మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్‌గా ఎవరు నటిస్తారు? అనే కన్‌ఫ్యూజన్ ఇంకా కొనసాగుతోంది. అయితే ప్రస్తుతానికి ఒకరు కాదు, ఇద్దరు హీరోయిన్లు చిరంజీవికి జంటగా నటిస్తారనే క్లారిటీ అయితే వచ్చింది. చాలా కొద్ది రోజుల్లోనే సినిమా సెట్స్ మీదకు వెళ్ళిపోతోంది. కానీ హీరోయిన్స్ ఎవరన్నదీ మాత్రం సస్పెన్స్‌గా ఉంచుతున్నారు. త్రిష, నయనతార, శ్రియ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. సినిమా సెట్స్ మీదకు వెళ్ళనున్న విషయాన్ని నిర్మాత రామ్‌చరణ్ కన్‌ఫామ్ చేశాడు. నిర్మాతగా తొలి సినిమా కోసం ఈగర్‌గా […]
Category: Movies
మళ్ళీ కలవనున్న క్రిష్ అనుష్క!
‘వేదం’ సినిమాలో క్రిష్‌తో కలిసి పని చేసింది ముద్దుగుమ్మ అనుష్క. మల్టీస్టారర్ మూవీగా వచ్చిన ఈ సినిమాలో అనుష్క వేశ్య పాత్రలో కనిపించి ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఈ కాంబినేషన్‌లో మరో సినిమా రానుందట. నిజానికి ‘వేదం’ సినిమా టైంలోనే వీరిద్దరూ కలిసి మరో సినిమా చేయడానికి కమిట్ అయ్యారట. కానీ అప్పట్నుంచీ కుదరలేదు. ఇప్పుడు క్రిష్ అనుష్క కోసం ఒక ఎక్స్‌లెంట్ కథను రెఢీ చేశాడట. ప్రస్తుతం ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ సినిమాతో బిజీగా ఉన్నాడు క్రిష్. […]
రవితేజ కి ఏమైంది!!
ఒకప్పుడు రవితేజా అంటే యంగ్ అండ్ ఎనర్జిటిక్ మ్యాన్ ల ఉండేవాడు. తన తోటి స్టార్ హీరోల్లో అందరికంటే వేగంగా పని చేసే రవితేజా ఏడాదికి రెండు మూడు సినిమాలు రిలీజయ్యేలా ప్లాన్ చేసుకుని శరవేగంగా సినిమాలు చేస్తూ పోయాడు. కానీ అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్టు ఆ వేగమే రవితేజా ని సరైన ఆలోచన లేకుండా ఏదొఇపడితే ఆ కథని ఎంచుకునేలా చేసింది. వేగం పెరిగి.. క్వాలిటీ తగ్గిపోవడంతో ఓ దశలో వరుసగా సినిమాలు దెబ్బ […]
సౌత్ లో రేంజ్ పెంచిన పరిణీతి
బాలీవుడ్ లో పరిస్థితి ఎలా ఉన్నా.. అక్కడి ముద్దుగుమ్మలు దక్షిణాది సినిమాల్లోకి వచ్చారంటే ఓ రేంజ్ ప్రదర్శిస్తుంటారు. ఈ స్థాయి రెమ్యూనరేషన్ లోనే తెలిసిపోతుంటుంది. తాజాగా ప్రియాంక చోప్రా కజిన్ పరిణీతి చోప్రా కూడా ఇదే ఇష్యూతో వార్తల్లో నానుతోంది. ప్రిన్స్ మహేష్ బాబు సరసన తొలిసారి సౌత్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న ఈ భామ రూ.4కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఏఆర్ మురుగదాస్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమా తెలుగు-తమిళ భాషల్లో రూపొందుతోంది. ఈ మూవీ […]
వైజాగ్ లో రామ్ సందడి
నేను శైలజ’ హిట్ తరువాత కొంత గ్యాప్ తీసుకుని రంగంలోకి దిగాడు రామ్. దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లో ప్రారంభించారు. ఈ షెడ్యూల్ లో ఒక పాటతో పాటూ యాక్షన్ ఎపిసోడ్, కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారు. పాటలో కొంత పార్ట్ ను ఇప్పటికే చిత్రీకరించారు. మరో 15రోజులు వైజాగ్ లోనే షూటింగ్ సాగనుంది. 14 రీల్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన కథానాయికగా రాశిఖన్నా నటిస్తోంది. […]
జులై 7న రష్మి ‘అంతం’
గుంటూరు టాకీస్ లాంటి హిట్ చిత్రంతో యువతను ఆకట్టుకుంది రష్మి గౌతమ్. ఆమె ప్రదానపాత్రలో నటించిన చిత్రం అంతం జులై 7 న విడుదలవుతోంది. దర్శక నిర్మాత జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్ తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ అందరినీ ఆకట్టుకోవడం ఖాయమని చిత్రబృందం చెప్తోంది. అంతంలో గ్లామర్ తో పాటూ నటనకు ప్రాధాన్యమున్న పాత్రలో రష్మి నటించింది. సెన్సార్ పూర్తిచేసుకున్న ఈ మూవీకి ‘ఏ’ సర్టిఫికెట్ లభించింది. సెన్సార్ సర్టిఫికేట్ వివరాలు చెప్పిన కళ్యాణ్ మా అంతం చిత్రం ఇప్పటివరకు రాని […]
అమెరికాలో జనతా గ్యారేజ్ ఆడియో రిలీజ్!
కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తున్న జనాతా గ్యారేజ్ ఆడియో వేడుకకు వేదిక ఖరారైంది. అమెరికాలో పాటలు విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. తారక్ కు ఓవర్సీస్‌లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీంతో ఆడియో రిలీజ్ ను అక్కడ ప్లాన్ చేశారని సమాచారం. ఖమ్మంలోనూ ఈ వేడుకను నిర్వహించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ మూవీ ఆడియో అమెరికాలో విడుదలవడం ఇదే తొలిసారి. అందుకు తగినట్లే ఏర్పాట్లు గ్రాండ్ గా చేస్తున్నారు. […]
హరీష్ శంకర్ డైరెక్షన్‌లో నాగచైతన్య?
హరీష్ శంకర్ యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్. హీరోని మాస్‌లుక్‌లోనూ, క్లాస్ లుక్‌లోనూ కూడా ఒకేసారి చూపించగల సత్తా ఉన్న డైరెక్టర్ హరీష్. సినిమా ఫ్లాప్ టాక్ వచ్చినా గానీ, హీరోకి ఆ సినిమాకి సంబంధించి ఒక ఐడెంటిటీ ఉండిపోతుంది. అందుకే నాగార్జున, తన తనయుల కోసం ఒక స్టోరీని ప్రిపేర్ చేయమని హరీష్‌ని అడిగాడట. అయితే అఖిల్ సినిమాకి సంబంధించి ఇంకా క్లారిటీ లేకపోవడంతో నాగచైతన్య సినిమా కోసం సంప్రదింపులు జరుగుతున్నాయని సమాచారమ్. ‘రామయ్యా వస్తావయ్యా’, […]
మావయ్య బాటలో మెగా మేనల్లుడు
మెగా మేనల్లుడిగా ‘రేయ్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు సాయి ధరమ్ తేజ. తాజాగా ‘సుప్రీం’ సినిమాతో విజయాన్ని అందుకున్నాడు. మేనమామ పోలికలను అంది పుచ్చుకోవడమే కాకుండా, సేవా కార్యక్రమాల్లో కూడా మావయ్య చూపిన బాటలోనే అడుగులేస్తున్నాడు. సేవా కార్యక్రమాల్లో సినీరంగంలో మెగా ఫ్యామిలీకి ఒక ప్రత్యేకత ఉంది. పబ్లిసిటీతో సంబంధం లేకుండా తమ వంతు సేవలతో ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో మెగా ప్యామిలీ తరువాతే ఇంకెవరైనా.. ఆ ఫ్యామిలీ నుండి వచ్చిన సుప్రీమ్ హీరో సాయిధరమ్‌తేజ […]