బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. ‘ట్రిపుల్ ఎక్స్-ద రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్’ మూవీతో హాలీవుడ్ అరంగేట్రం చేసిన ఈ అందాల రాశి ప్రముఖ పత్రిక..వానిటీ ఫెయిర్‌లో చోటు సంపాదించింది. హాలీవుడ్ నెక్స్ట్ జెనరేషన్ చిత్రంగా వానిటీ ఫెయిర్ దీపిక చిత్రాన్ని ప్రచురించింది. వానిటీ పత్రిక పబ్లిష్ చేసిన దీపిక ఫొటో చూసి అంతా అదరహో అంటున్నారు. రెడ్ డ్రస్‌లో.. కార్ దిగుతున్న ఆమె పిక్చర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ డ్రస్‌ను […]
Category: Movies
కలర్స్ స్వాతి పెళ్లికూతురాయనే!
తెలుగు బుల్లి తెరపై కలర్స్ ప్రోగ్రామ్ తో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న నటి స్వాతి.ఆ తర్వాత హీరోయిన్ గా తెలుగు, మళియాల ఇండస్ట్రీలో ఓ మెపు మెరిసింది. అష్టాచెమ్మ చిత్రంతో అద్భుత విజయం సొంతం చేసుకున్న ఈ అమ్మడు తర్వాత ఇక ఆగలేదు.అయితే గత కొంతకాలంగా అమ్మడి కెరియర్ కాస్త స్లో అవ్వడంతో ఈ కలర్ ఫుల్ చిలుక ఇపుడు పెళ్లి పీటలు ఎక్కడానికి రెఢీ అవుతుంది.కలర్స్ స్వాతి తన లైఫ్ టర్న్ తీసుకోనుంది. ఎప్పటిలా కాకుండా […]
శ్రీరస్తు శుభమస్తు TJ రివ్యూ
సినిమా:శ్రీరస్తు శుభమస్తు టాగ్ లైన్:శిరీష్ కెరీర్ కి కళ్యాణమస్తు TJ రేటింగ్:3.25/5 బ్యానర్: గీతా ఆర్ట్స్ నటీనటులు: అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠి, ప్రకాష్ రాజ్, రావూ రమేష్, తనికెళ్ళ భరణి,సుమలత, ఆలీ, సుబ్బరాజు తదితరులు సంగీతం: థమన్ నిర్మాత: అల్లు అరవింద్ దర్శకత్వం: పరశురామ్ మధ్యతరగతి అమ్మాయిలు డబ్బున్న అబ్బాయలనే లవ్ చేస్తారనేది తప్పు అని నిరూపించే లైన్ తో ఈ సినిమా తీశారు డైరెక్టర్ పరశురామ్. ఇందులో డబ్బున్న కుటుంభం లోంచి వచ్చిన అబ్బాయి […]
మనమంతా TJ రివ్యూ
సినిమా:మనమంతా టాగ్ లైన్ : మనమంతా చూడాల్సిన సినిమా TJ రేటింగ్:4/5 నటీ నటులు: మోహన్లాల్, గౌతమి ,ఊర్వశి ,రైనా రావ్,అనిషా , నాజర్ , విస్వాన్త్ , గొల్లపూడి , పరుచూరి వెంకటేశ్వరరావు , వెన్నెల కిషోర్ తదితరులు . నిర్మాత: సాయి కొర్రపాటి బ్యానర్: వారాహి చలన చిత్రం మ్యూజిక్: మహేష్ శంకర్ సినిమాటోగ్రఫీ: రాహుల్ శ్రీవాత్సవ్ ఎడిటింగ్ : జీవీ చంద్రశేఖర్ డైలాగ్స్: రవి చంద్ర తేజ స్టోరీ /రైటర్/స్క్రీన్ ప్లే/డైరెక్టర్ : […]
ఎన్టీఆర్ రికార్డ్ – 30వేల ఫోటోలు
ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి విడుదలకు ముందే అనేక రికార్డులు నమోదవుతున్నాయి. ఈ సినిమా టీజర్‌ని తిలకించిన వారి సంఖ్య సామాజిక మాధ్యమంలో ఒక రికార్డయ్యింది. తాజాగా మరో రికార్డు తోడయ్యింది. ఫ్యాన్స్‌తో ఎన్టీఆర్ దిగిన ఫోటోలు 30వేలకు చేరాయి. ‘జనతా గ్యారేజ్’ సెట్‌లో ఎన్టీఆర్‌ని చూడడానికి వచ్చిన ఫ్యాన్స్‌తో జూనియర్ కాదనకుండా ఫోటోలు దిగాడట. ఫ్యాన్స్‌తోనే కాకుండా చాలా మంది సెలబ్రిటీస్‌తో కూడా ఎన్టీఆర్ ఫోటోలు దిగాడు. […]
అఖిల్ సినిమాకి నిర్మాత ఎవరంటే!
అఖిల్ తొలి సినిమా ‘అఖిల్’ నిరాశ పరచడంతో రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. నాగార్జున ‘ఓం నమో వేంకటేశాయ’ సినిమాతో బిజీగా ఉండడంతో అఖిల్ సినిమా బాధ్యతల్ని అమలకి అప్పగించాడని తెలియవస్తోంది. అమల దగ్గరుండి తన కుమారుడి సినిమా బాధ్యతల్ని చూసుకుంటుందట. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా అన్నపూర్ణా బ్యానర్‌లో రూపొందుతోంది. అఖిల్ పక్కన హీరోయిన్లుగా మెహరీన్, ప్రగ్యా జైశ్వాల్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. తొలి సినిమా యాక్షన్ ఎంటర్‌టైనర్‌నే చేసినా […]
సమంతా ఈ టైంలో ఎంపనులవి?
ఈ మధ్య క్యూట్ బ్యూటీ సమంత పెళ్లి వార్తలు హాట్ టాపిక్స్‌గా నిలిచాయి మీడియాలో. ఇంకేముంది రేపో మాపో సమంత పెళ్లి పీటలెక్కనుంది అని ఆశక్తితో ఎదురు చూశారంతా. నాగ చైతన్యతో సమంత పెళ్లి ఊసుపై రోజుకో వార్త బ్రేకింగ్ న్యూస్ అయ్యింది. కానీ ప్రస్తుతం ఈ విషయంపై ఏ చిన్న ఇన్‌ఫర్‌మేషన్ లేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే సమంత తన ఫ్రెండ్స్‌తో కలిసి ఒక జాలీడే ట్రిప్‌కి […]
అల్లు శిరీష్ లావణ్య కెమిస్ట్రీ అదుర్స్
పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్నారు ఈ సినిమాలో. వీరిద్దరి పెయిర్ చాలా బాగుందని ప్రశంసిస్తున్నారు అంతా. అంతేకాదు సినిమాలో వీరిద్దరికీ మధ్య కెమిస్ట్రీ కూడా బాగా కుదిరిందట. ఇప్పటికే విడుదలైన టీజర్స్‌తో బాగా ఎట్రాక్ట్ చేస్తున్నారు ఈ ముచ్చటైన జంట. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ నిర్మాతగా రూపొందుతోన్న ఈ సినిమా ఈ శుక్రవారం విడుదలవుతోంది. ‘ఆంజనేయులు’, సోలో’ సినిమాల్లో టైమింగ్ […]
మోహన్ లాల్ కోసం బాహుబలి బ్రేక్
దర్శక ధీరుడు రాజమౌళి ‘బాహుబలి-2’ టీమ్ కు చిన్న బ్రేక్ ఇచ్చారు. జక్కన్నతో పాటూ నటీనటులూ ఈ రిలాక్సేషన్ టైమ్ ను ‘మనమంతా’ కోసం స్పెండ్ చేయనున్నట్లు సమాచారం. చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కించిన ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, నిన్నటితరం హీరోయిన్ గౌతమి ప్రధాన పాత్రలు పోషించారు. ఆగస్టు 5న మూడు తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం కోసం రాజమౌళి తమ […]