టాలీవుడ్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే గతంలో ఈ అమ్మడు టాలీవుడ్ స్టార్ బ్యూటీగా ఓవెలుగు వెలిగింది. వరుస సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్లను అందుకుంది. ఇందులో భాగంగా మహేష్ బాబు, రామ్ చరణ్ , ఎన్టీఆర్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సరసన నటించి ఆకట్టకుంది అయితే సమంతకు ప్రభాస్‌తో నటించే ఛాన్స్ మాత్రం రాలేదు. ఇక పాన్ ఇండియన్ స్టార్‌గా […]
Category: Movies
కథ బోల్డ్‌గా చెప్పారు.. అందుకే మెగా హీరో సినిమా వదులుకున్న.. హీరోయిన్ శివాని..
టాలీవుడ్ హీరోయిన్ శివాని యాంగ్రీ యంగ్ మ్యాన్.. సీనియర్ హీరో రాజశేఖర్ కూతురుగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి హీరోయిన్గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేసింది శివాని.జ ఇందులో ఆమె మాట్లాడుతూ తనకు మెగా హీరో సినిమాలో ఆఫర్ వచ్చిందని.. అయితే కథను బోల్డ్‌గా చెప్పడంతో సినిమాను రిజెక్ట్ చేశానని కట్ చేస్తే సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఆ సినిమా […]
పెళ్లిని సీక్రెట్ గా ప్లాన్ చేస్తున్న ఆ బ్యూటిఫుల్ టాలీవుడ్ కపుల్..?
ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీల పెళ్లిళ్లు దాదాపు సీక్రెట్ గానే జరుపుకుంటున్నారు. ఉదాహరణకు తాప్సీ పన్ను సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత సోషల్ మీడియా వేదికగా ఈ వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల సిద్ధార్థ – అదితీ రావ్ హైదరి కూడా సీక్రెట్ వివాహం చేసుకున్నారు. ఇలా ఈ రెండు జంటల మ్యారేజ్లు సైలెంట్ గా ఎలాంటి ప్రచారం హంగామా లేకుండా జరుపుకున్నారు. వనపర్తిలో పురాతన దేవాలయంలో సిద్ధార్థ – […]
టాలీవుడ్ గెలవాలంటే ఎన్టీఆర్ ఆ పని చేయాల్సిందేనా
టాలీవుడ్ సినిమాల రేంజ్ రోజుకు పెరిగిపోతుంది. పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ స్థాయికి మన సినిమాలు ఎదగనున్నాయంటూ.. ఎప్పటికప్పుడు గొప్పలు పోవడమే కానీ.. మన సినిమాలలో ఎన్ని సినిమాలో సక్సెస్ అందుకుంటున్నాయి.. టాలీవుడ్ సక్సెస్ రేట్ ఎందుకు ఇంతలా తగ్గిపోతుందన్నది మాత్రం ఎవరు పట్టించుకోవడం లేదు. ప్రేక్షకులు మెల్లమెల్లగా థియేటర్లకు రావడం తగ్గిపోతుంది. ఇది స్పష్టంగా తెలుస్తుంది. దీంతో వెండితెరలో వెలుగులు కూడా కనుమరుగుతున్నాయి. పెద్ద సినిమాలు వచ్చి వాటికి మంచి టాక్ వస్తే తప్ప […]
ఆ హోరొయిన్ కోసం కొట్టుకున్న ఇద్దరు స్టార్ హీరోస్.. కారణం ఏంటంటే..
సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్ వార్తలు ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. రొమాన్స్, ఎఫైర్స్ లాంటివని చాలా కామన్‌గా జరుగుతూనే ఉంటాయి. సౌత్‌తో పోలిస్తే బాలీవుడ్‌లో ఇలాంటివి మరింత ఎక్కువ. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్‌ల మధ్యన ఎప్పటికప్పుడు రూమర్లు వైరల్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడున్న హీరో, హీరోయిన్లు అందరూ ఒకరితో రిలేషన్ మెయింటెన్ చేసి.. మరొకరిని వివాహం చేసుకుని సెటిల్ అయ్యారు. అయితే ఓ హీరోయిన్ ఇద్దరు హీరోలు గాఢంగా ప్రేమించారని.. వలలో హీరో తనకోసం.. […]
చిరుతో రొమ్యాన్స్ చేసిన స్టార్ హీరోయిన్.. పెళ్ళయ్యాక నా సినిమాలు చూడొదంటూ భర్తకు కండిషన్..
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో మైల్డ్ స్టోన్ మూవీ అనగానే టక్కున గుర్తుకు వచ్చేది ఖైదీ. బి.కోదండరామిరెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాల్లో చిరంజీవి నటన అద్భుతం అనే చెప్పాలి. ఈ మూవీలో హీరోయిన్గా మాధవి నటించింది. అయితే చిరంజీవితో మాధవి అప్పటికే పలు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ఇంట్లో రామయ్య.. వీధిలో కృష్ణయ్య, రోషగాడు, చట్టంతో పోరాటం, ఖైదీ లాంటి సినిమాల్లో ఈ జంట కలిసి నటించి మెప్పించారు. ఇక ఖైదీలో వీరిద్దరి రొమాన్స్ వేరే లెవెల్‌లో […]
రాజమౌళి హ్యాండ్ ఓవర్ లోకి దేవర.. ఇక ఫాన్స్ కు పండగే.. బ్లాక్ బస్టర్ పక్కా..!
నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన తాజా మూవీ దేవర.. త్వరలోనే ఆడియోస్ ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్ఆర్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత.. ఎన్టీఆర్‌కు కేవలం టాలీవుడ్ లోనే కాదు.. పాన్ ఇండియా లెవెల్లో అభిమానులు ఏర్పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ స్టార్ ఇమేజ్‌తో ఎన్టీఆర్ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో తారక్ నుంచి వస్తున్న మొదటి సోలో సినిమా కావడంతో.. ప్రేక్షకుల్లో అంచనాలు తారస్థాయికి చేరాయి. ఎప్పుడెప్పుడు సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుందా.. […]
నడిరోడ్డుపై డ్యాన్స్ వేస్తూ అదరగొట్టిన టాలీవుడ్ హీరోయిన్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
కోల్‌కత్తా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన మొత్తం దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దేశ నలుమూలల నుంచి యువతులతో పాటు చిన్నవారి నుంచి పెద్దవారి వరకు అందరూ నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలామంది ఈ ఘటనను ఖండిస్తూ యువ డాక్టర్లు సైతం నిరసన చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్ డాక్టర్ హత్యాచార ఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ నడిరోడ్ పైకి వచ్చి డ్యాన్స్ చేసి అవేర్నెస్ కల్పించింది. మామూలుగా […]
ఆ విషయంలో తమిళ్ దర్శకుడుని రిక్వస్ట్ చేసిన ఎన్టీఆర్.. మ్యాటర్ ఏంటంటే..?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తాజా మూవీ దేవర. కొరటాల శివ డైరెక్షన్లో జాన్వి కపూర్ హీరోయిన్గా, సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న ఈ సినిమా మరి కొద్ది రోజుల్లో గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ లో జోరు పెంచారు మేకర్స్. ఎప్పటికప్పుడు మూవీ టీం పలు ఇంటర్వ్యూలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇందులో భాగంగా సినిమాపై ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలను పెంచుతున్నారు. ఇక ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ […]