పత్తా లేకుండా పోయిన స్టార్ హీరోల అల్లుళ్ళు..!!

మెగా మేనల్లుడు కళ్యాణ్ దేవ్, మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా టాలీవుడ్ లో హీరోలుగా ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతోంది. ఇక మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్ మెగా బ్రాండ్ తో ఎంట్రీ ఇవ్వగా అశోక్ గల సూపర్ స్టార్ కృష్ణ మనవడిగా ఎంట్రీ ఇచ్చేముందు భారీగానే ప్రచారం జరిగింది. అయితే కళ్యాణ్ విజేత సినిమా ప్రచారం చేసిన ఆ సినిమా పర్వాలేదు అనిపించింది. ఇక ఆ తర్వాత సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక […]

చిరంజీవికి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన కృష్ణం రాజు..అదేంటో తెలుసా..?

టాలీవుడ్ సీనియర్ నటులలో ఒకరైన కృష్ణంరాజు ఆదివారం తెల్లవారుజామున మరణించారు. ఆయన మరణించారు అన్న వార్త సినీ అభిమానులను షాక్ కు గురి చేసిందనే సంగతి తెలిసిందే. ఆయన ఎంత గొప్ప నటుడు అన్న సంగ‌తి మనందరికీ తెలుసు. ఆయన రాజకీయాల్లో గాని సినిమాల్లో గాని వివాదాలు దూరంగా ఉంటూ వచ్చారు. ఆయన మరణ వార్త విన్న టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ఆయన లేరనే వార్త నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఇది ఎంతో బాధాకరమైన వార్త […]

టాలీవుడ్ లో బాలీవుడ్ పై పూజా సంచలన వ్యాఖ్యలు..ఇంత షాక్ ఇచ్చిందేంటి రా సామీ!!

పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సౌత్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది. పూజా హెగ్డే తాజాగా బాలీవుడ్‌లో సైతం పలు సినిమాలలో నటించిందింది. అవి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇదే క్రమంలో తాజాగా జరిగిన siima అవార్డ్స్ లో పింకు గౌనులో దర్శనమిచ్చి అందరిని ఆకర్షించింది. అక్కడ ఆమె మీడియాతో మాట్లాడుతూ పలు ఆస‌క్తిక‌ర‌ విషయాలను వెల్లడించింది. ఆమె బాలీవుడ్ లో నటించిన కొన్ని సినిమాలు విడుదలకు […]

వద్దన్నా వినట్లేదు..ఏంటీ ఈ కర్మ నాకు…నటి బోల్డ్ కామెంట్స్..!!

బాలీవుడ్ నటి నేహా చౌహాన్ ‘లవ్ సెక్స్ అండ్ ధోక ‘సినిమాతో తన కెరియర్‌ను మొదలుపెట్టింది. ఆ సినిమా హిట్ అవడంతో వ‌రుస‌ సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉంటుంది. ఈమె వెబ్ సిరీస్ లో కూడా నటిస్తుంది తాజాగా వచ్చిన మహారాణి 2 వెబ్ సిరీస్ లో కూడా ఈమె నటించి అందరిని ఆకర్షించింది. నేహా చౌహాన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన మనసులోని మాటను బయటపెట్టింది. ఈమెకు హీరోయిన్గా నటించడం అంటే ఇష్టం లేదట. డైరెక్షన్ […]

#NTR30 .. తెరపైకి మరో కొత్త హీరోయిన్.. ఎంతమంది సామీ..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్లు గత కొన్ని నెలల కిందట ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ కూడా ఇవ్వలేదు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు సైతం తీవ్ర నిరాశతో ఉన్నారు. అయితే ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించే విధంగా డైరెక్టర్ కొరటాల శివ ఇదివరకే తెలియజేశారు. దీంతో అభిమానులు సైతం ఈ చిత్రంపై ఎన్నో ఆశలు కూడా పెట్టుకున్నారు. […]

ఆ హీరోతో ఎప్పటికైనా ఆ కోరిక తీర్చుకుంటానంటున్న కాజల్..!

ముంబై అందం కాజల్ అగర్వాల్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ వివాహం తర్వాత అడపాదడపా సినిమాలలో చేసినా.. కొడుకు జన్మించిన తర్వాత పూర్తిగా తన స్పీడును తగ్గించిందని చెప్పవచ్చు. ఇక ఒకప్పుడు ఫుల్ యాక్టివ్ గా సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఎక్కువగా పర్సనల్ లైఫ్ కి ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తోంది. కరోనా […]

గ్లోబల్ వేదికగా రాజమౌళి నోటి నుంచి ఊహించని మాట.. సినీ ప్రముఖులు షాక్..!!

రాజమౌళి ఈ పేరు గురించి ఎంత చెప్పినా తక్కువే. మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ స్థాయిని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేసిన ఏకైక టాలీవుడ్ దర్శక ధీరుడు. ఈయనని అభిమానులు అందరూ ముద్దుగా జక్కన్న అని పిలుచుకుంటారు. ఈయన సినిమా తీస్తే అది శిల్పం లాగా పర్ఫెక్ట్ గా ఎక్కడ పాయింట్ అవుట్ చేయకుండా ఉండేలా ఉంటుందని.. అందుకే ఇతన్ని జక్కన్న అంటూ పిలుచుకుంటూ ఉంటారు. కాగా రాజమౌళి కెరియర్లో ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ సినిమా కూడా […]

వరలక్ష్మి శరత్ కుమార్ కు తీరని కోరిక ఇదేనట..!!

టాలీవుడ్ , కోలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది నటి వరలక్ష్మి శరత్ కుమార్. ఇక ఈమె నటించిన సినిమాలలో ఎక్కువగా సక్సెస్ ను సొంతం చేసుకున్నాయి. ఎక్కువగా ఈమె నెగటివ్ పాత్రలలో నటిస్తూ ఉంటుంది. హీరోయిన్ గా చేసినా అంతగా సక్సెస్ కాలేక పోయింది. అయితే తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఎలాంటి పాత్రలోనైనా నటిస్తూ తన నటనకి పూర్తి […]

మొదటి భార్య మీద ప్రేమతో చివరి శ్వాస వరకు కృష్ణంరాజు ఏం చేశారో తెలుసా..?

రెబల్ స్టార్ కృష్ణంరాజు ఎట్టకేలకు 2022 సెప్టెంబర్ 11 ఉదయం 3:25 గంటల సమయంలో గుండెపోటుతో స్వర్గస్తులయ్యారు. ఇక ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు రాజకీయ నేతలు కూడా ఆయన మృతికి సంతాపం తెలియజేశారు. ఇకపోతే నిన్న మధ్యాహ్నం సమయంలో కనక మామిడి తోటలో ఆయనకు దహన సంస్కారాలు పూర్తి చేశారు. కృష్ణంరాజు మరణించడంతో ప్రభాస్ ఒక్కసారిగా ఒంటరి వాడయ్యాడు. దుఃఖంలో ఉన్న ప్రభాస్ ను ఆపడానికి ఎవరివల్ల కాలేదని చెప్పాలి. ఇక ఆయన […]