అప్పుడే ఓటీటిలోకి వచ్చేస్తున్నా నాగార్జున ది ఘోస్ట్..!!

అక్కినేని నాగార్జున హీరోగా నటించిన తాజా చిత్రం ది ఘోస్ట్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీన విడుదల కావడం జరిగింది.ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. యాక్షన్ లవర్ లను మాత్రమే ఆకట్టుకోగలిగిన ఈ చిత్రం లో నాగార్జునకు జోడీగా సోనాల్ చౌహాన్ నటించింది. ఇక వెండితెరపై అలరించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటి వేదికగా స్త్రిమ్మింగ్ […]

కండక్టర్ అవుదామనుకుని హీరో అయిన విజయ్ దేవరకొండ.. ఈ సీక్రెట్ మీకు తెలుసా?

విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తరికెక్కిన `లైగర్` సినిమా పాన్ ఇండియా బరిలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ ఆయి కూర్చుంది. ఈ సినిమా పరాజయం పొందినప్పటికీ విజయ్ పాన్ ఇండియా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. విజయ్ తాజాగా శివ నిర్మాణ దర్శకత్వంలో వస్తున్న `ఖుషి` సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన సమంత నటిస్తుండగా.. ఇతర […]

పెళ్లి తర్వాత సునీత అందం రెట్టింపు.. ఇంతకీ ఇది ఎవరు అన్నారో తెలుసా?

టాలీవుడ్ స్టార్ సింగర్ లలో ఒకరైన సునీత.. తనదైన గాత్రంతో సంగీత ప్రేమికుల మనసు దోచుకుని పాపులర్ సింగర్ గా నిలిచింది. అంతేకాదు ఆమె పాడితేనే కాకుండా మాట్లాడుతున్న ఎంతో వినసొంపుగా ఉంటుందని డబ్బింగ్ లో కూడా తనకు సాటి ఎవరూ లేరని తన సత్తా చాటింది. అయితే ఈమె ఇప్పటివరకు 120 మంది హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పారట. గత ఏడాది సునీత వ్యాపారవేత్త రామ్ వీరపనేని రెండో పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసింది. ప్రస్తుతం […]

టాప్ అందాలతో టాప్ లేపేసిన దిశా పటాని.. పిక్స్ చూస్తే దిమ్మ తిరగాల్సిందే!

దిశా పటానీ.. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కిన `లోఫర్` సినిమాలో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్గా నటించి ప్రేక్షకులకు పరిచయమైంది. మొదటి సినిమా అంతా విజయం సాధించకపోయినప్పటికీ ఆమె అందాల ఘాటుకి కుర్రాళ్ళు మాత్రం ఫిదా అయ్యారు. దిశా పటాని ఎవరు ఊహించని విధంగా బాలీవుడ్ కి పయనమై అక్కడ తిరుగులేని టాప్ హీరోయిన్గా నిలిచింది. అయితే దిశా ఎప్పటికప్పుడు తన బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో ఆమె సృష్టించే అరాచకం అంతా ఇంతా కాదు. […]

రిపోర్టర్ పై కోపంతో చెలరేగిపోయిన అను ఇమ్మాన్యుయేల్..!!

మొదటిసారిగా మలయాళం సినిమాతో తన కెరియర్ను మొదలు పెట్టింది అను ఇమ్మాన్యుయేల్. ఇక తర్వాత నేచురల్ స్టార్ నాని నటించిన మజ్ను చిత్రంతో మొదటిసారిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది.ఈ చిత్రంతో బాగానే ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించింది ఏ ఒక్కరు కూడా ఈమేకు సక్సెస్ ఇవ్వలేకపోయారు. దీంతో వరుస ఫ్లాప్ లతో సత మతమవుతున్న ఈ ముద్దుగుమ్మ కెరియర్ కూడా చాలా డౌన్ అయిపోయిందని చెప్పవచ్చు. ఇక […]

జపాన్ భాషలో అదరగొట్టిన ఎన్టీఆర్ వీడియో వైరల్..!!

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసిన చిత్రం RRR ఈ సినిమా నందమూరి, మెగా అభిమానులతో పాటు ఇండియన్ ప్రేక్షకులకు సైతం మర్చిపోలేని సినిమా అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రాన్ని రాజమౌళి ఎంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారని చెప్పుకోవచ్చు. ఇందులో అల్లూరి పాత్రలో రామ్ చరణ్ ,కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ నటించారు. సీతగా ఆలియాభట్ నటించగా.. బ్రిటిష్ ప్రిన్సెస్ గా ఓలివియా నటించింది. ఇక ఇందులో కీలకమైన పాత్రలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, హీరోయిన్ […]

NBK 107 సూపర్ ట్విస్ట్ ఇచ్చిన గోపీచంద్..టైటిల్ ఇదే..!!

తెలుగు ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ పేరు వినగానే తెలుగు ప్రేక్షకులలో పూనకాలు వస్తాయని చెప్పవచ్చు. ముఖ్యంగా మాస్ డైలాగులతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంటారు బాలయ్య. ఇక ఈ మధ్యకాలంలో ఆహా లో అన్ స్టాపబుల్ షో కి హోస్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక దీంతో కూడా ఎంతో మంది అభిమానులను ఆకట్టుకుంటూ ఉన్నారు.బాలయ్య చివరిగా అఖండ సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు తాజాగా తను 107వ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ […]

23 ఏళ్ల యువతిని వివాహం చేసుకున్న 57 ఏళ్ల నటుడు పృథ్విరాజ్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడుగా పేరు పొందాడు బబ్లూ పృధ్విరాజ్. ఒకప్పుడు ఎన్నో చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకున్నాడు. మొదట చైల్డ్ యాక్టర్ గా తన సినీ కెరీర్ ను మొదలు పెట్టారు. ఇక తెలుగులో హీరో గానే కాకుండా విలన్ గా ,క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా తన సత్తా చాటారని చెప్పవచ్చు. అయితే దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా ఏ సినిమాలో నటించని పృథ్వీరాజ్.. అప్పుడప్పుడు బుల్లితెరపై పలు ప్రసారమైయే షో లలో గెస్ట్ […]

డేటింగ్ వాళ్లతో మాత్రం వద్దు.. సోదరికి జాన్వీ కపూర్ సలహా!

జాన్వీ కపూర్… తన అందం, నటనతో బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి నటిగా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. జాన్వి ఇప్పటికే అనేక బాలీవుడ్ సినిమాలలో నటించి ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా కెరీర్ ను కొన‌సాగిస్తుంది.ప్రస్తుతం బాలీవుడ్ లో వరస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. గతంలో జాన్వి కపూర్ `గుడ్ లక్ జెర్రీ` అనే సినిమాలో మెయిన్ రోల్ నటించింది. అయితే ఈ సినిమా ధియేటర్లో […]