తమిళ్ జనాలు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురు చూస్తున్న తరుణం మరికొద్ది గంటల్లో రాబోతుంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం కోట్లు ఖర్చు చేసి కోట్ల ఆస్తిని పెట్టుబడులుగా పెట్టి అంతకన్నా ఎక్కువైనా తన కష్టాన్ని ధారపోసి తెరకెక్కించిన సినిమా పోనియన్ సెల్వన్ సినిమా. ఈ సినిమా మరికొద్ది గంటల్లో గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. దాదాపు రెండేళ్లు షూటింగ్ చేసుకున్న ఈ సినిమా సుమారు 500 కోట్ల భారీ బడ్జెట్లో తెరకెక్కినట్లు తెలుస్తుంది. […]
Category: Movies
భర్తను బాధ పెట్టి మరీ అలాంటి పని చేస్తున్న శ్రియ..ఇదేం పోయే కాలం..!?
శ్రియ శరణ్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకొని తనదైన స్టైల్ లో ఆడి పాడి అలరించి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటి . కేవలం అందంతోనే కాకుండా నటనతో ను.. తన నడుములో ఏదో చక్రాలు పెట్టినట్టు గిరగిరా స్టెప్స్ తో తిప్పేస్తూ బిగ్ బిగ్ స్టార్స్ ను కూడా తన నడుము ఒంపుల్లో మాయ చేసేసింది. అలాంటి ఖతర్నాక్ బ్యూటీ నే ఈ […]
దసరా పండుగ రోజున అదిరిపోయి అప్డేట్ ప్రకటించిన నాని..!!
నాచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం దసరా.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమాలో హీరో నాని కి జోడిగా కీర్తి సురేష్ నటిస్తూ ఉన్నది. ఈ చిత్రం సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కిస్తూ ఉండడంతో ఈ సినిమా పైన భారీగానే అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ తోనే డైరెక్టర్ ప్రతి ఒక్కరు దృష్టిని తన వైపు తిప్పుకున్నాడని చెప్పవచ్చు. చివరిగా […]
సైలెంట్ షాకిచ్చిన అల్లు అర్జున్..ఈ న్యూస్ తెలిస్తే అభిమానులు తట్టుకోగలరా..!?
అల్లు అర్జున్.. ఒక్క సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ దక్కించుకున్న ఈ హీరో గురించి ఎంత చెప్పినా తక్కువే. అల్లు రామలింగయ్య వారసత్వాన్ని అందుపుచ్చుకుని.. సినీ ఇండస్ట్రీలోకి నటుడుగా ఎంటర్ అయిన అల్లు అర్జున్ తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే టాలీవుడ్ వన్ ఆఫ్ ది టాప్ హీరో లిస్ట్ లోకి యాడ్ అయిపోయారు. మొదట డాడీ సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించి మెప్పించిన […]
అందం కోసం ఈ వయసులో అలాంటి పనులా..? రమ్యకృష్ణ పనులకు నెటిజన్స్ షాక్..!!
రమ్యకృష్ణ.. ఈ పేరు గురించి కొత్త పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు యంగ్ బ్యూటీ గా ఇప్పుడు సీనియర్ హీరోయిన్ గా రమ్యకృష్ణ తనదైన స్టైల్ లో అందాలు ఆరబోస్తూ అభిమానులను అలరిస్తుంది. ఆశ్చర్యం ఏంటంటే వయసు పెరిగే కొద్దీ రమ్యకృష్ణ ఇంకా హాట్ గా తయారవుతూ గ్లామరస్ రూల్స్ చేస్తూ సినీ ఇండస్ట్రీలోకి వస్తున్న యంగ్ బ్యూటీలకు సైతం దడ పుట్టిస్తుంది. గత మూడు దశాబ్దాలకు సినీ ఇండస్ట్రీ ను ఓ రేంజ్ లో ఏలేస్తున్న […]
ఓరి నాయనో..ఇంట్లో ఉంటే శ్రీముఖీ అది వేసుకోదా..? ఇదేం అలవాటే తల్లి..!?
ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలోనే కాదు బుల్లితెరపై కూడా హీరోయిన్స్ ను మించిపోయే అందాలు ఉన్న బ్యూటీస్ కనిపిస్తున్నారు. వెండితెర పై అయితే మూడు గంటలే అదే బుల్లితెరపై ..సీరియల్లో పలు ఈవెంట్స్ ద్వారా రోజు పలకరిస్తూ ఉండచ్చు. అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుని బుల్లితెరపై తనకంటూ చెరగని ముద్రను వేసుకున్న హాట్ బ్యూటీ శ్రీముఖి. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఆల్మోస్ట్ అన్ని చానల్స్ లో యాంకరింగ్ చేస్తూ బుల్లితెరపై తనదైన స్టైల్ […]
తల్లి ఇందిరపై మహేష్‌కు ఎంత ప్రేమంటే… ఇంతకన్నాసాక్ష్యం కావాలా…!
సూపర్ స్టార్ కృష్ణ సతీమణి.. అలాగే మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి మరణం వార్త అభిమానులను ఎంతగానో బాధపెడుతుంది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇందిరాదేవి వారి స్వగృహంలో మృతి చెందారు. ఆమె మృతిని జీర్ణించుకోలేక కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆమె మరణ వార్త తెలిసిన పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా నివేదికగా వారి సంతాపం తెలియజేస్తున్నారు. తల్లి మరణ వార్త విన్న మహేష్ బాబు బాధతో కృంగిపోయారు. ఇందిరాదేవి మహేష్ […]
మహేష్ ఇంట్లో దొంగతనానికి దూరిన వ్యక్తి ఎవరు… అసలేం జరిగింది..!
సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి బుధవారం తెల్లవారుజామున అనారోగ్యంతో కన్నుమూశారు. అయితే ఈ ఏడాది ప్రారంభంలో కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు కూడా అనారోగ్య సమస్యలతో మరణించారన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సంఘటన మరువక ముందే ఇందిరా దేవి మరణం వార్త మహేష్ బాబు ఫ్యామిలీని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. ఓ పక్క ఇందిరా దేవి చనిపోయిన బాధలో ఘట్టమనేని ఫ్యామిలీ సభ్యులు ఉంటే మరో పక్క మహేష్ బాబు […]
బన్నీని అవమానించిన సత్యదేవ్… అంత మాట అనేశాడు ఎంట్రా బాబు..!?
`జ్యోతిలక్ష్మి` సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో సత్యదేవ్.. తనకు సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్ తో లక్షల జీతం అందుకుంటున్న సాఫ్ట్ వేర్ జాబ్ సైతం వదులుకుని ఫిలిం ఇండస్ట్రీకి వచ్చాడు. సత్యదేవ్ ఒకవైపు హీరోగా చేస్తూనే మరోవైపు ఇతర హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి `గాడ్ ఫాదర్` సినిమాలో విలన్ రోల్ చేశాడు. `లూసిఫర్` సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు వివేక్ ఒబెరాయ్ పోషించిన రోల్ తెలుగులో […]