తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించిన సాయి పల్లవి ఎంతో మంది అభిమానులను ఆకట్టుకుందని చెప్పవచ్చు. ముఖ్యంగా తన ఆనందం, అభినయంతో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకుంది. మరొకపక్క లేడి ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తూ ఉన్నది ఈ ముద్దుగుమ్మ. సాయి పల్లవి నటించిన చివరి చిత్రం గార్గి. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.ఇదంతా ఇలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది […]
Category: Movies
స్టార్ డైరెక్టర్లను నమ్మి మోసపోయిన హీరోలు విళ్ళే..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు తమ సినిమాల కథలు ఎంపిక విషయంలో కొంతమంది డైరెక్టర్లకు పూర్తిస్థాయిలో స్వేచ్ఛ ఇస్తూ ఉంటారు. కథలో ఏమాత్రం వేలు పెట్టకుండా దర్శకులు చెప్పిన విధంగా నటిస్తూ ఉంటారు. అయితే కొంతమంది దర్శకులు హీరోలు ఇచ్చిన స్వేచ్ఛను మిస్ యూజ్ చేస్తున్నారు. అలా బాలకృష్ణ గడిచిన 20 సంవత్సరాల ఎంతో మంది కొత్త డైరెక్టర్లకు, యువ డైరెక్టర్లకు అవకాశాలు ఇచ్చారు. అలాంటి వారిలో కేవలం బోయపాటి శ్రీను తప్ప మిగతా వారు పూర్తిస్థాయిలో […]
ఉప్పొంగే ఎద అందాలతో ఊపిరాడకుండా చేస్తున్న జాన్వీ కపూర్!
జాన్వీ కపూర్ గురించి పెద్దగా పరిచయాలు చేయనవసరం లేదు. అలనాటి అందాల తార శ్రీదేవి డాటర్ గా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన జాన్వి కపూర్.. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఇక దీంతో రెట్టింపు ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతూ స్టార్టంను క్రమక్రమంగా పెంచుకుంటూ నే ఉంది. జాన్వీ కపూర్ సినిమాలలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా సెన్సేషన్ గా మారింది. జాన్వి కపూర్ అందాలు ఆరబోయడంలో తల్లినే మించిపోయి.. సోషల్ […]
బాలయ్యకు షాకిచ్చిన నాగ్.. ఫోన్ చేసి అడిగినా నో చెప్పాడట!?
నందమూరి బాలకృష్ణ మొట్టమొదటిసారి హోస్ట్ గా వ్యవహరించిన టాక్ షో `అన్ స్టాపబుల్`. అన్ స్టాపబుల్ సీజన్ 1 ఘన విజయం సాధించడంతో ప్రస్తుతం ఆహా ఇప్పుడు రెండో సీజన్ ను మొదలుపెట్టింది. అయితే మొదటి సీజన్ మొదటి ఎపిసోడ్ లో మంచు ఫ్యామిలీని ఇంటర్వ్యూ చేసిన బాలయ్య.. రెండో సీజన్ మొదటి ఎపిసోడ్ లో తన బావ నారా చంద్రబాబు నాయుడుని మరియు అల్లుడు లోకేష్ ని ఇంటర్వ్యూ చేశారు. ఇటీవల ఎపిసోడ్ 1 విడుదల […]
అబ్బాబ్బా ..మెగా ఫ్యామిలీకి కళ్యాణ్ దేవ్ మార్క్ షాక్ .. అద్దిరిపోలా..!!
సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎలాంటి పరువు ప్రతిష్టలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అలాంటి ఓ చెరగని స్థాయిని ఏర్పరచుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఎవరి హెల్ప్ లేకుండా తన సొంత టాలెంట్ తో పైకి ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో అందరికీ ఓ గౌరవం . మన ఇండస్ట్రీలోనే కాదు పక్క భాష ఇండస్ట్రీలో కూడా మెగాస్టార్ చిరంజీవి ని గౌరవిస్తారు . ఆదర్శంగా తీసుకొని సినిమా ఇండస్ట్రీలో ఆయనలా ఉండాలి అంటూ పలు […]
కృష్ణం రాజు మరణ బాధ నుండి ప్రభాస్ ని బయటపడేసింది ఆ హీరోనే..ఏం చేసాడో తెలుసా..!
మనకు తెలిసిందే రీసెంట్ గా టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణంరాజు మృతి చెందారు. సెప్టెంబర్ 11న అనారోగ్య కారణంగా టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణంరాజు హాస్పిటల్ లోనే తుది శ్వాస విడిచారు. పోస్ట్ కోవిడ్ సింటమ్స్ కారణంగా అనారోగ్యానికి గురైన కృష్ణంరాజు కొంతకాలంగా హాస్పిటల్ లోనే చికిత్స తీసుకుంటున్నారు . ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో హాస్పిటల్లోనే చికిత్స అందించారు కుటుంబ సభ్యులు . అయితే ఈ విషయం కృష్ణం రాజు మరణించే వరకు […]
చైతన్య కు భార్యగా ANR అనుకున్న అమ్మాయి ఎవరో తెలిస్తే షాక్ అయిపోతారు..కోపంతో క్యాన్సిల్ చేసిన నాగార్జున..!!
పాపం.. చైతన్య తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచింది అన్నట్లు ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత కు విడాకులు ఇచ్చి దూరంగా బ్రతుకుతున్నాడు. కాగా ప్రజెంట్ నాగచైతన్య లైఫ్ చిక్కుల్లో పడి ఉంది . ఆయన సినిమా కెరియర్ పరంగా డిజాస్టర్లు అవుతున్నాయి. ఫ్యామిలీ లైఫ్ పరంగా చిక్కుముడుల్లో చిక్కుకుపోయి ఉన్నాడు . అయితే చైతన్య కెరియర్ ఇలా నాశనమైపోవడానికి పరోక్ష కారణం నాగార్జున అని అంటున్నారు ఫాన్స్. మనకు తెలిసిందే నాగేశ్వరరావు మనస్తత్వం […]
సమంత ఫ్యాన్స్‌కి బ్యాడ్‌న్యూస్.. ఆ సినిమా ఇప్పట్లో లేనట్లే?
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ అనూహ్యంగా తనకు డిజాస్టర్ ఇచ్చిన లైగర్ సినిమా గురించి పూర్తిగా మర్చిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు హీరో తన నెక్స్ట్ సినిమాలు పూర్తి చేయడంపై దృష్టి సారిస్తున్నాడు. విజయ్ అగ్ర కథానాయిక సమంత తో కలిసి కృషి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ అయినా అతనికి తెచ్చి పెడుతుందో చూడాలి. ఈ క్రమంలో ఫ్యాన్స్ వీరిద్దరి మధ్య ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ చూసి ఎంజాయ్ చేయాలని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కానీ సమంత […]
షాకింగ్ ట్వీస్ట్ ఇచ్చిన బిగ్ బాస్..సుదీప రెమ్యునరేషన్ లో 30% కోత..ఎందుకంటే..?
భారీ అంచనాల నడుమ మొదలైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 రోజు రోజుకి రసవత్తరంగా సాగుతుంది. అడిగిమరీ హగ్గులు ఇప్పించుకునే అబ్బాయిలు ఎక్కువైపోయారు . అంతేకాదు హౌస్ లో ఉండాలంటే ఇలాంటివి చేస్తేనే మేలు అంటూ అమ్మాయిలు కూడా సరే అబ్బాయిలకు ఏం మాత్రం తీసిపోని విధంగా బిహేవ్ చేస్తున్నారు. కాగా రీసెంట్ గా బిగ్ బాస్ షో నుండి సుదీప ఎలిమినేట్ అయింది . మనకు తెలిసిందే హౌస్ లో సుదీప ఎంటర్ అయినప్పుడు […]