కాజల్ కు వార్నింగ్ నిజమ

తమిళంలో అజిత్‌ 57వ మూవీ షూటింగ్‌లో నిమగ్నమైంది అందాల కాజల్. యూరప్‌లో వివిధ లొకేషన్స్‌లో చిత్రీకరణ సాగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్ర డైరక్టర్ శివ కాజల్‌కు క్లాస్ తీసుకున్నాడట. అమ్మడి ట్విట్టర్ ఉత్సాహం భరించలేకే.. శివ ఆమెపై కాస్త సీరియస్ అయ్యాడట. విషయంలోకి వెళ్తే.. ఈ మధ్య కాజల్ ట్విట్టర్‌లో ఓ రేంజ్‌లో సందడి చేస్తోంది. తన సినిమాలకు సంబంధించి ఫొటోలు ఎడాపెడా పోస్ట్ చేస్తోంది. జీవాతో చేసిన మూవీ చిత్రాలూ ఇలాగే జనాలకు తెలిసిపోయాయి. […]

మహేష్ ‘ఎనిమీ’ ఎవరో తెలుసా?

మహేష్ బాబు బ్రహ్మోత్సవం తరువాత మురుగుదాస్ తో చేయబోయే సినిమాకు సంబంధించి ఏ ఒక్క వార్తా బయటికి పొక్కనీయడం లేదు.మాములుగా అయితే హీరో పుట్టినరోజులకి ప్రస్తుతం నడుస్తున్న సినిమాకి సంబంధించి ఎదో ఒక విషయాన్నీ అభిమానులకి కానుకగా ఇస్తుంటారు.ఇదే తరహాలో ఒక వారం ముందు మహేష్ పుట్టిన రోజుకి కూడా అభిమానులు మురుగుదాస్ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ అయినా అదీ కాకపోతే కనీసం టైటిల్ అయినా అనౌన్స్ చేస్తారని ఆశించారు. అయితే అవేమి జరగలేదు.ప్రిన్స్ మహేష్ […]

బిగ్ బీతో రెజీనా అదరగొట్టేసింది

టాలీవుడ్ లో అవకాశాలు లేక ఎండమావిలా మారిన రెజీనా కెరీర్ కు బాలీవుడ్ నుండి ఊహించని ఆఫర్ వచ్చింది.అది అలాంటి ఇలాంటి ఆఫర్ కాదు.బాలీవుడ్ మెగా స్టార్ బిగ్ బి అమితాబ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ కొట్టేసింది.ఆంఖేన్2 గా రూపొందనున్న ఈ సినిమాలో అమితాబ్, రెజీనాలతో పాటు ఇంకా అనీల్ కపూర్, అర్జున్ రాంపాల్, అర్షద్ వార్సీ ప్రధాన పాత్రలుగా ‘ఆంఖేన్’ సినిమాకు సీక్వెల్ తీస్తున్నారు. అమితాబ్ క్లాప్స్ కొడుతుండగా రెజీనా రాంప్ […]

వర్కవుట్స్‌ మొదలు పెట్టిన వెంకటేష్‌

వెంకీ తాజా సినిమా ‘బాబు బంగారం’ సినిమా ఇటీవల విడుదలై సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. ఈ లోపల వెంకీ తన నెక్స్ట్‌ సినిమా కోసం కసరత్తులు చేస్తున్నాడు. తన తదుపరి సినిమా కోసం బాలీవుడ్‌ సినిమా ‘సాలా ఖదూస్‌’ని రీమేక్‌ చేయాలనుకుంటున్నాడు. ఈ సినిమాలో వెంకీ బాక్సింగ్‌ కోచ్‌లా నటిస్తున్నాడు. అందుకోసం వెంకీ బాడీ బిల్డింగ్‌ చేస్తున్నాడు. సిక్స్‌ పాక్‌ కాదు గానీ బాడీ చాలా ఫిట్‌గా ఉండేలా, అందుకు తగ్గట్టుగా వర్కవుట్స్‌ మొదలెట్టేశాడు వెంకీ. ఈ […]

మెగాస్టార్‌ సినిమాలో సూపర్‌ స్టార్‌

మెగాస్టార్‌ సినిమాకి మరో స్పెషల్‌ యాడ్‌ కానుంది. తమిళ్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌గానీ, బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ కానీ చిరు సినిమాలో గెస్ట్‌ రోల్‌లో కనిపించే అవకాశం ఉందట. ఈ ఇద్దరు సూపర్‌ స్టార్లు చిరంజీవికి మంచి సన్నిహితులు. చిరంజీవి రీ ఎంట్రీలో తమ ఎంట్రీ ఒక స్పెషల్‌ టచ్‌గా ఉండబోతోందంటే అందుకు తాము రెడీ అంటున్నారనే గాసిప్‌ విన వస్తోంది. ‘మనం’ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌ గెస్ట్‌ రోల్‌లో కనిపించాడు. తెలుగు ప్రేక్షకుల్లో […]

హీరో శ్రీకాంత్‌ విలనిజం

విలన్‌గా ఎంట్రీ ఇచ్చి, హీరోగా నిలబడ్డాడు శ్రీకాంత్‌. హీరోగా ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా దగ్గరయ్యాడు. ప్రస్తుతం హీరోగానే కాకుండా క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కూడా సినిమాలు చేస్తున్నాడు. స్టార్‌ హీరోల పక్కన సపోర్టింగ్‌ రోల్స్‌లో నటించి, మెప్పు పొందాడు. తాజాగా మెగా పవర్‌ స్టార్‌ రాంచరణ్‌ సినిమా ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాలో చరణ్‌కి బాబాయ్‌గా నటించాడు. ఇలా గతంలో చిరంజీవి, నాగార్జున వంటి స్టార్‌ హీరోల సినిమాల్లో కూడా నటించాడు. ప్రస్తుతం హీరోగా అంతగా శ్రీకాంత్‌క పాపులారిటీ లేదు. […]

కరువులో అధిక మాసం పూరీనే

దర్శకుడు పూరి జగన్నాథ్ హవా కాస్త మందగించింది. వరుసగా సినిమాలు నిరాశపరుస్తుండడంతో పూరి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కున్నాడనే టాక్ ఉంది. అయితే.. ఈ ఎఫెక్ట్ ఆయన రెమ్యునరేషన్‌పై ఏమాత్రం పడలేదని తెలుస్తోంది. పూరి ప్రస్తుతం కల్యాణ్ రామ్‌తో ఇజం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ కోసం ఆయన తీసుకుంటున్న పేమెంట్ ప్యాకేజీ అదిరిందని సినీజనాలు అంటున్నారు. ‘ఇజం’ మూవీకి సంబంధించి చాలా భాగం షూటింగ్ కంప్లీట్ అయిపోగా.. వచ్చే నెలాఖరునాటికి ఈ మూవీని రిలీజ్ చేయాలన్నది […]

తిక్క లెక్కలు ఆపన్డ్రోయ్

సాయిధరమ్ తేజ్ ‘సుప్రీమ్’ పాజిటివ్ టాక్తో మొదలై.. సూపర్ హిట్టయింది. మొత్తంగా రూ.25 కోట్లు వసూలు చేసి అతని కెరీర్లో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఐతే తేజు కొత్త సినిమా ‘తిక్క’ కేవలం మూడు రోజుల్లోనే రూ.19.63 కోట్లు వసూలు చేసిందంటూ పోస్టర్లు దర్శనిమస్తున్నాయి. సాయిధరమ్ స్టామినాకు ఇది నిదర్శనమంటూ మెసేజ్‌లు కూడా పబ్లిష్ చేస్తున్నారు. ‘తిక్క’ విషయంలో జరుగుతున్న ప్రచారం చాలామందిని సర్‌ప్రైజ్ చేస్తోంది. సినిమాను ఎలాగైనా ఆడించేయాలన్న తపనతో.. జనాల చెవుల్లో పువ్వులు పెడుతున్నారన్న […]

బన్నీ మెచ్చిన హీరో అతనే!

ఒకప్పుడు బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ నెంబర్ వన్. సల్మాన్ ఖాన్ అయినా.. అమీర్ ఖాన్ అయినా కింగ్ ఖాన్ తర్వాతే. ఐతే గత పదేళ్లలో నెంబర్లు కాస్త అటు ఇటు అయ్యాయి. మిగతా ఇద్దరినీ వెనక్కి నెట్టి అమీర్ ఖాన్ పైకి వచ్చాడు. ఈ మధ్య అమీర్ ను కూడా వెనక్కి నెట్టి సల్మాన్ రైజింగ్ లో ఉన్నాడు. షారుఖ్ ను ఇష్టపడేవాళ్ల సంఖ్య తగ్గుతోంది. ఇంతకుముందు ఆయన్ని అభిమానించేవాళ్లు మిగతా ఇద్దరు ఖాన్ ల వైపు […]