కన్నడ చిత్ర పరిశ్రమల పవర్ స్టార్ గా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న పునీత్ రాజ్ కుమార్ కన్నుమూసి సరిగ్గా ఏడాదికాలం అయ్యింది. కన్నడ దిగ్గజ నటుడు రాజ్ కుమార్ నట వారసుడుగా సినిమాల్లోకి అడుగుపెట్టిన పునీత్ రాజ్ కుమార్ తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా కన్నడ చిత్ర పరిశ్రమంలో పేరు తెచ్చుకున్నాడు. ఆయన సినిమాల్లోనే కాకుండా రియల్ లైఫ్ కూడా హీరో గాను తండ్రికి తగ్గ కొడుకుగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు.. ఎన్నో […]
Category: Movies
బికినీలో రకుల్.. రచ్చ మామూలుగా లేదుగా.. ఈ హాట్ దర్శనం చూస్తే పండగే..!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఒకరు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సౌత్ ఇండస్ట్రీని వదిలేసి బాలీవుడ్ మీద తన ఫోకస్ పెట్టింది. దీంతో సౌత్ లో సినిమా ఆఫర్లు తగ్గటం వలన బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. ఈ విషయం పక్కన పెడితే రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్గా తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా […]
కాంతారా హీరో ప్రేమ వెనుక ఇంత కథ ఉందా..?
ఏ సినీ ఇండస్ట్రీలో నైనా నటీ నటీమణుల మధ్య ప్రేమ వ్యవహారాలు ఉండనే ఉంటాయి. కొంతమంది ఆ ప్రేమను పెళ్లి వరకు తీసుకువెళ్తారు. మరికొంతమంది మధ్యలోనే బ్రేకప్ చెప్పుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అలా ఇప్పటివరకు ఎన్నో జంటలని మనం చూసే ఉన్నాము. గత కొద్ది రోజులుగా ఎక్కువగా వినిపిస్తున్న సినిమా పేరు కాంతారా. ఈ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై బ్లాక్ బాస్టర్ విజయం గా నిలిచింది. దీంతో ఈ సినిమా విడుదలైన ప్రతి చోట […]
దేవుడితో సినిమాలు… టాలీవుడ్ లో నయా ట్రెండ్..!
ఏదైనా ఒక సినిమా ఒక కాన్సెప్ట్ లో వచ్చి అది హిట్ అయింది అంటే.. తర్వాత రెండు మూడు సినిమాలు కూడా అదే కాన్సెప్ట్ లో వస్తాయి.. ఆ సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి అంటే సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆ కాన్సెప్ట్ మీదే సినిమాలు తీయడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు ఇదే పరిస్థితి టాలీవుడ్ లో కనిపిస్తుంది. ఒకప్పుడు ఫ్యాక్షన్ సినిమాలతో వరుస సినిమాలు చేసిన టాలీవుడ్ దర్శకులు హీరోలు తర్వాత బాలీవుడ్ నుండి […]
ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ల కలల రాకుమారి.. ఎవరో గుర్తుపట్టారా?
ఈ ఫోటోలో నవ్వులు చిందిస్తూ ఎంతో ముద్దొస్తున్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? ఈమె ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ క్రేజీ హీరోయిన్గా కొనసాగుతోంది. అచ్చం తెలుగు అమ్మాయిల కనిపించే ఈ హీరోయిన్ కు యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. కుర్రాళ్ల కలల రాకుమారిగా గుర్తింపు పొందింది. అయితే అందం, అభినయం అంతకుమించి టాలెంట్ ఉన్న ఈ అమ్మడుకు ఆఫర్లు లేక సతమతం అవుతుంది. మరి ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా? అదేనండి.. అదితి రావు […]
బాబాయిని ఫాలో అవుతున్న అబ్బాయి.. హిట్ అందుకుంటాడా..!
గత సంవత్సరం డిసెంబర్2న నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సంవత్సరం అదే రోజున మరో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన కొత్త సినిమా విడుదల కాబోతుందని తెలుస్తుంది. ఈ సంవత్సరం ఆగస్టులో’బింబిసార తో సూపర్ హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్. తర్వాత తాను చేసే సినిమాలు గురించి పెద్దగా హడావిడి లేకుండా షూటింగ్ పూర్తి చేసి, కథ మీద నమ్మకంతో విడుదలకి కొద్ది రోజులు […]
పూరి జగన్నాథ్ ని తెలుగు ఇండస్ట్రీ బాయ్ కాట్ చేయబోతోందా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరుపొందిన పూరి జగన్నాథ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఎన్నో వైవిధ్యమైన సినిమాలను తెరకెక్కించి అతి తక్కువ బడ్జెట్ తోనే ఎక్కువ లాభాలు వచ్చే సినిమాలను తెరకెక్కిస్తూ ఉండేవారు. అయితే ఈ మధ్యకాలంలో వరుస సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉండడంతో పూరితో సినిమా చేయాలంటే నటీనటులు సైతం భయపడుతున్నారు. ఇక తాజాగా లైగర్ సినిమా పాన్ ఇండియా లేవల్ లో విజయ్ దేవరకొండ తో తెరకెక్కించి విడుదల చేయగా ఈ […]
మరింత స్కిన్ షో చేస్తున్న రాములమ్మ.. అందుకోసమేనా..?
తెలుగు బుల్లితెరపై యాంకర్ శ్రీముఖికి రాములమ్మగా ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. ఈ ముద్దుగుమ్మ యాంకర్ గానే కాకుండా పలు సినిమాలలో హీరోయిన్గా నటిస్తూనే మరికొన్ని సినిమాలలో సైడ్ క్యారెక్టర్ గా నటిస్తూ ఉన్నది. ఇక ఈ మధ్యకాలంలో తరచూ సోషల్ మీడియాలో తన అందాల ఆరబోతను ప్రదర్శిస్తూ ఉంది శ్రీముఖి. ఇక స్టార్ హీరోయిన్లకు దీటుగా ఈ అనమే అందాలను ప్రదర్శించంలో పోటీ పడుతోందని కామెంట్లు చేస్తూ ఉన్నారు అభిమానులు. ఇక ఇప్పుడు తాజాగా […]
కళ్యాణ్ రామ్ కోసం తారక్ ఇన్ని త్యాగాలు చేశారా..?
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కెరియర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. వరుస విజయాలను అందుకున్న నేపథ్యంలో ఆయన తన తర్వాత ప్రాజెక్ట్ ఆలస్యం అయినా సరే ఖచ్చితమైన సక్సెస్ పొందే కథతోనే ముందుకు రావాలని ప్రయత్నం చేస్తున్నారు ఎన్టీఆర్. ఈ క్రమంలోని తన కథల ఎంపిక విషయంలో ఆలస్యమైనా పర్లేదు మంచి కంటెంట్ ఉండాలి అని దర్శక నిర్మాతలకు ముందే చెబుతున్నారు. ఎన్టీఆర్ కి తన సోదరుడు కళ్యాణ్ రామ్ […]