మోనాలిసా డైరెక్టర్ అరెస్ట్.. హీరోయిన్ చేస్తానంటే పలుమార్లు హాత్యాచారం..!

ప్ర‌యాగ్ రాజ్ మ‌హా కుంభ‌మేళాలో పాపుల‌ర్ అయిన‌ మోనాలిసాకు ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. తిరనాళ్ల‌లో పూస‌లు అమ్ముకుంటూ రాత్రికి రాత్రే సోష‌ల్ మీడియాలో స్టార్‌గా మారిపోయిన‌ ఈ అమ్మ‌డు అందానికి నెటిజ‌నులు ఫిదా అయ్యిపోయారు. ఈ క్ర‌మంలోనే స్టార్ హీరోయిన్ల‌ను మంచి ఫాలోయింగ్ అమ్మ‌డు ద‌క్కించుకుంది. దీంతో మోనాలిసాకు బాలీవుడ్ లో సినిమా అవ‌కాశాలు వ‌చ్చాయ‌ని.. టాలీవుడ్ లో కూడా ఛాన్స్ లివ్వ‌డానికి కొంత మంది మేక‌ర్స్ రెడీ అయ్యారంటూ ప్ర‌చారం జ‌రిగింది. ఈ క్ర‌మంలోనే ప‌లు […]

స‌ల్మాన్ సికంద‌ర్‌కు క‌నీసం ఆ క‌లెక్ష‌న్లు కూడా లేవా… ర‌ష్మిక సీన్ రివ‌ర్స్‌…!

నేషనల్ క్ర‌ష్‌ రష్మిక మందన కెరీర్ ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుస విజయాలతో రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. గతంలో గుడ్ బై, మిషన్ మజ్ను సినిమాలతో వరుసగా ఫ్లాప్‌లు ఎదుర్కొన్న.. 2023 చివర తెర‌కెక్కిన రణ్‌బీర్ కపూర్.. యానిమల్‌తో మళ్ళీ ఒక్కసారిగా కెరీర్ ఫామ్‌లోకి వెళ్ళింది. ఆ తర్వాత ఏడాది 2024 డిసెంబర్‌లో వచ్చిన పుష్ప 2.. హైయెస్ట్ వ‌సూళ్లు కొల్లగొట్టింది. ఈ సినిమా తర్వాత తాజాగా వచ్చిన ఛావా సినిమాతో నేషనల్ లెవెల్లో […]

ఛార్మీ క‌న్నీళ్లు… పూరితో విడిపోలేదు… ప‌క్కా ఫ్రూప్ ఇదిగో…!

టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ముద్దుగుమ్మ ఛార్మీ కౌర్.. సినీ ప్రొడ్యూసర్లుగా కలిసి ప్రయాణిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 10 ఏళ్లుగా వీరిద్దరి జ‌ర్నీ కొనసాగుతుంది. 2017 లో ఛార్మితో, పూరి.. జ్యోతిలక్ష్మి సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాతో ప్రొడ్యూసర్ గా మారిన ఛార్మి.. పూరీ క‌నెక్స్ట్ బాధ్యతలను కూడా తన నెత్తిన వేసుకుంది. సినిమాలో అవ‌కాశాలు తగ్గుతున్న క్రమంలో.. తెలివిగా ఆలోచించి ప్రొడక్షన్ రంగంలోకి అడుగు పెట్టిందని అంతా భావించారు. ఈ నేపథ్యంలోనే పూరి జగన్నాథ్, […]

దానిని భారీగా పెంచేసిన బేబీ హీరోయిన్‌… ఇక అమ్మ‌డికి క‌ష్ట‌మే…!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇతర భాషలకు చెందిన అమ్మాయిల హావ కొనసాగుతుంది. తెలుగు అమ్మాయి అవకాశాల కోసం రావడం.. సక్సెస్ అందుకోవడం చాలా అరుదుగా జరుగుతుంది. ఇక అందం, నటన, టాలెంట్ ఉన్నప్పటికీ ఎంతోమంది తెలుగు ముద్దుగుమ్మలు స్టార్ హీరోయిన్ సక్సెస్ అందుకోలేకపోయారు. అయితే అతితక్కువ మంది తెలుగు అమ్మ‌యిలు మాత్రం తమ నటించిన పాత్రలతో ఆకట్టుకుంటూ స్టార్ హీరోయిన్స్‌గా కాకున్న‌.. క్రేజీ హీరోయిన్స్ గా ఇమేజ్ను దక్కించుకుంటున్నారు. అలాంటి వారిలో వైష్ణవి చైతన్య కూడా ఒకటి. ఈ […]

దేవర 2 పై గూస్‌బంప్స్ అప్డేట్.. ఇక బాక్సాఫీస్ బ్లాస్టే..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత హీరోగా నటించి పాన్‌ లెవెల్లో భారీ అంచ‌నాల‌ నడుమ రిలీజ్ అయిన దేవర ఎలాంటి సక్సెస్ అందుకొని రికార్డులు క్రియేట్ చేసిందో తెలిసిందే. ప్రస్తుతం జపాన్లో రిలీజై భారీ క్రేజ్‌తో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే కలెక్షన్లు కూడా కొల్లగొడుతుంది. కాగా ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ దక్కించుకున్న ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని మొదట టీం అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా సీక్వెల్ పై […]

” మ్యాడ్ స్క్వేర్ ” మైండ్‌బ్లోయింగ్ కలెక్షన్స్.. మూడు రోజులకు ఎన్ని కోట్లంటే..?

టాలీవుడ్ యంగ్ హీరోలు నార్నీ నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా మూవీ మ్యాడ్ స్క్వేర్. కళ్యాణ్ శంకర్ డైరెక్షన్లో సీతారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తెర‌కెక్కిన ఈ సినిమా.. 2023లో వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచిన.. మ్యాడ్ సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. మార్చి 28న‌ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో తోనే పాజిటివ్ టాక్ లో దక్కించుకుంది. ఈ క్రమంలోనే […]

ఒకప్పుడు ఫుడ్ సర్వర్.. ఇప్పుడు ఇండియన్ సెన్సేషన్.. హీరోయిన్ ను గుర్తుపట్టారా..?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న వారిలో ఎంతోమంది.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి కష్టాలు అవమానాల తర్వాత సక్సెస్ అందుకున్న వారు ఉన్నారు. అంతేకాదు.. సినిమాల్లో అవకాశాలు రాకముందు చిన్న చిన్న పనులు చేసుకుంటూ అవకాశాలను దక్కించుకొని సక్సెస్ అయిన వారు ఉన్నారు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే హీరోయిన్ కూడా ఈ కోవ‌కే వస్తుంది. ఒకప్పుడు ఇండస్ట్రీ సెన్సేషనల్ హీరోయిన్‌గా క్రేజ్‌ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. ఇందులో […]

ఆకట్టుకుంటున్న ” శుభం ” టీజర్.. ప్రొడ్యూసర్ గా సమంత సక్సెస్ అయినట్టేనా..!

స్టార్ హీరోయిన్ సమంత సినీ కెరీర్‌లో ఉన్న సక్సెస్‌ల‌ గురించి.. ఆమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏజ్‌తో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి.. పెద్దవారి వరకు ప్రతి ఒక్కరిని తన అందం, అభినయం, మాట తీరుతో ఆకట్టుకున్న సమంత.. హీరోయిన్ గానే కాదు వ్యక్తిగతంగాను ఎంతో మందికి ఫేవరెట్ బ్యూటీగా మారిపోయింది. సౌత్ ఇండియాతో పాటు.. నార్త్ ఇండియాలోను తన నటనతో పాపులారిటి దక్కించుకుంది. దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ […]

మహేష్ – రాజమౌళి కాంబో పై సితార ఇంట్రెస్టింగ్ రియాక్షన్.. లుక్ అలా ఉందట..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కనున్న తాజా మూవీ ఎస్‌ఎస్ఎంబి 29 పై పాన్ వరల్డ్ రేంజ్‌లో ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఈవెంట్లో పాల్గొన్న సితార ఎస్‌ఎస్ఎంబి29ను ఉద్దేశిస్తూ చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ నెటింట‌ వైరల్‌గా మారుతున్నాయి. ప్రస్తుతం సితార పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరో బ్రాండ్ ప్రమోషన్స్‌లో భాగంగా ఈవెంట్లో పాల్గొని […]