ఎన్టీఆర్ – పులి ఫైట్‌కు మించి బ‌న్నీ – సింహం ఫైట్ ఉండ‌బోతోందా…!

టాలీవుడ్ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ వ‌చ్చిన పుష్ప సినిమా ఎంత సూప‌ర్ హిట్ అయ్యిందో చూశాం. ఈ సినిమా బాలీవుడ్‌లో ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చి ఏకంగా రు . 100 కోట్లు కొల్ల‌గొట్టింది. ఇప్పుడు పుష్ప‌కు సీక్వెల్‌గా పుష్ప 2 రాబోతోన్న సంగ‌తి తెలిసిందే. అయితే పుష్ప 2లో బ‌న్నీ సింహంతో పోట్లాడే సీన్ ఉంద‌ట‌. సుకుమార్ టీం ఈ సీన్ సినిమాకు హైలెట్ గా ఉండేలా డిజైన్ […]

బాలకృష్ణ సినిమాను ఫాలో అవుతున్న సలార్ డైరెక్టర్.. నో డౌట్ హిట్ పక్కా..!

గత సంవత్సరం బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన అఖండ సినిమా బాలకృష్ణ కెరియర్ లోనే ఎవరు ఊహించని సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో బాలకృష్ణ 100 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఇప్పుడు బాలకృష్ణ వ‌రుస‌ సినిమాలతో బిజీగా ఉన్నాడు. అఖండ సినిమా స్టోరీ మొత్తం శివతత్వం గురించి ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. తాజాగా వచ్చిన కార్తికేయ2 సినిమా లో కూడా కృష్ణ తత్వం గురించి ప్రేక్షకులకు అర్థమయ్యే […]

రోజాపై సెటైర్లు వేసిన నటుడు పృథ్వీరాజ్..!!

తెలుగు ప్రేక్షకులకు కమెడియన్ పృథ్వీరాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. 30 ఇండస్ట్రీ ఇక్కడ అంటూ డైలాగ్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అలాగే ప్రతి నాయకుడు పాత్రలో కూడా నటించి మెప్పించారు పృథ్వీరాజ్. మొన్నటి వరకు పృథ్వీరాజ్ ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి చేరుతూ పార్టీలపై వివాదాస్పందమైన వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పైన తాజాగా పృథ్వీరాజ్ చేసిన కామెంట్ సోషల్ […]

హవ్వ..టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ చెత్త పని.. సిమ్రాన్ ముఖం మీద అలా ..ఛీ ఛీ..!!

సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.. సిమ్రాన్ టాలీవుడ్ లో 2000వ దశకం ప్రారంభంలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. ఈమె నటించిన సినిమాలు చాలా వరకు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి. టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు అందరితో ఈమె నటించింది. సిమ్రాన్ తన నటనతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. సిమ్రాన్ తనకెరియర్ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. ఫ్యాషన్ డిజైనర్ గా […]

ఆ టాలీవుడ్ స్టార్ హీరోలు… ఇలియానాను అంత మాట అన్నారా..!

ఏ సినిమా పరిశ్రమలోనైనా కాస్టింగ్ కౌచ్ వివాదం సర్వసాధారణం అయిపోయింది. కాస్టింగ్ కౌచ్ గురించి ఎవరిని అడిగినా చెప్తారు… సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే దర్శక- నిర్మాతలు- స్టార్ హీరోలు చెప్పింది చేయాల్సిందే, అలా చేయకపోతే పరిశ్రమ నుండి బయటకు వెళ్లి పోవాల్సి ఉంటుంది…ఈ కాస్టింగ్ కౌచ్ వ్యవహారం గురించి ఇప్పటికే సీనియర్ హీరోయిన్లు, ప్రస్తుత త‌రంలో ఉన్న హీరోయిన్లు కూడా ఎప్పటికప్పుడు తమ ఆవేదనను వ్యక్తపరుస్తూనే ఉన్నారు. ఈ ఇప్పుడు క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం పై ఒకప్పుటి […]

త్వరలోనే పిల్లల్ని కంటానంటున్న తమన్న.. షాక్ లో ఇండస్ట్రీ..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో ఒకరైన తమన్నా ఈ మధ్యకాలంలో తక్కువ సినిమాలు చేస్తున్నప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక ఈ ముద్దుగుమ్మ గతంలో ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించిన ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా తన హవా కొనసాగించాలని ప్రయత్నించిన సక్సెస్ కాలేకపోయింది. ఇక సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. చివరిగా F-3 చిత్రంతో యావరేజ్ సక్సెస్ ని సొంతం చేసుకుంది. తమన్నా త్వరలోనే గుర్తుందా […]

గ్లింప్స్ తోనే అదరగొడుతున్న కీర్తి సురేష్ ఫస్ట్ లుక్ ..!

టాలీవుడ్ లో హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ముద్దుగుమ్మని కీర్తి సురేష్ కంటే మహానటి అని పేరుతోనే ఎక్కువగా పిలుస్తూ ఉంటారు. ఇక ఈ చిత్రంతో వచ్చిన క్రేజ్ ఈమె కెరియర్ ను ఇంకా కొనసాగేలా చేస్తోంది. ఇక రీసెంట్ గా మహేష్ బాబుతో సర్కారు వారి పాట చిత్రంలో నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాతో ఈమె తన హద్దులను చెరిపేసి నటించిదని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు […]

పీకల్లోతు ప్రేమ‌లో మునిగిన తరుణ్-ఆర్తి అగర్వాల్ ఎందుకు విడిపోయారు?

హీరో తరుణ్.. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి లవర్ బాయ్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. తరుణ్ 2000వ సంవత్సరంలో `నువ్వే కావాలి` సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి హిట్ ను అందుకున్నాడు. `నువ్వే నువ్వే`, `నువ్వు లేక నేను లేను` వంటి పలు సూపర్ హిట్ సినిమాలతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఆ తరువాత చేసిన సినిమాలు ఏవి కూడా పెద్దగా ఆడలేదు. ఇదిలా ఉంటే అప్పట్లో […]

ఆత్మహత్య చేసుకున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఫ్రెండ్.. కారణం..!!

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యువ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం ఇండస్ట్రీని ఒక్కసారిగా కుదిపేసింది. అయితే ఈయన ఆత్మహత్య చేసుకున్న విషయం అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. ఇకపోతే సుశాంత్ సింగ్ రాజు పుత్ మరణించి ఎన్ని రోజులు అవుతున్నా.. ఆ మిస్టరీ మాత్రం వీడలేదు.. కేసులో ఆయన ఎందుకు మరణించాడు.. అన్న విషయం మాత్రం తేలలేదు. ఇక ఎంతో విచారణ జరిగినా కూడా అసలు బయటపడలేదు. అవకాశాలు […]