దుమ్ము దుమ్ము రేపుతోన్న దేవ‌ర సాంగ్‌.. రికార్డుల మోత మోగుతోంది సామి..?

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ రెండేళ్ల క్రితం త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి భారీ పాన్ ఇండియా కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా సినిమాగా రెండు పార్టీలుగా తెరకెక్కుతున్న దేవర సినిమాలో ఎన్టీఆర్కు జోడిగా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఎన్టీఆర్ సోద‌రుడు నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ […]

శ్రీదేవి, సౌందర్య, దివ్యభారతి అందరి లైఫ్ లో విషాదం.. కామన్ పాయింట్ గమనించారా.. ఆ హీరోలతో అలా..!

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్గా మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుని దూసుకుపోయిన అలనాటి స్టార్ నటీమణులు ఎంతోమంది అకాల మరణం చెంది అభిమానులను శోఖ సముద్రంలో ముంచేశారు. అలాంటి వారి లిస్ట్‌లోకి సౌందర్య, దివ్యభారతి, ఆర్తి అగర్వాల్, శ్రీదేవి కూడా వస్తారు. శ్రీదేవి కెరీర్ ముగిసిన తర్వాత మరణించినా.. ఆమెది కూడా విషాదకరమరణమే అన్న సంగతి తెలిసిందే. తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల విషయంలో ఎన్నో విషయాలు.. ఎప్పటికప్పుడు చోటు చేసుకున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. స్టార్ హీరోయిన్ […]

నంద‌మూరి బాల‌య్య‌ @ 50 కర్టన్ రైజర్ అదిరిపోలే…!

నందమూరి బాలకృష్ణ తొలిసారిగా తన తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వంలో తాతమ్మ కల సినిమాలో నటించారు. ఈ సినిమా 1974 ఆగస్టు 30న రిలీజ్ అయింది. ఈనెల 30వ తేదీకి బాలకృష్ణ నటుడుగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నారు. ఈ శుభ తరుణంలో బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలుగు సినీ పరిశ్రమ భారీగా సన్నాహాలు చేస్తోంది. సెప్టెంబర్ 1న జరిగే ఈ వేడుక వివరాలు వెల్లడించేందుకు బుధవారం తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పెద్దలు కర్టెన్ […]

పూన‌మ్‌కౌర్ వేసుకున్న ఈ చీర స్పెషాలిటీ తెలుసా..?

తాజాగా (అగ‌ష్టు7)న‌ జాతీయ చేనేత దినోత్సవాని అంతా పుర‌స్క‌రించుకున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా ఎంతో మంది రాజకీయ ప్రముఖులు, స్టార్ సెలబ్రిటీస్.. చేనేత వస్త్రాలను ధరించి వాటికున్న ప్రాముఖ్యతను, ఆవశ్యకతను అందరికి తెలియజేశారు. వారంలో కనీసం ఒక్కరోజైనా చేనేత వ‌స్త్రాలను ధరించాలి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. అలా జాతీయ చేనేత దినోత్సవం రోజున టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ హీరోయిన్ పూనమ్ కౌర్ కూడా కేరళ సాంప్రదాయకట్టులో తలుక్కున మెరిసింది. చేనేత వస్త్రాల స్పెషాలిటీని తెలియజేసింది. ఇక […]

మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హరీష్ శంకర్.. పవన్ సినిమాను వదిలేసినట్టేనా..?

సినీ ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్గా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్నాడు హరీష్ శంకర్. ప్రస్తుతం రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్ ప్రుక్ష‌కుల‌ను పలకరించడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత రామ్‌తో మరో కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాను చేయడానికి సిద్ధమవుతున్నాడట ఈ స్టార్ డైరెక్టర్. ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు హరిష్‌శంకర్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలియని క్రమంలో.. […]

అక్కినేని ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్.. నేడే నాగచైతన్య ఎంగేజ్మెంట్.. పెళ్లికూతురు ఎవరంటే..?

అక్కినేని ఫ్యామిలీకి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే గత కొంతకాలంగా అక్కినేని ఫ్యామిలీకి అసలు కలిసి రావడం లేదన సంగతి తెలిసిందే. ఈ హీరోల సినీ కెరీర్‌తోపాటు.. నాగార్జున కొడుకుల ఇద్దరి పర్సనల్ లైఫ్ లో కూడా ఎన్నో సమస్యలు తలెత్తాయి. నాగచైతన్య గతంలో హీరోయిన్ సమంతకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక అఖిల్ కూడా శ్రేయ భూపాల్‌ను ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత బ్రేకప్ జరిగిన […]

వివాదంలో స్టార్ యాంకర్ సుమ.. నమ్మితే నట్టేట ముంచిందంటూ విమర్శలు.. ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ ప్రేక్షకులకు స్టార్ యాంకర్ సుమ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన అందం, మాటతీరుతో పాటు.. ఎనర్జిటిక్ యాంకరింగ్ తో లక్షలాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్న సుమా.. వెండితెర‌, బుల్లితెర అని తేడా లేకుండా వాళ్ళు సినిమాల్లో నటిస్తూనే యాంకర్ గాను కొనసాగుతుంది. చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు ఏదైనా ఈవెంట్ చేయాలంటే మేకర్స్‌కు టక్కున గుర్తుకు వచ్చే పేరు యాంకర్ సుమ. ప్రతి సినిమా ఈవెంట్‌లోను, బుల్లితెర‌ షోలోను.. యాంకర్‌గా […]

వామ్మో.. ఆ హీరో వల్ల అరియానా ప్రెగ్నెంట్ ఆయ్యుందా.. అందుకే లావయ్యిందంటూ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ ఇచ్చిన బ్యూటీ..!!

రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది కాలంగా హాట్‌ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్నా వార్తల‌లో టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ ఎఫైర్ న్యూస్ ఒకటి. అతడు తనను మోసం చేశాడంటూ లావణ్య అనే యువ‌తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఇది పెద్ద వివాదంగా మారింది. రోజురోజుకు మరిన్ని మలుపులు తిరుగుతూ నెట్టింట చర్చినీయాంశంగా కొనసాగుతున్న ఈ వివాదంలో ఎంతోమంది సెలబ్రిటీల పేర్లు కూడా బయటకు వచ్చాయి. అలా లావణ్య.. బిగ్‌బాస్ ఫేమ్ అరియానా గ్లోరీ పేరు కూడా […]

గేమ్ చేంజర్ డబ్బింగ్ వర్క్ షురూ.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్‌ సినిమా తర్వాత ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కుతున్న తాజా మూవీ గేమ్ చేంజర్‌. శంకర్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అంటూ ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తెలుగులో శంకర్ దర్శకత్వం వహిస్తున్న మొట్టమొదటి సినిమా ఇదే కావడం విశేషం. తమిళ్ స్టార్ డైరెక్టర్ […]