అందం కోసం ఈ వయసులో అలాంటి పనులా..? రమ్యకృష్ణ పనులకు నెటిజన్స్ షాక్..!!

రమ్యకృష్ణ.. ఈ పేరు గురించి కొత్త పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు యంగ్ బ్యూటీ గా ఇప్పుడు సీనియర్ హీరోయిన్ గా రమ్యకృష్ణ తనదైన స్టైల్ లో అందాలు ఆరబోస్తూ అభిమానులను అలరిస్తుంది. ఆశ్చర్యం ఏంటంటే వయసు పెరిగే కొద్దీ రమ్యకృష్ణ ఇంకా హాట్ గా తయారవుతూ గ్లామరస్ రూల్స్ చేస్తూ సినీ ఇండస్ట్రీలోకి వస్తున్న యంగ్ బ్యూటీలకు సైతం దడ పుట్టిస్తుంది. గత మూడు దశాబ్దాలకు సినీ ఇండస్ట్రీ ను ఓ రేంజ్ లో ఏలేస్తున్న రామకృష్ణ గురించి ఎంత చెప్పినా తక్కువే ఇప్పటికీ ఆమె సినీ ఇండస్ట్రీలో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సినిమాలు చేస్తుంది అంటే దానికి ఏకైక కారణం ఆమె అందం తర్వాత ఆమె నటన .

ఎస్ తెలుగు, తమిళం, మలయాళం, హిందీలో వరుస పెట్టి చిత్రాల్లో నటించి ఇప్పటికీ నటిస్తూ బిజీ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఓవైపు ఇంటర్నెట్ లోను అందాలు ఆరబోస్తు మరోవైపు వెండితెరపై హాట్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ రమ్యకృష్ణ అటు బుల్లితెర ఇటు వెండి తెర పై సమానంగా మేనేజ్ చేస్తూ యంగ్ బ్యూటీలకి సీనియర్ హీరోయిన్లకి షాకింగ్ కాంపిటీషన్ ఇస్తుంది.

కాగా రమ్యకృష్ణ ఇప్పటికి ఇంత అందంగా ఉండడానికి కారణం ..ఆమె చేసే వ్యాయామాలు ఆమె హెల్త్ పట్ల తీసుకునే ప్రత్యేక శ్రద్ధనే తెలుస్తుంది. ఆశ్చర్యం ఏంటంటే ఇప్పటికీ రమ్యకృష్ణ ఇంటర్ మీటెంట్ ఫాస్టింగ్ చేస్తుందట . అంతేకాదు 20 :4 రేషియోలో ఆమె ఇంటర్ మీటెంట్ ఫాస్టింగ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అవి కాకుండా రమ్యకృష్ణ అందం ఆరోగ్యం కోసం నాచురల్ టిప్స్ ఫాలో అవుతుందట . రకరకాల క్రీములు వంటివి ఏమి వాడదట.

పసుపు , చందనం, సున్నిపిండి, పెరుగు ఇలాంటివి ఆమె తన ఫేస్ కి బాడీకి అప్లై చేస్తుందట. ఫుడ్ విషయాల్లో కూడా రమ్యకృష్ణ అన్నం తినను ఇడ్లీ తినను ఇలాంటివి ఏదీ చేయదట. అన్ని ఆహారాలు తింటుందట . కానీ ఏది తీసుకున్న లిమిట్ గా తింటుందట. ం దానికి తగ్గ వ్యాయామాలు చేసుకుంటుందట. దీంతో ఈ వయసులోనూ రమ్యకృష్ణ అలాంటి డైట్ ఫాలో అవ్వడం గ్రేట్ అంటూ అందుకే ఆమె ఇంత అందంగా ఉందిడి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు . ఏది ఏమైనా రమ్యకృష్ణ అందం ముందు ఇప్పుడు వస్తున్న హీరోయిన్లు దేనికి పనికిరారు అన్నది మాత్రం వాస్తవం.