గడిచిన రెండు రోజుల క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు అభిమానులు చాలా పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేశారు . ఇక సినిమాలకు సంబంధించి ఎటువంటి అప్డేట్ రాకపోయినా కూడా అభిమానులు సైతం నిరాశ చెందకుండా పోకిరి సినిమాను స్పెషల్ షో థియేటర్లలో ప్రదర్శించడంతో చాలా సందడిగా చేశారు. తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా పోకిరి సినిమా చాలా స్పెషల్ గా అనిపించింది. దాదాపుగా 500 థియేటర్ లలో షోలు నిర్వహించినట్లు నివేదికలు […]
Category: Movies
బ్రేకింగ్: బాలయ్య 108 పై బ్లాస్టింగ్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది…
సినీయర్ హీరోలో ఒకరైన నటసింహ నందమూరి బాలకృష్ణ ఎప్పుడు లేనంతగా తన కేరియర్‌లోనే ఫుల్ జోష్ మీద ఉన్నాడు. గత సంవత్సరం అఖండ సినిమాతో తన అదిరిపోయి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు. అదే క్రమంలో ఆహలో వచ్చిన అన్ స్టాపబుల్ షోతో యువతకు మరింత దగ్గర చేసింది. ఈ షో ఆహా షోలో వచ్చిన అని షోల కంటే టాప్‌గా నిలిచింది. అదే క్రమంలో తన తర్వాత సినిమాలను ఫుల్ జోష్‌లో చేసుకుంటూ వెళ్తున్నాడు. […]
పురుషాదిక్యతపై.. సంచలన వ్యాఖ్యలు చేసిన శృతిహాసన్..!!
ఏ సినీ పరిశ్రమలోనైనా..పురుషాదిక్యతపై తరచుగా పలు చర్చలు జరుగుతూనే ఉన్నాయి. స్త్రీ పురుషుల మధ్య సమానత్వం ఉండదని మేల్ స్టార్స్ తో సమానంగా రెమ్యూనరేషన్ ఇవ్వరని గతంలో పలువురు హీరోయిన్ సైతం తమ అభిప్రాయంగా తెలియజేయడం జరిగింది. మహిళల పట్ల విపక్షత ఉందని.. ఇక్కడ మేల్ డామినేషన్ ఎక్కువగా ఉందని తెలియజేయడం జరిగింది తాజాగా సౌత్ హీరోయిన్ శృతిహాసన్ కూడా ఈ జాబితాలో చేరిపోయింది. సమాజం మొత్తం అలానే ఉన్నందున సినీ పరిశ్రమలో మాత్రమే..పురుషాదిక్యత ఉంటుందనే విధంగా […]
మలైకాతో పెళ్లికి సిద్ధంగా లేను.. అర్జున్ కపూర్..!
గత రెండు సంవత్సరాల క్రితమే మలైకా అరోరాతో అర్జున్ కపూర్ ప్రేమలో ఉన్న విషయాన్ని మీడియాతో ముచ్చటించిన విషయం తెలిసిందే. ఇక బహిర్గంగా వీరి ప్రేమ గురించి చెప్పిన తర్వాత వీరు ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. ఇక త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అని బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కోడై కూస్తుండగా ఈ వార్తలపై అర్జున్ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇకపోతే ఇటీవల కాఫీ విత్ కరణ్ షో కి అతిథిగా వచ్చిన […]
జూనియర్ ఎన్టీఆర్ ఫిట్ ఉండడానికి కారణం ఏంటో తెలుసా?
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బాలనాటుడిగా తన కెరీర్ ను మొదలుపెట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్ , సింహాద్రి, యమదొంగ లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా నిన్ను చూడాలని అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు హీరోగా పరిచయమైన ఈయన అప్పటినుంచి ఇప్పటివరకు విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించడమే కాకుండా సినిమా సినిమాకు తనలో ఉన్న మేకోవర్ ను చేంజ్ చేసుకుంటూ […]
గుడ్ న్యూస్: కార్తీకదీపం లోకి మళ్లీ అడుగు పెట్టబోతున్న వంటలక్క.. వీడియో వైరల్..!
బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నో సీరియల్స్ లో కార్తీకదీపం సీరియల్ కూడా ఒకటి. ఇక ఈ సీరియల్ తెలుగు ప్రేక్షకులను ఎంతలా కనెక్ట్ చేసిందంటే మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరీ ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత ఈ సీరియల్ కి టిఆర్పి రేటింగ్ బాగా పెరిగిపోయిందని చెప్పాలి. ఇక తెలుగు ఆడపడుచులకు అభిమాన సీరియల్ గా మారిపోయిన ఈ సీరియల్ ను ఎక్కువగా వంటలక్క కోసం చూసేవారే చాలామంది ఉన్నారు అని చెప్పడంలో సందేహం లేదు. ఇక […]
హీరోలకు ఒక రూల్.. హీరోయిన్లకు మరొక రూలా అంటూ రెచ్చిపోయిన తమన్న..!!
మిల్క్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న తమన్న సీటీమార్ సినిమాతో ఒకరకంగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇటీవల వచ్చిన ఎఫ్3 సినిమాతో ఈమె క్రేజ్ మళ్లీ పెరిగిపోయిందనే చెప్పాలి. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్న కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఇక ఇంటర్వ్యూలో భాగంగానే తమన్నా మాట్లాడుతూ సినీ పరిశ్రమలో మనుషుల మధ్య చాలా తేడాలు చూపిస్తారు వీటి గురించి లేడీ ఆర్టిస్టులు సీరియస్ గా తీసుకోవడం లేదు. ముఖ్యంగా నేను పనిచేసిన […]
సురేఖ వాణి, సుప్రీతా పై షాకింగ్ కామెంట్స్ చేసిన నటి హేమ..!
తెలుగు హీరోయిన్ గా, పలు సినిమాలలో స్నేహితురాలు క్యారెక్టర్లుగా, ఆర్టిస్టుగా కమెడియన్ గా ఎన్నో సినిమాలను నటించింది నటి హేమ. ఇక మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వల్ల కూడా ఈమె చాలా వైరల్ గా మారింది. ఏ విషయాన్ని అయినా సరే చాలా ముక్కుసూటిగా మాట్లాడుతూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ ఉంటుంది. మా ఎన్నికల సమయంలో నటుడు శివ బాలాజీ తో గొడవపడి ఆయనను కొరకడం వంటివి చేయడంతో ఈమె బాగా పాపులర్ […]
నటుడు నరసింహారాజు బ్యాగ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..!!
సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న తర్వాత ఆస్తులను కూడబెట్టె ప్రయత్నంలో ఉంటారు. ఇక అలాంటి వారిలో ప్రముఖ నటుడు విఠలాచార్య సినిమాల ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నరసింహారాజు కూడా ఒకరు. 1970లో అనేక విజయవంతమైన జానపద సినిమాలలో హీరోగా నటించిన ఈయన ఆంధ్ర కమలహాసన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. జగన్మోహిని సినిమాతో ఘనవిజయాన్ని సాధించి.. ఏకంగా 110 సినిమాలలో హీరోగా నటించి.. చివరిగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా […]