నందమూరి బాలకృష్ణ చివరిగా అఖండ చిత్రంతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. అటు తరువాత బాలకృష్ణ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇటీవల ఈ చిత్రానికి వీరసింహారెడ్డి అనే టైటిల్ని కూడా ఫిక్స్ చేశారు చిత్ర బృందం. ఇక ఇందులో హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తూ ఉన్నది. అలాగే కీలకమైన పాత్రలో కన్నడ నటుడు దునియా విజయ్ తో పాటు వరలక్ష్మి శరత్ కుమార్ కూడా నటిస్తూ […]
Category: Movies
మిల్కీబ్యూటీకి ఎంత కష్టం వచ్చింది.. చివరికి ఆ పని చేస్తోందిగా..!
ప్రస్తుతం తమన యాక్ట్ చేసిన సినిమాలన్నీ వాయిదా పడుతున్నాయి. పూర్తయిన సినిమాల విడుదలలు మాత్రమే కాకుండా జరగబోయే షూటింగ్స్ కూడా వాయిదా పడుతూ వస్తున్నాయి. సత్యదేవ్ హీరోగా.. తమన్నా హీరోయిన్‌గా రూపుదిద్దుకున్న సినిమా ‘గుర్తుందా శీతాకాలం’. ఈ మూవీ రిలీజ్ ఏడాది నుంచి వాయిదా పడుతూ వస్తుంది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి. తమన్నా, మెగాస్టార్ చిరంజీవి కలిసి నటిస్తున్న ‘భోళా శంకర్’ సినిమా కూడా మధ్యలోనే ఆగిపోయింది. ఈ సినిమా […]
కాజల్ అగర్వాల్ అలా మారిపోయింది ఏంటి..చూస్తే అందరూ షాక్..!
సినీ పరిశ్రమలో ఉన్న నటీమణులు ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగడానికి వారి గ్లామర్ ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. ముఖ్యంగా హీరోయిన్ల విషయానికి వస్తే వారి గ్లామర్ కోసం ఏమాత్రం తగ్గరు. వారు అందంగా కనిపించడం కోసం ఎంతవరకైనా వెళ్తారు. తమ మొహం మీద ఏమైనా తేడా అనిపిస్తే చాలు వెంటనే తమ మొహానికి సర్జరీలు చేయించుకుంటారు. ఏమాత్రం లావు పెరిగిన వెంటనే తమ రెగ్యులర్ ఫిజిక్ లోకి రావడానికి ఎన్నో వర్కౌట్లు చేస్తూ ఉంటారు. ఇప్పటికే […]
మహేష్ ‘అతిథి’కి 15 ఏళ్లు.. ఈ మూవీ గురించి ఎవరికి తెలియని ఇంట్రెస్టింగ్ విషయాలు మీ కోసం!
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే `అతిథి`. ఇందులో అమృతా రావు హీరోయిన్‌గా నటిస్తే.. మురళీ శర్మ, ఆశీష్ విద్యార్ధి, నాజర్, మలైకా అరోరా,నాజర్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. మహేష్ బాబు అన్న దివంగత నటుడు జి.రమేష్ బాబు స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. 2007లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ సినిమా తాజాగా విడుదలై 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ […]
కొత్త చిక్కులో చిట్టి..అదే కొంప ముంచేసిందా..? షాకింగ్ విషయం చెప్పిసిన ఫరియా..!!
ఫరీయా అబ్దుల్లా.. ఏంటి ఈ పేరు కొత్తగా ఉందే.. ఎవరు అబ్బా ఈమె? ఈ హీరోయిన్ ఏ సినిమాలో నటించింది ..అని అనుకుంటున్నారా..? ఫరీయా అబ్దుల్లా అంటే ఎవరో కాదండి జాతి రత్నాలు సినిమాలో “చిట్టి నీ నవ్వంటే లక్ష్మి పట్టాసే” అంటూ రింగురింగుల జుట్టుతీ అలరించిన ఆ అమ్మడునే ఈ చిట్టి. ఇప్పుడు గుర్తొచ్చిందా ..!! చిట్టి పాత్రలో తన స్మైల్ తో కుర్రాలని ఆకట్టుకున్న ఆ బబ్లీ బ్యూటీని ఈ ఫరీయా అబ్దుల్లా ఒరిజినల్ […]
తెలుగు ఇండస్ట్రీలో నే ఫస్ట్ టైం.. అలాంటి ముద్దు పెట్టబోతున్న హీరో రామ్ ..!?
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎనర్జిటిక్ హీరో రాం కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో రామ్ లాస్ట్ గా నటించిన మూవీ” ది వారియర్”. భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజైన ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారింది. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో రామ్ నటనకు మైనస్ మార్కులు పడ్డాయి. అంతేకాదు ఈ సినిమాలో ఆయన […]
బరితెగించేసిన రాధిక.. బెడ్ పై అలాంటి ఫోజులతో రెచ్చగొడుతుందిగా!
నేహా శెట్టి.. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన `మెహబూబా` సినిమాతో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తరువాత సందీప్ కిషన్ హీరోగా వచ్చిన `గల్లీ రౌడీ` సినిమాలో హీరోయిన్గా నటించిన ఈ బ్యూటీ ఆ తరువాత `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించింది. ఇటీవల వచ్చిన `డీజే టిల్లు` సినిమాలో సిద్దు జొన్నలగడ్డ సరసన హీరోయిన్ గా రాధిక పాత్రలో నటించి మంచి పాపులారిటీని సంపాదించుకుంది. […]
పైకి ఎప్పుడూ నవ్వుతూ కనిపించే సింగర్ చిత్ర జీవితంలో ఇంత విషాదం ఉందా?
సింగర్ చిత్ర.. ఈమె గురించి తెలియని వారెవ్వరూ ఉండరు. సౌత్ ఇండియా మొత్తం `దక్షిణ భారత నైటింగేల్` అని పిలుచుకునే సింగర్ చిత్ర.. అత్యంత తక్కువ కాలంలో ఎన్నో భాషల్లో ఎన్నో సినిమాల్లో పాటలు పాడి కోట్లాదిమంది మదిలో స్థానం దక్కించుకుంది. ఈమె 1963లో కేరళలోని తిరువనంతపురంలో పుట్టారు. అయితే ఈమె పూర్తి పేరు కృష్ణన్ నాయర్ శాంతకుమారి చిత్ర. ఈమె చిన్న వయసు నుంచి కర్ణాటక సంగీతంలో ప్రావీణ్యం పొంది మలయాళ సినిమా ఇండస్ట్రీలో మొట్టమొదటిసారిగా […]
ఎన్టీఆర్ అభిమానులకు అదిరిపోయే న్యూస్… కొరటాల సినిమాలో ఎవరు ఊహించిన ట్విస్ట్..!
ఎన్టీఆర్ తన 30వ సినిమాని కొరటాల శివతో చేయబోతున్నాడు అన్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ కోసం ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ నటించిన త్రిబుల్ ఆర్ సినిమా విడుదలై ఇప్పటికి 8 నెలలు అవుతున్నా ఎన్టీఆర్- కొరటాల సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికీ మొదలు పెట్టలేదు. అభిమానులు కూడా ఎన్టీఆర్ 30వ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలు పెడతారా అని ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం […]









