ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఆ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఓ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. లాంగ్ గ్యాప్ తర్వాత వీరి కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో.. అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త ప్రస్తుతం నెట్టింట్లో చెక్కెర్లు కొడుతోంది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ చిత్రంలో అక్కినేని హీరో సుమంత్ […]
Category: Movies
విజయ్ దేవరకొండను దాంతో పోల్చిన ఛార్మీ..గుర్రుగా ఫ్యాన్స్?
విజయ్ దేవరకొండ.. ఈ పేరు తెలియని వారుండరు. పెళ్లిచూపులు సినిమాతో పరిచయమైన ఈ యంగ్ హీరో.. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. ఆ సినిమా తర్వాత విజయ్కు అభిమానులు భారీగా పెరిగిపోయారు. సామాన్యులే కాదు సెలబ్రెటీలు సైతం ఈయనంటే ఇష్టమని ఓపెన్గా చెబుతుంటారు. ఇక తాజాగా ఒకప్పటి హీరోయిన్, ప్రస్తుత నిర్మాత ఛార్మీ కౌర్ విజయ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నిన్న విజయ్ దేవరకొండ బర్త్డే సందర్భంగా.. ఆయనతో దిగిన ఫొటోని షేర్ […]
కరోనా బాధితుల కోసం ముందుకొచ్చిన ‘రాధేశ్యామ్’ నిర్మాతలు!
ప్రస్తుతం కంటికి కనిపించని కరోనా వైరస్ దేశాన్ని అతలా కుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ వేవ్తో పోలిస్తే.. సెకెండ్ వైవ్లో మరింత వేగంగా ఈ మహమ్మారి విరుచుకుపడుతోంది. సరైన సదుపాయాలు లేక ప్రతి రోజు వేల సంఖ్యలో కరోనా మరణాలు చోటుచేసుకుంటున్నాడు. ఇలాంటి సమయంలో కరోనా బాధితులను ఆదుకునేందుకు పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే రాధేశ్యామ్ నిర్మాతలు తమ వంతుగా కొవిడ్ బాధితులకు సాయం అందించారు. ఇటీవల రాధేశ్యామ్ సినిమాలో హాస్పిటల్ సీన్ […]
రెబల్ స్టార్పై కన్నేసిన లేడీ డైరెక్టర్..గ్రీన్సిగ్నెల్ ఇచ్చేనా?\
లేడీ డైరెక్టర్ సుధ కొంగర.. ప్రస్తుతం ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఆకాశం నీ హద్దురా(శూరరైపోట్రు) సినిమాను తెరకెక్కించి ఇటు టాలీవుడ్లోనూ, అటు కోలీవుడ్లోనూ సూపర్ డూపర్ హిట్ను సొంతం చేసుకుంది సుధ. దీంతో ఈమె తదుపరి చిత్రం ఏ హీరోతో చేయబోతోందా అని అందరూ ఎగ్జైట్గా ఎదురు చూస్తున్నారు. అయితే తాజా సామాచారం ప్రకారం.. సుధ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ను రెబల్ స్టార్ ప్రభాస్తో చేసేందుకు సిద్ధం అవుతుందట. ఇప్పటికే ఒక స్టోరీ లైన్ […]
ఆ కుర్ర హీరోయిన్తో రవితేజ రొమాన్స్..ట్రోల్ చేస్తున్న నెటిజన్స్?
క్రాక్తో సూపర్ హిట్ అందుకున్న మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ను లైన్లో పెడుతూ జోరు చూపిస్తున్నాడు. రవితేజ ఓకే చెప్పిన దర్శకుల్లో త్రినాథరావు నక్కిన ఒకరు. ఈయన దర్శకత్వంలో రవితేజ తన 68వ సినిమాను చేస్తున్నారు. మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. అయితే కథ ప్రకారం ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉండనుండగా..కన్నడ భామ శ్రీలీలను […]
వెంకీని లైన్లో పెట్టిన మాటల మాంత్రికుడు..ఎగ్జైట్గా ఫ్యాన్స్?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం ఏ సినిమాను పట్టాలెక్కించలేదు. కానీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా తెరకెక్కుతున్న అయ్యప్పనుమ్ కోషియమ్ తెలుగు రీమేక్ చిత్రానికి స్ర్కీన్ప్లే, సంభాషణలు అందిస్తున్నారు. అలాగే ఇటీవలె సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమాను ప్రకటించాడు త్రివిక్రమ్. ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట చేస్తున్నాడు. ఈ చిత్రం పూర్తి కాగానే త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కనుంది. అయితే ఈలోపే త్రివిక్రమ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్న సీనియర్ […]
‘క్యాలీఫ్లవర్’ సినిమా టీజర్ మీ కోసం..!
టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హృదయ కాలేయం చిత్రంతో ఎంట్రీ ఇచ్చి తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సంపూర్ణేష్ బాబు. ఎప్పటికప్పుడు డిఫరెంట్ మూవీస్ చేస్తూ ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్నాడు సంపూ. 2014లో వచ్చిన హృదయకాలేయం మూవీతో బర్నింగ్ స్టార్గా మారిన సంపూర్ణేష్ బాబు టాలీవుడ్లో మంచి పేరు పొందాడు. ప్రస్తుతం సంపూర్ణేష్ బాబు బజార్ రౌడీ మూవీతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆర్.కె.మలినేని దర్శకత్వంలో క్యాలీ ఫ్లవర్ అనే టైటిల్తో సంపూర్ణేష్ బాబు ఒక చిత్రాన్ని చేస్తున్నాడు. […]
కార్తీ ‘సర్దార్’కు అదే హైలెట్ అట..!
ప్రముఖ కోలీవుడ్ స్టార్ కార్తీ తెలుగులోనూ ప్రముఖ నటుడే. తాజాగా కార్తీ పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం సర్దార్. ఈ చిత్రానికి సంబంధించి వేసిన సెంట్రల్ జైల్ సెట్ ఈ మూవీకి ఎంతో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుందని మూవీ యూనిట్ తెలిపారు. ఈ చిత్రంలో కార్తీ సరసన హీరోయిన్ గా అందాల భామ రాశి ఖన్నా నటిస్తోంది. ఈ మధ్యే రిలీజ్ అయిన సర్దార్ మూవీ ఫస్ట్ లుక్ కి మంచి స్పందన లభించింది. […]
సంపూ ‘క్యాలీఫ్లవర్’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ …!
బర్నింగ్ స్టార్ గా టాలీవుడ్ లో పేరుపొందిన సంపూర్ణేష్ బాబు ఈసారి మరో ప్రయోగంతో దూసుకొస్తున్నాడు. అతడి గెటప్ అసాధారణంగా ఉంటుందని తాజాగా రిలీజైన ఫస్ట్ లుక్ చెబుతోంది. నేడు సంపూ బర్త్ డే సందర్భంగా కెరీర్ లో ఐదో సినిమా అయిన `క్యాలీఫ్లవర్` లుక్ లాంచ్ అయ్యింది. గుర్రంపై సంపూ దూసుకొస్తున్న ఫోటో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో సంపూర్ణేష్ బాబు తెల్లదొరగా ఉన్నారు. మొదటి బ్యాంగ్ వీడియోలో భారతీయ మహిళా స్వచ్ఛత […]









