అప్పుడు హీరో.. ఇప్పుడు విలన్ గా మారబోతున్న హీరో సోదరుడు..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ డైరెక్టర్ గా ఇ. వి.వి సత్యనారాయణ ఎంత పేరు సంపాదించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇక ఈయనకు ఇద్దరు కుమారులు అందులో ఒకరు ఆర్యన్ రాజేష్, మరోకరు అల్లరి నరేష్.. ఆర్యన్ రాజేష్ మొదట సొంతం సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అయితే ఆర్యన్ రాజేష్ కేవలం కొద్ది సినిమాలలోనే మాత్రమే నటించి మెప్పించారు. ఆ తర్వాత పెద్దగా సక్సెస్ సాధించలేకపోయారు హీరోగా సక్సెస్ కాలేకపోతున్న సమయంలో కొన్ని సంవత్సరాల పాటు […]

సమంత మొదటి క్రష్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా సమంత ప్రస్తుతం తన హవా ఇంకా కొనసాగుతుందని చెప్పవచ్చు.. అయితే గత కొన్ని రోజులుగా తన వ్యక్తిగత కారణాల వల్ల షూటింగులకు కాస్త దూరంగా ఉంటుంది సమంత.అయితే ప్రస్తుతం తను నటించిన శాకుంతల చిత్రం నవంబర్ 4వ తేదీన థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లుగా చిత్రబృందం అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇ సినిమా కి నిర్మాతగా దిల్ రాజు వ్యవహరిస్తున్నారు. దీంతో ఈ సినిమా పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ […]

కనీసం శ్రీముఖి తోనైనా గాడ్ ఫాదర్ కి కలిసొచ్చేనా..?

చిరంజీవి నటించిన తాజా చిత్రం గాడ్ ఫాదర్. ఈ సినిమా అక్టోబర్ 5వ తేదీన దసరా పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. దాదాపుగా ఈ సినిమా ఇప్పటికీ రూ.200 కోట్ల రూపాయల ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లుగా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే చిత్ర బృందం మాత్రం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో అభిమానుల సైతం తీవ్ర ఆందోళన చేపడుతున్నారు. కనీసం ఈ సినిమా విడుదలకు రెండు వారాలు కూడా […]

హవ్వా..లాస్య ప్రెగ్నెంట్..యాంకర్ రవి సంచలన నిర్ణయం..!?

మనకు తెలిసిందే బుల్లితెరపై యాంకర్ లాస్య-రవి జంటకు ఎంత క్రేజ్ ఉందో . గతంలో వీళ్ళు హోస్ట్ చేసిన సంథింగ్ సంథింగ్ అనే షో బీభత్సమైన టిఆర్పిను సంపాదించుకొని బిగ్ హిట్ గా నిలిచింది. అంతేకాదు పలు ఈవెంట్స్ లో కూడా యాంకర్ లాస్య రవి కలిసి వర్క్ చేయడంతో తెరపై ఈ ఇద్దరు జంటకు ఫ్యాన్స్ అయిపోయారు జనాలు. దీంతో ఈ జంట మధ్య సంథింగ్ సంథింగ్ ఉంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ […]

ఇంకోసారి రిపీట్ అయితే బాగోదు..చెత్తపనులతో చరణ్ కి మండిస్తున్న ఆ స్టార్ డైరెక్టర్.. !?

“కర్మ కొన్నిసార్లు రావడం లేట్ కావచ్చేమో కానీ రావడం అయితే పక్క”.. ప్రజెంట్ ఇదే డైలాగ్ ని మెగా పవర్ స్టార్ చరణ్ కి అప్లై చేసి ట్రోల్ చేస్తున్నారు కొందరు జనాలు. దానికి కారణం ఆయన టైం బాగోలేకపోవడమే. మనకు తెలిసిందే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు . సినిమాలో తారక్ చరణ్ ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నప్పటికీ తారక్ కన్నా […]

దమ్ముంటే..ఈ ముగ్గురిలో ఆ ట్యాగ్ ఎవ్వరికి సూట్ అవుతుందో చెప్పగలరా..!?

యస్.. ఇప్పుడు ఇదే న్యూస్ సోషల్ మీడియాలో యమ ట్రెండింగ్ గా మారింది. ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ ఈ ముగ్గురిలో మీసాలోడు అనే టైటిల్ ఎవరికి బాగుంటుంది అని సోషల్ మీడియాలో ఓ పోల్ వైరల్ గా మారింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ కి అని.. రామ్ చరణ్ ఫాన్స్ చరణ్ కి బాగుంటుందని.. ప్రభాస్ ఫ్యాన్స్ ప్రభాస్ కి సూట్ అవుతుందని ఎవ్వరి పాయింట్ ఆఫ్ వ్యూయ్ లో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. […]

పబ్లిక్ గా ఫస్ట్ టైం అందరి ముందు తన లవ్ మ్యాటర్ ని బయటపెట్టిన భాను..అబ్బాయి ఎవరో తెలిస్తే ఖంగుతింటారు..!?

కాలం మారింది ..మారుతున్న కాలానికి పెరుగుతున్న టెక్నాలజీకి నేటి తరం అమ్మాయిలు కూడా మారుతున్నారు. ఒకప్పుడు పెళ్లి చేసుకున్న భర్త పేరు చెప్పడానికి భయపడిపోయే సిగ్గు పడిపోయే ఆడవాళ్లు.. ఇప్పుడు పెళ్లికి ముందే లవ్ అంటూ తైతక్కలాడుతూ అన్ని పనులు ఫినిష్ చేస్తూ మేము ప్రేమించుకుంటున్నాం అంటూ పబ్లిక్ బయట పెట్టేస్తున్నారు. లవ్ చేసుకోవడం తప్పు అని చెప్పడం లేదు.. కానీ లవ్ పేరుతో కొందరు యువత చేసే పాడు పనులు మాత్రం తప్పని చెప్పక తప్పదు […]

అతడితో ఎఫైర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కుష్బూ..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ కుష్బూ అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు. తమిళంలో ఇమే ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే. ఏకంగా ఈమెకు అక్కడ అభిమానులు ఒక గుడి కూడా నిర్మించారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఖుష్బూ తన జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుష్బూ భర్త కు హీరోయిన్ సౌందర్య అంటే చాలా ఇష్టమని తెలిపింది. సుందర్ డైరెక్షన్లో వచ్చిన […]

బన్నీ కోసం అద్భుతమైన స్క్రీప్ట్ రెడీగా ఉంది.. గౌతమ్ మీనన్ ఆసక్తికర వ్యాఖ్యలు..

ప్రముఖ తమిళ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ గురించి సినీ లవర్స్ కి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. 1997లో ‘మిన్సర కనపు’ అనే సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. ఆ తర్వాత 2001లో మాధవన్ తో ‘మిన్నెల’ అనే సినిమాను తెరకెక్కించారు. అలా దర్శకుడిగా తన కెరీర్ ప్రారంభించిన ఆయన పలు తమిళ చిత్రాలకు దర్శకత్వం వహించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళంలోనే కాదు తెలుగులో ఆయన నేరుగా సినిమాలు తీశారు. ఆయన తెరకెక్కించిన ‘ఘర్షణ’, […]