సెట్స్‌లో అనుప‌మ అల్ల‌రి..క్రేజీ వీడియో పంచుకున్న నిఖిల్‌!

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్ జంట‌గా న‌టిస్తున్న చిత్రాల్లో 18 పేజెస్ ఒక‌టి. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తుండగా.. అల్లు అరవింద్ స‌మ‌ర్పణ‌లో జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మ‌ధ్య నిఖిల్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా 18 పేజెస్ ఫ‌స్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. చాలా డిఫరెంట్‌గా ఉన్న ఈ ఫస్ట్ లుక్ పోస్ట‌ర్ కు […]

కళ్యాణ్‌రామ్ `బింబిసార`లో ఎన్టీఆర్ కీలక పాత్ర..!?

నంద‌మూరి కాళ్యాణ్ రామ్ తాజా చిత్రం బిండిసార‌. మల్లిడి వశిష్ట్ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని చారిత్రక నేపథ్యమున్న సోషియో ఫాంటసీ కథాంశంతో తెర‌కెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ భారీ బ‌డ్జెట్ చిత్రాన్ని హరికృష్ణ కె నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కేథరీన్‌ ట్రెసా, సంయుక్తా మేనన్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ మ‌ధ్య విడుద‌లైన బింబిసార మోషన్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమాకు […]

`రాధేశ్యామ్`ను భారీ రేటుకు ద‌క్కించుకున్న ప్ర‌ముఖ ఓటీటీ?

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో రాధేశ్యామ్ ఒక‌టి. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించింది. 1960 దశకం నాటి వింటేజ్‌ ప్రేమకథా చిత్రంగా పాన్ ఇండియా లెవ‌ల్‌లో భారీ బ‌డ్జెట్‌తో రాధేశ్యామ్ తెర‌కెక్కుతోంది. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీదాలు నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ […]

సినీ కార్మికుల‌కు గుడ్‌న్యూస్ చెప్పిన చిరంజీవి!

అతిసూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్ ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఫ‌స్ట్ వేవ్ కంటే మ‌రింత వేగంగా సెకెండ్ వేవ్ క‌రోనా విజృంభిస్తోంది. ప్ర‌తి రోజు ల‌క్ష‌ల్లో కేసులు న‌మోదు అవుతుంటే.. వేల సంఖ్య‌లో మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నారు. ఇక ఈ క‌రోనా స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలుస్తున్నారు ప‌లువురు ప్ర‌ముఖులు. అందులో మెగాస్టార్ చిరంజీవి ఒక‌రు. సినీ కార్మికులు, ప్ర‌జ‌ల‌కు ఇప్ప‌టికే అనేక సేవ‌లు అందించిన చిరు.. తాజాగా సినీ […]

`వకీల్ సాబ్` న్యూ రికార్డ్‌..ఒరిజినల్‌ను మించి పోయిందిగా!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంగ్ గ్యాప్ త‌ర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన చిత్రం వ‌కీల్ సాబ్‌. బాలీవుడ్‌లో హిట్ అయిన పింక్ చిత్రానికి ఇది రీమేక్‌. వేణు శ్రీరామ్ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్, నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల కీల‌క పాత్ర‌లు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్‌లో విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించింది. బాక్సాఫీస్ వ‌ద్ద భారీ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన […]

ఫ్యాన్స్ కు బాలకృష్ణ విన్నపం..!

టాలీవుడ్ స్టార్ హీరోల‌లో నంద‌మూరి బాల‌కృష్ణ ఒక‌రు. న‌టుడిగానే కాకుండా హిందూపురం ఎమ్యేల్యేగా బాల‌య్య ప్ర‌జ‌ల మ‌న‌సుల‌ని గెలుచుకుంటున్నారు. ఆప‌ద‌లో ఉన్న వారి ఆప‌న్న హ‌స్తంలా నిలిచే బాల‌య్య క‌రోనా స‌మ‌యంలో చాలా సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. అయితే జూన్ 10 న బాల‌కృష్ణ బర్త్‌డే కాగా, ఆ రోజుని అభిమానులు పండుగ‌లా జ‌రుపుకొంటారు. కేక్‌లు క‌ట్ చేయ‌డం, బాణా సంచాలు కాల్చ‌డం, ప‌లు సేవా కార్యక్ర‌మాలు చేయ‌డం వంటివి చేస్తున్నారు. అయితే , ప్రస్తుతం కరోనా […]

అనిల్ రావిపూడి దర్శకత్వంలో శర్వా నంద్..?

వ‌రుస విజ‌యాల‌తో దూసుక‌పోతున్న డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి. వ‌రుస‌గా ప‌టాస్, సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్2, సరిలేరు నీకెవ్వరు సినిమాల‌తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఎఫ్-3 ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉంది. నంద‌మూరి బాల‌కృష్ణ‌తో సినిమా చేస్తాడ‌న్న వార్త‌లు వ‌స్తుండ‌గా, ఇప్పుడు మ‌రో ప్ర‌చారం తెర‌పైకి వ‌చ్చింది. డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి హీరో శ‌ర్వానంద్ తో సినిమా చేయ‌బోతున్నాడ‌ని, ఇప్ప‌టికే క‌థ‌ను రెడీ చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే, ఎప్పుడు ఈ సినిమా ఉంటుంది […]

‘లైగర్’ క్లైమాక్స్ పై న్యూ అప్ డేట్..?

టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇంకా రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో రాబోతున్న లైగర్ మూవీ క్లైమాక్స్ పై ఒక క్రేజీ అప్డేట్ హల్చల్ చేస్తుంది. ఈ క్లైమాక్స్ దాదాపు పదిహేను నిమిషాల పాటు ఎంతో ఎమోషనల్ గా ఉండనుందట. అత్యంత ఎమోషనల్ గా ఉండే ఈ క్లైమాక్స్ ఎన్నో ట్విస్ట్ లతో కూడి ఆడియన్స్ ను మరింత థ్రిల్ చేయనుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. గతంలో కూడా ఈ సినిమాకి సంబంధించి ఎన్నో […]