష్ణ- నాగార్జున మధ్య దూరం పెరగడానికి ఆ సంఘటనే కారణమా..?
గత కొన్నేళ్లుగా అక్కినేని కుటుంబంలో అటు నాగార్జునకు, నందమూరి కుటుంబంలో బాలకృష్ణకు మధ్య సరైన సఖ్యత లేదనే విధంగా చాలా ఏళ్ల నుంచి ఒక వార్త వినిపిస్తూనే ఉంది. కానీ ఒకప్పుడు మిత్రులుగా ఉన్న ఈ హీరోలు ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారడానికి ముఖ్య కారణం ఏంటి అని అభిమానులు ఆరా తీయగా ఇప్పుడు ఒక న్యూస్ బయటకి వినిపిస్తోంది. గడచిన కొన్నేళ్ల క్రితం బాలకృష్ణ అక్కినేని తొక్కనేని అనే వ్యాఖ్యలు చేయడం వల్ల అటు అక్కినేని […]
‘ కల్కి ‘ తర్వాత ఏకంగా ఆరు భారీ ప్రాజెక్ట్స్.. లైనప్‌తో మైండ్ బ్లాక్ చేసి పడేస్తోన్న ప్రభాస్ రాజు..?
ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ లో హీరోగా పరిచయమయ్యాడు ప్రభాస్. తర్వాత రిలీజ్ అయిన వర్షం సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇక రాజమౌళి డైరెక్షన్లో ఛత్రపతి సినిమా ప్రభాస్ కెరీర్ మలుపు తిప్పింది. ప్రభాస్ ని టాలీవుడ్ స్టార్ హీరోగా మాల్చింది. అయితే మరోసారి రాజమౌళి చేసిన బాహుబలి సినిమాతోనే పాన్ ఇండియా రేంజ్ ఇమేజ్‌ను దక్కించుకున్నాడు. బాహుబలి సినిమా తర్వాత ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను దక్కించుకున్న ప్రభాస్.. ఈ సినిమా తర్వాత నుంచి భారీ […]
‘ గేమ్ చేంజర్ ‘ విషయంలో చరణ్ ఇంత కామ్ అయిపోయాడేంటి… ఏదో తేడా కొట్టేసింది..?
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చేతినిండా వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులు ఉన్న చరణ్ ప్రస్తుతం తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో గేమ్స్ చేంజర్ లో నటిస్తున్నాడు. అయితే శంకర్ ప్రస్తుతం తాను దర్శకుడుగా వ్యవహరించిన భారతీయుడు 2 సినిమా రిలీజ్ పనిలో బిజీగా గడుతున్నాడు. ఈనెల 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో గేమ్ చేంజర్ సినిమా మొత్తాన్ని […]
బెస్ట్ ఫ్రెండ్స్ అయినా రజనీ – కమల్ కాంబో సినిమా ఎందుకు రాలేదు… ఇద్దరి మధ్య ఏంటా ప్రాబ్లం..?
తమిళ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారిలో కమల్ హాసన్, రజనీకాంత్ పేర్లు మొదటి వరుసలో ఉంటాయి. వీరిద్దరూ ఎవరికీ వారు తమకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ఏర్పర్చుకున్ని ఇండస్ట్రీలో రాణిస్తు్నారు. ఇద్దరికీ సౌత్‌లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ ఇద్దరు సీనియర్ హీరోస్ ఇప్పటికీ కుర్రహీరోలకు పోటీగా బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఇద్దరూ ప్రాణస్నేహితులన్న సంగతి […]
సినీ పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్.. ఆ కండీషన్స్ ఫాలో అయితేనే మీకు కోపరేట్ చేస్తామంటూ..?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స్ మాట వినపడకూడదు.. ఎంతటి వాళ్ళయినా ఉపేక్షించకండి.. తెలంగాణ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మన రాష్ట్రం మారాలి అంటూ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డ్రగ్స్ నివారణ పై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు పదేపదే ఆర్డర్స్ పాస్ చేస్తూనే ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి డ్రగ్స్ పై తీవ్ర పోరాటం చేసిన ఈయన.. సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత దీనిపై మరింత ఫోకస్ చేశారు. ఈ క్రమంలో తాజాగా సినీ ఇండస్ట్రీకి […]