హీరోయిన్ న‌మిత కిడ్నాప్‌.. బ‌ల‌వంతంగా పెళ్లి..?

హీరోయిన్ నమిత తన అందాలతో ఒకప్పుడు ఇండస్ట్రీని కట్టిపడేసింది. న‌మిత అంటే భారీ అందాల ముద్దుగుమ్మ‌… తెలుగులో న‌మిత తొలి సినిమా విక్ట‌రీ వెంక‌టేష్ జెమినీ. ఆ త‌ర్వాత సొంతం, ఒక రాధా ఇద్దరు కృష్ణుల ప్రేమ కథ వంటి సినిమాల్లో నటించినా తమిళంలో మాత్రమే నమితకు భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ త‌ర్వాత నమిత బరువు పెరిగిపోవడంతో ముద్దుగుమ్మ కాస్త బొద్దుగుమ్మ అయింది.  ఇదిలా ఉంటే ఆమె మంచి ఫామ్‌లో ఉన్న‌ప్పుడు… నమితని ఓ […]

ఆ హీరోయిన్ తో తిరిగితే కాలు విరగ్గొడతాం… గోపీచంద్‌కు వార్నింగ్‌..?

తొలివలపు సినిమా తో మొదటిసారి తెలుగు చిత్ర సీమ రంగంలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు గోపీచంద్‌. ఆ త‌ర్వాత వ‌రుస‌గా మూడు సినిమాల్లో విల‌న్ పాత్ర‌లు చేసిన‌ గోపీచంద్ కి మళ్లీ యజ్ఞం సినిమాలో హీరోగా అవకాశం వచ్చింది. ఇక యజ్ఞం మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడంతో గోపీచంద్ పూర్తిగా హీరోగానే మారిపోయారు. గోపీచంద్ హీరోయిన్ అనుష్కతో శౌర్యం, లక్ష్యం సినిమాల్లో నటించారు. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేసరికి వీరి మధ్య మంచి […]

శ్రీ లీల బాలీవుడ్‌కు ఎందుకు వెళ్ల‌ట్లేదు.. అస‌లేం జ‌రిగింది..?

తెలుగు చలనచిత్ర పరిశ్రమల్లో రవితేజ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ, తెలుగులో భారీ క్రేజ్ దక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే ఈమెకు బాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు డేవిడ్ ధావన్ దర్శకత్వంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు వరుణ్ ధావన్ నటిస్తున్న కొత్త కామెడీ యాక్షన్ చిత్రానికి శ్రీలీలను హీరోయిన్గా తీసుకోవాలని చిత్ర బృందం అనుకున్నదట. అందులో భాగంగానే ఈమె హీరోయిన్గా ఎంపిక […]

ఆ టాలీవుడ్ హీరో నిహారిక‌కు అంత పిచ్చా.. ఎవ‌రా హీరో..?

మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. మెగా డాటర్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ.. తొలుత యాంకర్ గా కెరియర్ మొదలుపెట్టి, ఆ తర్వాత హీరోయిన్గా ఇండస్ట్రీలోకి వచ్చి అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంది. కానీ హీరోయిన్ గా ఈమె సక్సెస్ కాలేకపోయింది. దాంతో ఇటీవల వెబ్ సిరీస్ లు, సినిమాలు నిర్మిస్తూ నిర్మాతగా మారింది. అందులో భాగంగానే తాజాగా ఈమె నిర్మించిన చిత్రం కమిటీ కుర్రోళ్ళు. ఈ సినిమా త్వరలో […]

పుష్ప 2 రిలీజ్ కాకముందే అన్ని కోట్లు నష్టం.. నిర్మాతలకు షాకేనా..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన మూడవ చిత్రం పుష్ప.2021 లో ఈ సినిమా విడుదల ఒక ప్రభంజనాన్ని సృష్టించింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగిన ఈ సినిమా బాలీవుడ్లో కాసుల వర్షాన్ని కురిపించింది. అలా విడుదలైన అన్ని భాషలలో కూడా కలెక్షన్స్ పరంగా రికార్డు సృష్టించడమే కాకుండా ఏకంగా అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు అందుకునేలా చేసింది. దీంతో పుష్ప-2 సినిమా పైన భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాని పుష్ప […]

హీరో ప్రభాస్ సంపాదించిన డబ్బంతా ఏం చేస్తున్నారో తెలుసా..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్.. తన మార్కెట్ ను రూ .1000 కోట్లకు పెంచుకున్నాడు. దాంతోపాటే పారితోషకం కూడా పెంచుకుంటున్న విషయం తెలిసిందే. సినిమా సినిమాకి పారితోషకం పెంచుకుంటున్నారు కదా మరి ఆ డబ్బునంత ఎక్కడ పెడుతున్నారు అంటూ అభిమానులు సైతం తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.     గత రెండు సంవత్సరాల నుంచి ఒక్కో సినిమాకు రూ.100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ప్రభాస్ ప్రస్తుతం హనురాఘవపూడితో సినిమాతో పాటు […]

బాలకృష్ణ- నాగార్జున మధ్య దూరం పెరగడానికి ఆ సంఘటనే కారణమా..?

గత కొన్నేళ్లుగా అక్కినేని కుటుంబంలో అటు నాగార్జునకు, నందమూరి కుటుంబంలో బాలకృష్ణకు మధ్య సరైన సఖ్యత లేదనే విధంగా చాలా ఏళ్ల నుంచి ఒక వార్త వినిపిస్తూనే ఉంది. కానీ ఒకప్పుడు మిత్రులుగా ఉన్న ఈ హీరోలు ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారడానికి ముఖ్య కారణం ఏంటి అని అభిమానులు ఆరా తీయగా ఇప్పుడు ఒక న్యూస్ బయటకి వినిపిస్తోంది. గడచిన కొన్నేళ్ల క్రితం బాలకృష్ణ అక్కినేని తొక్కనేని అనే వ్యాఖ్యలు చేయడం వల్ల అటు అక్కినేని […]

అప్పుడు రజనీ.. ఇప్పుడు రెబల్ స్టార్.. అరుదైన రికార్డు..!

పాన్ ఇండియా హీరోగా పేరు పొందిన ప్రభాస్ హవా రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. అటు మార్కెట్ పరంగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ శాసిస్తూ ఉన్నారు. ప్రభాస్ సినిమా రిలీజ్ అంటే చాలు ఆటోమేటిగ్గా ఇతర హీరోల సినిమాలు కూడా పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. ప్రభాస్ సినిమాల వల్ల నిర్మాతలకు మాత్రం లాభాలు వస్తూనే ఉన్నాయి… అందుకని ప్రభాస్ ఈ తరహా లోనే సేఫ్ జోన్ చిత్రాలను చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాల కథలు […]

ఉదయ్ కిరణ్‌తో మూవీ తర్వాత ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పాలనుకున్న రష్మి.. కారణం..?

తెలుగు బుల్లితెరపై యాంకర్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న రష్మి యాంకర్ కాకముందే ఇండస్ట్రీలో పలు చిత్రాలలో నటించింది. కానీ ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.. అయితే ఉదయ్ కిరణ్ నటించిన ఒక సినిమా లో నటించిన తర్వాత రష్మీ ఇండస్ట్రీని వదిలి వెళ్లాలనుకుందట. అలా ఎందుకు వెళ్లాలనుకుందో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. రష్మీ ముందుగా నటిగా కెరియర్ ప్రారంభించిన తర్వాతే బుల్లితెర పైన యాంకర్ గా పేరు సంపాదించుకుంది. మొట్టమొదటిసారిగా […]