జనగణమన సినిమాకి మహేష్ బాబు శాపం తగిలిందా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమాలు చేయడానికి ఎంతో మంది హీరోలు సైతం ఎక్కువ మక్కువ చూపించేవారు.కానీ ఈ మధ్యకాలంలో పూరి జగన్నాథ్ తెరకెక్కించిన చిత్రాలు అన్ని డిజాస్టర్ కావడంతో పూరి జగన్నాథ్ తో సినిమాలంటే భయపడుతున్నారు నటీనటులు. ఇక విజయ్ దేవరకొండ తో చివరిగా తెరకెక్కించిన లైగర్ సినిమా భారీ డిజాస్టర్ కావడంతో అటు విజయ్ దేవరకొండ కెరియర్ పూరి జగన్నాథ్ కెరియర్ చాలా ఇబ్బందుల్లో పడిందని చెప్పవచ్చు. అంతేకాకుండా లైగర్ […]

గప్ చుప్ గా పెళ్లి చేసేసుకున్న పూర్ణ.. లేట్ గా మ్యాటర్ లీక్ చేసిన నటి!

నటి పూర్ణ.. `శ్రీ మహాలక్ష్మి` సినిమాతో 2007లో తెలుగు సినీ ఇండస్ట్రీ లో అడుగుపెట్టి బహుభాషా నటిగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఆ తర్వాత అవును, లడ్డు బాబు, నువ్వలా నేనిలా, శ్రీమంతుడు, రాజు గారి గది, జయమ్ము నిశ్చయమ్మురా, దృశ్యం 2, తాజాగా అఖండ వంటి ఎన్నో తెలుగు సినిమాల్లో నటించిన పూర్ణ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మరియు పలు టీవీ కార్యక్రమాలలో హోస్ట్ గా వ్యవహరిస్తుంది. అయితే తాజాగా పూర్ణ కేరళ రాష్ట్రానికి […]

ప్రభాస్ ఆస్తి ఎన్ని వందల కొట్లో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు సంపాదించారు ప్రభాస్. ప్రభాస్ ప్రస్తుతం నటించే చిత్రాలన్నీ కూడా భారీ బడ్జెట్ తోనే ఉన్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. ప్రస్తుతం ప్రభాస్ ఒక చిత్రానికి రూ.100 కోట్ల రూపాయలు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. అయితే ఈ రోజు ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ప్రభాస్ తన కెరియర్ లో ఇప్పటివరకు ఎంత […]

షాకింగ్: 18 ఏళ్ల తర్వాత మళ్లీ.. ఆ స్టార్ హీరోల సినిమాలు పోటీపడుతున్నాయా..!

ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు సంక్రాంతికి ఒకేసారి రావడం సహజమే.. కానీ ముగురు స్టార్ హీరోల సినిమాలు రావటమే అరుదు.. అయితే ఇప్పుడు ఒక ట్రయాంగిల్ వార్ మళ్లీ రిపీట్ అవుతుంది. అది ఎలాగో అర్థం కావాలంటే కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి. 2004వ సంవత్సరం జనవరి 14న బాలకృష్ణ హీరోగా న‌టించిన‌ లక్ష్మీ నరసింహ రిలీజ్ అయింది.. ఈ సినిమాను తమిళ్లో సూపర్ హిట్ ఆయన సామి సినిమాకు రీమేక్‌గా తెరకెక్కించారు. ఈ సినిమా […]

బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’… సినిమా నుండి ఎవరు ఊహించిన అప్డేట్..!

బాలకృష్ణ 107వ సినిమాని స్టార్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. అక్టోబర్ 21న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను కర్నూలులో ప్రత్యేకంగా కొండారెడ్డి బురుజు దగ్గర ప్రకటించారు. ఈ సినిమాకి ‘వీర సింహారెడ్డి’ అనే పేరును లాక్ చేశారు. ఈ సినిమాను 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా నుంచి ఎవరు ఊహించిన అప్డేట్ బయటకు వచ్చింది. అప్డేట్ ఏంటంటే ఈ సినిమాలో 11 ఫైట్లు ఉంటాయని […]

Birthday: ప్రభాస్ గురించి తెలియని కొన్ని విషయాలు ఇవే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన స్టార్ హీరోలలో ప్రభాస్ కూడా ఒకరు. ప్రభాస్ తన సినీ కెరియర్ లో ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బాస్టర్ చిత్రాలలో నటించారు. ఈరోజు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ అభిమానులు పుట్టినరోజు వేడుకలను చాలా ఘనంగా చేస్తున్నారు. ఇక ప్రభాస్ గురించి తెలియని పలు విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రభాస్ హీరో కాకపోతే తన ఏదైనా స్టార్ హోటల్ నిర్మించి వాటిని మెయింటైన్ చేయాలనుకునే వారట. […]

అలా పిలవొద్దు.. వేలు చూపిస్తూ ప్రగతి `అంటీ` వార్నింగ్‌!

ప్రగతి.. టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొన్ని సంవత్సరాల నుండి రాణిస్తూ.. నటిగా తన నటనతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. ప్రగతి చాలా సినిమాల్లో హీరో హీరోయిన్లకు అమ్మ, అత్త, వదిన వంటి పాత్రల్లో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆమె పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే తాజాగా ప్రగతి ఓ టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ […]

ఆమెకు ఎన్నో సార్లు మాటిచ్చా.. కానీ, నిల‌బెట్టుకోలేదు: బాల‌య్య‌

నందమూరి నటసింహం బాలకృష్ణ.. గత నాలుగు దశాబ్దాలుగా హీరోగా నటిస్తూ తిరుగు లేకుండా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ఈ వయసులో కూడా బాలయ్య యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ బాక్సాఫీస్ దాడి చేస్తున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఓ పక్క సినిమాలు చేస్తూ కూడా బాలయ్య మరోపక్క ఆహా కోసం హోస్ట్ గా మారి `అన్ స్టాపబుల్` అనే టాక్ షో నీ ఓ […]

రంగస్థలం సినిమాని.. కీర్తి సురేష్ అందుకే చేయనందా..!

సుకుమార్ డైరెక్షన్లో రామ్ చరణ్ సమంత జంటగా నటించిన సినిమా రంగస్థలం. ఈ సినిమా రాంచరణ్ కెరియర్ లోనే మరో సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో రామ్ చరణ్ చెవిటి వాడి పాత్రలో అద్భుతంగా నటించి అందరి దృష్టిని ఆకర్షించాడు. సమంత కూడా అమాయక పల్లెటూరి యువతి పాత్రలో అధ‌రగొట్టింది. ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతో బాగా నచ్చింది. ఈ సినిమాలో సమంత తన నటనతో మరో లెవల్ కి వెళ్ళింది. ఆమె పాత్రకు […]