అలాంటి నిర్ణయంతో ఎన్టీఆర్ కు కొన్ని కోట్లు నష్టం..!

డైరెక్టర్ కొరటాల శివ ,ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కించాల్సిన మూవీ కొన్ని కారణాల చేత వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టారని తెలుస్తోంది ఆ తర్వాత ఈ సినిమాలో ఆలియా భట్ కూడా నటించబోతున్నట్లు వార్తలు వినిపించాయి. కొన్ని కారణాల చేత ఆమె కూడా నటించక పోవడంతో ఎన్టీఆర్ 30వ సినిమాకు చాలా అవాంతరాలు ఎదురయ్యాయి. ఇక RRR సినిమాలో నటించిన వారంతా ఎక్కువగా ఇతర ప్రాజెక్టులతో యాడ్స్ […]

స్టార్ డాటర్ ని ఓ రేంజ్ లో పొగిడేసిన ప్రభాస్..మ్యాటర్ తేడా కొడుతుందే..!?

లోక నాయకుడు కమలహాసన్ కూతురుగా సిని పరిశ్రమలోకి అడుగుపెట్టిన శృతిహాసన్. తన కెరియర్ మొదటలో ఆమె చేసిన సినిమాలు అన్ని ప్లాప్ కావడంతో ఐరన్ లెగ్ హీరోయిన్ అనే ముద్రను వేసుకుంది. అలా కొన్నాళ్లపాటు తన కెరియర్ లో చాలా ఇబ్బందులు పడింది.ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్‌ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాతో తన ఐరన్ లెగ్‌ అనే ముద్ర‌ను తొలగించుకుని స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతూ వచ్చింది. శృతిహాసన్ సినిమాలలోనే […]

అన్నా అని పిలిచినా రే** చేశాడు.. ఆరోహి షాకింగ్ కామెంట్..!

ఆరోహి రావు.. బిగ్ బాస్ 6లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. తన పర్ఫామెన్స్ తో.. తెలంగాణ యాసలో గలగల మాట్లాడుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటారు. ఇదిలా ఉండగా ఆరోహి రావు తన జీవితంలో దుర్భరమైన జీవితాన్ని.. అనుభవించిన ఇబ్బందులను అన్ని ఒక్కొక్కటిగా వెల్లడించింది. అంతేకాదు తాను కూడా లైంగిక దాడికి గురి అయ్యానని చెప్పి ఎమోషనల్ అయ్యింది ఆరోహీ.. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. తెలంగాణ రాష్ట్రం .. కనపర్తి అనే మారుమూల గ్రామంలో […]

ఆ సమస్యతో బాధపడుతున్న అనుష్క.. అసలేమైందంటే..!!

నాగార్జున హీరోగా డైరెక్టర్ పూరి జగదాత్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం సూపర్. ఈ చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది అనుష్క శెట్టి. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వడంతో పాటు వరుస హీరోలతో నటించే అవకాశాన్ని దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఒకవైపు అగ్ర హీరోల సరసన నటిస్తూనే మరొకవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. ఇక అరుంధతి సినిమా అనుష్క కెరియర్నే మార్చేసిందని చెప్పవచ్చు. స్టార్ హీరోయిన్గా ఉన్న సమయంలోనే […]

హ..హ…హ..సప్తగిరి కామెడీ నచ్చి బాలయ్య ఏం చేసాడో చూడండి(వీడియో)..!!

నందమూరి బాలకృష్ణ..ఈ పేరు గురించి ఎంత చెప్పినా తక్కువే. నందమూరి నటవరసత్వాన్ని కొనసాగిస్తున్న ఈ సీనియర్ హీరో ..యంగ్ హీరోలకు సైతం దడ పుట్టిస్తున్నారు . యంగ్ హీరోలు రెండు సంవత్సరాలకి ఒక సినిమాను కమిట్ అవుతుంటే.. బాలయ్య మాత్రం సంవత్సరానికి రెండు మూడు సినిమాలు ఓకే చేసి ..అనుకున్న విధంగానే షూటింగ్ కంప్లీట్ చేస్తూ డైరెక్టర్ కి మేకర్స్ కి నిర్మాతలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్న సీనియర్ హీరో. మనకు తెలిసిందే బాలయ్య ప్రజెంట్ […]

ఎన్టీఆర్ , ఉదయ్ కిరణ్ లను చూసి దిద్దుకోలేని తప్పు చేశా.. బాలాదిత్య..!

సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే ఒక హీరో వరుస సినిమాలు చేస్తూ మంచి విజయపథం వైపు దూసుకుపోతుంటే మిగతా సెలబ్రిటీలకు కూడా అదే స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని కలలు కంటూ ఉంటారు. అయితే అలా కలలుకని.. వారిని ఇన్స్పైర్ గా చేసుకుని ఇండస్ట్రీలోకి వచ్చిన ఎంతోమంది తమ ప్రతిభ ను చూపించినప్పటికీ ప్రేక్షకులు ఆదరించలేకపోవడంతో చివరికి తప్పు చేశామని బాధపడుతూ ఉంటారు. ఇక అలాంటి వారిలో చంటిగాడు ఫేమ్ బాలాదిత్య కూడా ఒకరు. బాలాదిత్య […]

ఇలియానా డేటింగ్ లో ఉన్నది నిజమే.. క్లారిటీ ఇచ్చిన కత్రినా కైఫ్..!

ప్రముఖ హీరోయిన్ ఇలియానా గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతుందని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈమెకు పెద్దగా అవకాశాలు రాకపోవడంతో పూర్తిగా బరువు పెరిగిపోయింది . ఆ తర్వాత సినిమాలలో అవకాశాల కోసం తన బరువును తగ్గించుకొని మళ్లీ ప్రయత్నం చేసినా సరే పూర్వ వైభవాన్ని పొందలేకపోయింది. ఇక ఆ తర్వాత ఆండ్రూ నీబోన్ అనే విదేశీయుడుతో డేటింగ్ చేసింది. […]

థియేటర్లో శృతి హాసన్ చేసిన పనికి షాక్ అయిన ప్రేక్షకులు..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ శృతిహాసన్ మొదట ఐరన్ లెగ్గుగా పేర్కొంది.. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. ఇక శృతిహాసన్ చేసే పనులు అప్పుడప్పుడు చాలా సరదాగా కూడా అనిపిస్తూ ఉంటాయి. అలా ఒకసారి వెండితెర పైన ప్రేక్షకులు సినిమా చూస్తున్న సమయంలో సడన్గా నటీనటులు ప్రత్యక్షమవుతూ ఉంటారు. దీంతో అభిమానులకు చెప్పలేని అనుభూతి అని చెప్పవచ్చు. అలాంటి అనుభవమే పొందింది హీరోయిన్ శృతిహాసన్. హీరో ధనుష్, శృతిహాసన్ కలిసి నటించిన 3(త్రి) […]

ఈ తెలుగు హీరోకి పెళ్లైందే కానీ..ఆ సుఖమే లేదు..పాపం..!?

అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లు ఈ తెలుగు హీరోకి పెళ్లయిందే కానీ ఆ సుఖమే లేదట. ఎస్ ఇప్పుడు ఇదే విషయం సినీ వర్గాలల్లో చర్చనీయాంశంగా మారింది . అఫ్ కోర్స్ ఈ తెలుగు హీరో ఇప్పుడు పెద్దగా ఫామ్ లో లేనప్పటికీ చేసిన కొన్ని సినిమాలు అయినా సరే మంచి హిట్ అందుకున్నాడు. తన నటనకు మంచి మార్కులు వేయించుకున్నాడు . ఈ మధ్యనే ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఈ హీరో […]