నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా, కొల్లి బాబి డైరెక్షన్‌లో తెరకెక్కిన తాజా మూవీ డాకు మహారాజ్. సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రద్ధ శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌లుగా కనిపించనున్నారు. బాబి డియోల్ విలన్‌గా, చాందిని చౌదరి కీలక పాత్రలో కల్పించనున్న ఈ సినిమా.. జనవరి 12న సంక్రాంతి బరిలో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమాపై ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టు ప్రమోషనల్ […]
Category: Movies
దేవర @ 100 డేస్.. సరికొత్త రికార్డ్ దుమ్ము రేపుతున్న ఎన్టీఆర్..
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర.. గతేడాది దసరాకు రిలీజై బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. రిలీజ్ అయిన ఫస్ట్ డే ఫస్ట్ షోతోనే నెగిటివ్ టాక్ సంపాదించుకున్న ఈ మూవీ మెల్లమెల్లగా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో కలెక్షన్ల పరంగా పుంజుకుంటూ రికార్డులు సృష్టించింది. ఇక ఈ సినిమా సృష్టించిన సంచలనాలు అన్ని.. ఇన్ని.. కాదు. అన్నింటికంటే పెద్ద సంచలనం ఏంటంటే రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్.. ఎన్టీఆర్ బ్రేక్ చేయడం. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన […]
బాలయ్య హిట్ కొట్టాలంటే ఎన్ని కోట్లు రావాలి.. ” డాకు మహారాజ్ ” బిజినెస్ లెక్కలు ఇవే..
గాడ్ ఆఫ్ మసెస్‌గా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న బాలయ్య ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూనే.. మాస్ యాక్షన్ కంటెంట్‌తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే బాలయ్య తాజాగా నటించిన మూవీ డాకు మహారాజ్. జనవరి 12న సంక్రాంతి బరిలో రిలీజ్ కానుంది. బాబి కొల్లి డైరెక్షన్‌లో సీతారా ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు సంయుక్తంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ […]
సంక్రాంతి మూడు సినిమాల్లో ఈ కామన్ పాయింట్ గమనించారా..!
సినీ ఇండస్ట్రీకి సంక్రాంతి అంటే ఎంత పెద్ద సీజనో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంక్రాంతికి తమ సినిమాలను రిలీజ్ చేయాలని స్టార్ హీరోల నుంచి.. చిన్న చిన్న సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు ఆరాటపడుతుంటారు. కానీ.. చివరకు సంక్రాంతి బరిలో నాలుగు, ఐదు సినిమాలు మాత్రమే రిలీజ్ అవుతాయి. ఎప్పటిలానే ఈసారి కూడా సంక్రాంతి బరిలో ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. అందులో సంక్రాంతికి మొట్టమొదట గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ […]
ఇన్ని సమస్యలతో ప్రభాస్ ఫ్యూచర్లో సినిమాలు చేయగలడా.. షాకింగ్ ఫ్యాక్ట్స్ రివీల్..!
టాలీవుడ్ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన ప్రముఖులలో రెబల్ స్టార్ ప్రభాస్ మొదటి వరుసలో ఉంటారు. బాహుబలి సిరీస్‌తో ఆయన సృష్టించిన సంచలనం అలాంటిది. అప్పటివరకు పాన్ ఇండియా లెవెల్లో మన టాలీవుడ్ సినిమాల జోరు అసలు కనిపించలేదు. ఇక బాహుబలి నుంచి ఈ ట్రెండ్ ప్రారంభమైంది. ఇప్పుడు గ్లోబల్ రేంజ్‌కు ఎదిగింది. అయితే.. ఈ సినిమా షూటింగ్ క్రమంలో ప్రభాస్ పడిన కష్టాలు అన్ని ఇన్ని కావు. జక్కన్న విజన్ గురించి తెలిసిందే. ఆయన ఏదైనా […]
ఆ రెండు ఏరియాల్లో ‘ గేమ్ ఛేంజర్ ‘ పై ‘ పుష్ప 2 ‘ ప్రభావం.. భయపడుతున్న బయ్యర్స్.. !
సినీ ఇండస్ట్రీలో భారీ సినిమా రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అఏదుకుని రికార్డులు క్రియేట్ చేసిందంటే.. కచ్చితంగా దాని తర్వాత రిలీజ్ అయ్యే సినిమాపై ఆ సినిమా ప్రభావం పడుతుందనటంలో అతిశయోక్తి లేదు. దానికి కారణం.. వచ్చిన సినిమాకు అప్పటికే వందల్లో టికెట్ రేట్లకు ఖర్చుపెట్టి.. మరోసారి థియేటర్లోకి వెళ్లి అంతే రేంజ్‌లో డబ్బు ఖర్చు చేసి సినిమా చూడడానికి చాలామంది ప్రేక్షకులు ఆసక్తి చూపరు. ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం గేమ్ ఛేంజర్‌పై డిసెంబర్‌లో రిలీజ్ అయిన […]
కమల్ హాసన్ తో బ్రేకప్ కారణం అదే.. హీరోయిన్ గౌతమి
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న గౌతమికి తెలుగు ప్రేక్షకుల్లోనూ ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోయిన్గా పలు సినిమాల్లో కీలక పాత్రలో నటిస్తూ రాణిస్తున్న ఈ అమ్మడు.. తెలుగు, తమిళ్ భాషలో ఎన్నో సినిమాలతో ఆకట్టుకుంది. ఇక గౌతమి సినీ కెరీర్ ఎంత సక్సెస్ ఫుల్‌గా రాణించిందో.. పర్సనల్ లైఫ్ లో అంతకంటే ఎక్కువ కష్టాలను అనుభవించింది. ఈ క్రమంలోనే.. లవ్ ఫెయిల్యూర్‌గా కూడా మిగిలింది. దానికి […]
సంక్రాంతి వెంకి, చరణ్, బాలయ్య ముగ్గురి టార్గెట్ ఎన్ని కోట్లు తెలుసా..?
ఈ ఏడాది సంక్రాంతి బరిలో నందమూరి నటసింహం బాలకృష్ణ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, విక్టరీ వెంకటేష్.. తమ సినిమాలతో పోటీకి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మూడు సినిమాల బిజినెస్ లెక్కలు నెటింట తెగ వైరల్‌గా మారుతున్నాయి. ప్రస్తుతం ఈ మూడు సినిమాల బిజినెస్లు అన్నీ క్లోజ్ అయిపోయాయి. దిల్ రాజు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన భారీ సినిమా గేమ్ ఛేంజర్, మీడియం మూవీ సంక్రాంతికి వస్తున్నాం.. ఈ రెండు కలిపి కాంబోలెక్కన బయ్యర్లకు […]
తారక్ ను నమ్ముకుని చిక్కుల్లో పడ్డ క్రేజీ హీరోయిన్..!
సప్త సాగరాలు దాటి సినిమాతో అందరిని ఆకట్టుకున్న రుక్మిణి వశంత్‌కు తెలుగు ప్రేక్షకులను ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన సక్సెస్ అందుకోకపోయినా.. అమ్మడికి మాత్రం మంచి ఇమేజ్ క్రియేట్ అయింది. తన అందం, అభినయం, ట్రెడిషనల్ ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో వరుస అవకాశాలు క్యూకట్టాయి. ఈ క్రమంలో రెండు బడా ప్రాజెక్టులలో ఛాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. వాటిలో ఒకటి ఎన్టీఆర్ – ప్రశాంత్‌నీల్ కాంబో, కాగా.. రెండవది కాంతార […]