టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ లిస్ట్లో ఫస్ట్ ఉండే పేరు రెబల్ స్టార్ ప్రభాస్దే. ఈయన పెళ్లి ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని అభిమానులు ఎన్నో ఏళ్లుగా వెయిట్ చేస్తున్నారు. కానీ, 40 ఏళ్లు దాటినా ప్రభాస్ పెళ్లి ఊసే ఎత్తడం లేదు. బాహుబలి పూర్తి కాగానే ప్రభాస్ పెట్టి ఉంటుందని అందరూ భావించారు. బాహుబలి తర్వాత సాహో కూడా విడుదలైంది. కానీ, ప్రభాస్ పెళ్లి కాలేదు. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే 2025 వరకు ప్రభాస్ […]
Category: Movies
నాని దర్శకుడికి ఒకే చెప్పిన బన్నీ..త్వరలోనే ప్రకటన?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ చిత్రం తర్వాత బన్నీ ఏ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడు అన్నది ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. ఇప్పటికే పలువురి దర్శకుల పేర్లు వినిపించగా.. ఇప్పుడు ఈ లిస్ట్లో డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి పేరు […]
అడ్డంగా బుక్కైన మంచు లక్ష్మి..ట్రోల్ చేస్తున్న నెటిజన్లు!
మంచు లక్ష్మి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. చేసింది తక్కువ సినిమాలే అయినా.. ప్రేక్షకుల్లో బాగానే క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఈ మధ్య కాలంలో ఈమె పెట్టే పోస్టులన్నీ వ్యంగ్యంగా ఉండటంతో..నెటిజన్లు తమదైన శైలిలో కౌంటర్లు వేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. దీంతో మంచు లక్ష్మి తరచూ ట్రోలింగ్కు గురవుతూ.. వార్తల్లో నిలుస్తోంది. తాజాగా కూడా ఈ అమ్మడు అడ్డంగా బుక్కైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..మంచు లక్ష్మీ యశోద హాస్పిటల్లో ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వేయించుకుంది. […]
అభిమానులకు గుడ్న్యూస్ చెప్పిన సింగర్ సునీత!
ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. మధురమైన గొంతుతోనే కాదు చూడచక్కని రూపంతోను ప్రేక్షకులను కట్టిపడేసే సునీత.. ఇటీవలె ప్రముఖ పారిశ్రామిక వేత్త రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకుంది. అప్పటి నుంచి సునీతకు సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్గా కనిపిస్తున్న సునీత.. గత రాత్రి ఇన్స్టాగ్రామ్ లైవ్లోకి వచ్చి అభిమానులతో ముచ్చటించారు. నెటిజన్ల […]
పెళ్లిపై ఛార్మీ ఘాటు వ్యాఖ్యలు..నిరాశలో ఫ్యాన్స్!
గత రెండు రోజులుగా ఛార్మీ కౌర్ పెళ్లి వార్తలు నెట్టింట్లో జోరుగా హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఛార్మీ పెళ్లి ఫిక్స్ అయిందని.. బంధువుల అబ్బాయినే ఆమె వివాహం చేసుకోబోతోందని వార్తలు వైరల్ అయ్యాయి. అయితే తాజాగా పెళ్లి వార్తలపై ఛార్మీ ఘాటుగా స్పందించింది. తాను ప్రస్తుతం జీవితంలో చాలా సంతోషంగా ఉన్నానని.. కెరీర్ పరంగా కూడా చాలా మంచి స్థాయిలో ఉన్నానని.. ఇలాంటి సమయంలో పెళ్లి చేసుకోవడం లాంటి తప్పుడు నిర్ణయం తీసుకోనని కుండ […]
రంగురంగుల గౌనులో మెరిసిపోతున్న రష్మి..ఫొటోలు వైరల్!
రష్మి గౌతమ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఈటీవీలో ప్రసారం అయ్యే ప్రముఖ కామెడీ షో ఎక్స్ట్రా జబర్దస్త్ కు యాంకర్గా వ్యవహరిస్తూ తన అందచందాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ఈ బ్యూటీ. ఈ షోకు ముందు పలు సినిమా చేసినా రష్మికి గుర్తింపు దక్కలేదు. కానీ, బుల్లితెర హాట్ యాంకర్గా మాత్రం సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఎక్స్ట్రా జబర్దస్త్ కు యాంకర్ గా, ఢీ షో లో టీమ్ […]
పవన్ అభిమానులకు శుభవార్త ..!
జనసేన అధినేత, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ కొద్ది రోజులుగా తన ఫాం హౌజ్లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. ఆయన కోలుకున్న విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. మూడు రోజుల కిందట పవన్ కళ్యాణ్ కు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షలలో ఆయనకు నెగెటివ్ వచ్చింది. ఆరోగ్యపరంగా పవన్ కళ్యాణ్ కి ఎలాంటి ఇబ్బందులు లేవని వైద్యులు తెలిపినట్టు […]
మెగా ఆఫర్ పట్టిన ఎన్టీఆర్ హీరోయిన్?
మమతా మోహన్ దాస్.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన యమదొంగ సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టిన మమతా.. నటిగానే కాకుండా సింగర్గానూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే కెరీర్ ఊపందుకుంటున్న సమయంలో ఈ బ్యూటీ అనారోగ్య సమస్యల కారణంగా సడన్గా కనుమరుగయ్యారు. మళ్లీ చాలా ఏళ్ల తర్వాత మమతా లాల్ భాగ్ అనే త్రిభాషా సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోంది. అలాగే మరికొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఈమె చేతిలో […]
కరోనా దెబ్బ..ఓటీటీలో రాబోతున్న గోపీచంద్ `సీటీమార్`?
యాక్షన్ హీరో గోపీచంద్ తాజా చిత్రం సీటీమార్. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్గా నటిస్తోంది. కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో గోపీచంద్ ఆంధ్రప్రదేశ్ కబడ్డీ టీమ్ కోచ్గా, తమన్నా తెలంగాణ కబడ్డీ టీమ్ కోచ్గా కనిపించనున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం.3గా హై బడ్జెట్, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అన్ని అనుకున్నట్టు జరిగితే ఏప్రిల్ 2నే ఈ చిత్రం విడుదల […]









