ఎన్నో భారీ ఎక్స్పెక్టేషన్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన లైగర్ సినిమా ఫ్యాన్స్ ని ఎంతగానో నిరాశపరిచింది. ఈ సినిమా పూరి జగన్నాథ్ ఎందుకు తీశారు రా బాబు అంటూ సోషల్ మీడియా ద్వారా ట్రోల్ చేశారు.ఈ సినిమాతో పూరి కెరియర్ బాగా డామేజ్ అయింది. ఆ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి పూరి బయట కనిపించటలేదు. ఈ క్రమంలోనే తాజాగా వచ్చిన గాడ్ ఫాదర్ సినిమాలో పూరి జగన్నాథ్ ఒక కీలకపాత్రలో నటించాడు. పూరి క్యారెక్టర్ […]
Category: Movies
నయన్ కళ్ళు నెత్తికెక్కాయా..? బన్నీ కు ఘోర అవమానం..మండిపడుతున్న ఫ్యాన్స్..!!
ప్రజెంట్ సోషల్ మీడియాలో నయనతార పేరు ఏ రేంజ్ లో ట్రోలింగ్ కి గురి అవుతుందో తెలిసిందే. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న నయనతార.. కేవలం నాలుగు నెలల్లోనే ఇద్దరు కవల పిల్లలకు తల్లి అయ్యి షాక్ ఇచ్చింది. ఇదంతా సరోగసి ప్రాసెస్ ద్వారా జరిగింది అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు. దీంతో ఇండియాలో సరోగసి బ్యాన్ అయిన కూడా స్టార్ హీరోయిన్ గా ఉన్న నువ్వు ఇలాంటి ప్రొసీజర్ ఎలా ఫాలో అయ్యావు […]
వారెవ్వ: ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు..మళ్ళీ తెలుగు తెర పై మిస్టర్ పర్ఫెక్ట్ హీరోయిన్..!!
సినీ ఇండస్ట్రీ అంటేనే ఓ మాయాలోకం. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు గెస్ చేయలేరు. ఇక్కడ కొడితే అక్కడ.. అక్కడ కొడితే మరోదగ్గర..బాల్ బూమ్ రాంగ్ అయ్యిన్నట్లు.. హీరోయిన్స్ కూడా ఆ ఇండస్ట్రీలో ఫ్లాప్ అయితే ఈ ఇండస్ట్రీలో.. ఈ ఇండస్ట్రీలో ఫ్లాప్ అయితే మరో ఇండస్ట్రీని మారుస్తూనే ఉంటారు . అంతే కానీ తమలో తప్పు ఉందని మాత్రం సరి పెట్టుకోరు. ఆ లిస్ట్ లోకే వస్తుంది ఢిల్లీ బ్యూటీ తాప్సి పన్ను. తాప్సి ఈ […]
సమ్మర్ టార్గెట్ గా.. బాలయ్య-అనిల్ రావిపూడి సినిమా..!
టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ఇప్పుడు తన కెరియర్ లోనే ఎప్పుడూ లేనంతగా జెట్ స్పీడ్ లో వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇప్పుడు తన 107వ సినిమాలో గోపీచంద్ మల్లినేని దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు వచ్చింది. సంక్రాంతికి లేదా క్రిస్మస్ కి ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఇప్పుడు బాలకృష్ణ మొదటిసారిగా వ్యాఖ్యాతగా చేసిన అన్‌స్టాపబుల్ సీజన్ 2 కూడా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. […]
మెంటల్ ఎక్కిస్తున్న మలయాళీ ముద్దుగుమ్మ..ఏం మాయ చేసిందో..!
“ఒరు అదార్ లవ్” సినిమాతో బాగా పాపులర్ అయిన మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్. మొదటి సినిమాతోనే బాగా పాపులర్ అవ్వటంతో ఈ ముద్దుగుమ్మ కి వరుస సినిమా ఆఫర్‌లు క్యూ కట్టాయి. బాలీవుడ్, టాలీవుడ్ నుంచి కూడా సినిమా ఆఫర్లు ఈ అమ్మడుకు వెళ్లాయి. మొదటి సినిమాతో వచ్చిన క్రేజ్ తో టాలీవుడ్ లో చెక్, ఇష్క్ సినిమాలలో నటించింది. ఈమె నటించిన ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ లో భారీ ప్లాప్ […]
కృష్ణంరాజు వల్ల అలాంటి సహాయం పొందిన కోటా శ్రీనివాసరావు..!!
టాలీవుడ్ లో సీనియర్ హీరో కృష్ణంరాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కృష్ణంరాజు చేసిన దానధర్మాలు ఆయన చేసిన మంచి పనులు ఇప్పటికీ అక్కడక్కడ కొంతమంది చెబుతూనే ఉంటారు. కేవలం కృష్ణంరాజు కాకుండా తన కుటుంబంలో ఎవరు కూడా చేసిన సహాయం, దానధర్మాల గురించి ఎక్కడ చెప్పుకోరు దీంతో వారి యొక్క గొప్పతనం ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. అందుచేతనే కృష్ణంరాజు చాలా మంచి వ్యక్తి అని ఇండస్ట్రీ ఎప్పుడు పొగుడుతూ ఉంటుంది. తన తోటి నటీనటులకు […]
నిజంగానే ఎన్టీఆర్ను తొక్కేయాలని చూస్తున్నారా.. వల్లభనేని వంశీ ఏమన్నారంటే..?
ప్రముఖ రాజకీయ నాయకుడు వల్లభనేని వంశీ జూనియర్ ఎన్టీఆర్ కు మధ్య స్నేహబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తూ ఒక మీడియాతో జూనియర్ ఎన్టీఆర్ గురించి తన అనుబంధం గురించి కూడా తెలియజేశారు వాటి గురించి తెలుసుకుందాం. వల్లభనేని వంశీ మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్ కేవలం తన స్వయంకృషితోనే ఇండస్ట్రీ లోకి ఎంట్రి ఇచ్చి పైకి ఎదిగారని ఎవరు కూడా ఎన్టీఆర్ కి ఏ […]
ఎన్టీఆర్ పద్ధతులు: అప్పుడు త్రివిక్రమ్ బలయ్యాడు… ఇప్పుడు కొరటాల ఇరుక్కుపోయాడు..!!
ఇటివల కాలంలో వస్తున్న సినిమాలకు గ్యారెంటీ ఉండటం లేదు. పాత రోజుల్లో సినిమా అనౌన్స్ అయిందంటే ఆ సినిమాను పూర్తయ్యే వరకు నిర్మాతలు దర్శకులు ఎంతో కష్టపడి ఆ సినిమాను తెరకెక్కించేవారు. సినిమా హిట్ ప్లాప్‌ల గురించి వారు పట్టించుకునేవారు కాదు. ప్రస్తుత కాలంలో సినిమా కమిట్ అయ్యాక కూడా హీరోలకి కథ నచ్చకపోతే మధ్యలోనే సినిమా పక్కన పెట్టేసే విధంగా ఆలోచనలు చేస్తున్నారు. ఈ విధంగా మధ్యలో ఆగిపోయిన సినిమాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ […]
NTR 30: క్రేజీ అప్డేట్… కొరటాల ఎన్టీఆర్ సినిమా ఆ సెట్ వర్క్ మొదలు.. ఆ స్టూడియోలోనే..!
ఎన్టీఆర్ కొరటాల సినిమా కోసం టాలీవుడ్ మొత్తం ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే త్రిబుల్ ఆర్ సినిమా వచ్చి ఏడు నెలలు పూర్తవుతున్న ఎన్టీఆర్ తన 30వ సినిమా షూటింగ్ ఇంకా మొదలు పెట్టలేదు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ని ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఓ డైలాగ్ తో కొరటాల రిలీజ్ చేశాడు. ఆ డైలాగ్ తోనే ఎన్టీఆర్ […]