రియల్ లైఫ్‌లో వంట‌ల‌క్క‌కు ఎంత మంది పిల్ల‌లున్నారో తెలుసా?

బుల్లితెర‌ టాప్ సీరియ‌ల్‌ కార్తీకదీపం ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైన వంట‌ల‌క్క అస‌లు పేరు ప్రేమీ విశ్వనాథ్. మలయాళీ అమ్మాయి అయినా కూడా తెలుగులో హీరోయిన్ రేంజ్ ఫాలోంగ్ సంపాదించుకున్న ప్రేమి.. త్వర‌లోనే వెండితెర‌పై కూడా ఎంట్రీ ఇవ్వ‌బోతోంది. ఇక ప్రేమి విశ్వనాథ్ రియ‌ల్ లైఫ్ విష‌యానికి వ‌స్తే.. ఆమె భర్త పేరు డాక్టర్ టి ఎస్ వినీత్ భట్. ఈయ‌న ఇండియలోనే ఫేమస్ ఆస్ట్రాలజర్‌. ఈ దంప‌తుల‌కు ఓ బాబు కూడా ఉన్నాడు. ఈ […]

గ్రాండ్ ఫాదర్ అంటూ భ‌ర్త‌పై నెటిజ‌న్ కామెంట్..సునీత షాకింగ్ రిప్లై!

టాలీవుడ్‌లో సింగ‌ర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సునీత‌.. పోయిన జ‌న‌వ‌రిలో మ్యాంగో వీడియోస్ అధినేత రామ్ వీరపనేనిని వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. వీళ్లిద్దరికి ఇది రెండో పెళ్లి. వీరి పెళ్లిపై సోషల్ మీడియాలో విభిన్న వాదాలు వ‌చ్చిన‌ప్ప‌టికీ.. వాటిని సునీత ఏ మాత్రం ప‌ట్టించుకోలేదు. పెళ్లి తర్వాత సరికొత్త జీవితం ఎంతో ఆనందంగా గడుపుతోంది. అయితే తాజాగా ఓ నెటిజ‌న్ మ‌రింత దిగ‌జారి సునీత‌, […]

త‌ల్లి కాబోతున్న కాజ‌ల్‌..క్లారిటీ వ‌చ్చేసింది!

టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. లక్ష్మీ కల్యాణం మూవీతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ కలువ కళ్ల సుందరి.. అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు చేరుకుంది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు తెలుగుతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ, హిందీ చిత్రాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతోంది. ఇక‌ గ‌త ఏడాది ప్రియుడు, ముంబైలో స్థిర‌ప‌డిన వ్యాపార‌వేత్త గౌత‌మ్ కిచ్లూను కాజ‌ల్ పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. పెళ్లి త‌ర్వాత భ‌ర్త‌తో మాల్వీవ్స్‌కు […]

కత్తి మహేష్ కు జగన్ సర్కార్ సహాయం…!

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ సినీ క్రిటిక్ కత్తి మహేశ్ కు ఏపీ ప్రభుత్వం సాయం చేసింది. సీఎంఆర్ఎఫ్ కింద 17 లక్షల రూపాయలను చెన్నైలోని అపోలో ఆస్పత్రికి విడుదల చేస్తూ… సీఎం స్పెషలాఫీసర్ హరికృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు. కత్తి మహేశ్ ఆరోగ్య పరిస్థి ఇప్పటికీ విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. తన చేసే సినీ విమర్శల తోటి ఆయన వార్తల్లో నిలిచేవారు. కత్తి మహేశ్… బిగ్ బాస్ షోకు వెళ్లడంతో […]

కొరటాల, తారక్ ప్రాజెక్ట్ పై న్యూ అప్డేట్…!

టాలీవుడ్ మోస్ట్ అవేయిటెడ్ మూవీ RRR. ఎన్టీఆర్, రామ్ చరణ్, జక్కన్న లాంటి స్టార్లు ఈ సినిమా విజయవంతమవడానికి రేయింబవళ్లు… కష్టపడుతున్నారు. ఈ మూవీ పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ కోసం మరో బిగ్ ప్రాజెక్ట్ వేయిట్ చేస్తుందని టాక్. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ సినిమా ప్రకటించారు. కానీ ప్రస్తుతం ఎన్టీఆర్ RRR షూటింగ్ అయిన వెంటనే తనకు జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన కొరటాల శివతో మూవీ […]

మాస్క్ లేకుండా బయటికి వచ్చిన రష్మిక… కానీ..?

అందాల తార రష్మిక మందన్నా ఓ పొరపాటు చేసింది. అసలేంటీ బ్యూటీ చేసిన పొరపాటు అని కంగారు పడుతున్నారా… మాస్కు లేకుండా ఈ ముద్దు గుమ్మ ఫొటోలకు ఫోజిచ్చింది. వెంటనే తేరుకుని తాను మాస్కు ధరించలేదని కంగారు పడింది. అసలేం జరిగిందంటే… కన్నడ బ్యూటీ రష్మక ప్రస్తుతం ముంబైలో ఉంది. బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న గుడ్ బై సినిమాలో ఈ అమ్మడు నటిస్తుంది. తాజాగా ఆ చిత్ర షూటింగ్ కోసం […]

కమల హాసన్ సరసన నదియా..?

టాలీవుడ్ లో దృశ్యం సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఆ సినిమాను మళయాలంలో మోహన్ రాల్, తమిళ్ లో కమల్ హాసన్ నటించి బాగా రక్తి కట్టించారు. ఈ సినిమా అన్ని చోట్లా కూడా అద్భుతంగా కాసులు వసూలు చేసింది. ఈ చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్‌ గానే కాకుండా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా విడుదలై ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. తెలుగు ఇండస్ట్రీలో ఈ సినిమాను విక్టరీ వెంకటేష్‌, ఆ నాటి అందాల తార మీనా నటించారు. […]

చిక్కుల్లో పడ్డ యామీ గౌతమ్…?

యామీ గౌతమ్ అంటే యూత్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. అప్పట్లో ఫేర్ అండ్ లవ్లీ యాడ్ లో కనిపిస్తూ అందరి మనసులను యామీ గౌతమ్ ఆకర్షించారు. ఈ మధ్యనే ఆమెకు పెళ్లి జరిగింది. అటు తెలుగు, హిందీ, ఇటు తమిళం సినిమాల్లో చేస్తూ యామీ గౌతమ్ నటనతో ఆకట్టుకున్నారు. ఇకపోతే తాజాగా ఆమెకు ముంబై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ నోటీసులు అందించారు. పారెన్ ఎక్సెంజ్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద ఆమెకు నోటిసులు జారీ చేశారు. […]

ఓటిటీ లో తాప్సీ ‘హసీన్ దిల్ రూబా’ వచ్చేసింది..!

కరోనా సెకండ్ వేవ్ నెమ్మదిగా తగ్గుముఖం పడుతోంది. ఇప్పుడిప్పుడే అన్నీ తెరుచుకుంటున్నాయి. షాపింగ్ మాల్స్, పెళ్లి మండపాలు, ఇలా ఒక్కోక్కటి తెరుచుకుంటూ వస్తున్నాయి. అయితే సినిమా థియేటర్లు మాత్రం ఇంకా తెరుచుకోనే లేదు. ఇప్పటికే చాలా సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ఈ లిస్టులో పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే పరిస్థితి కనిపించకపోవడంతో ఆ సినిమాలన్నీ ఓటీటీలో విడుదలకు సన్నద్దమవుతున్నాయి. తాజాగా ఓటీటీలో తాప్సీ నటించిన చిత్రం విడుదల అవ్వనుంది. తాప్సీ ముఖ్య […]