టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా మూవీ సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి బరిలో జనవరి 14న గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ డే.. ఫస్ట్ షోతోనే పాజిటివ్ టాక్‌ను సంపాదించుకుంది. ఇక రిలీజ్‌కు ముందే విపరీతమైన బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీ.. పాజిటివ్ టాక్ రావడంతో మొదటి రోజు నుంచే మంచి కలెక్షన్లను సొంతం చేసుకుంది. మొదటి రోజే ఏకంగా రూ.45 కోట్ల గ్రాస్ […]
Category: Movies
ఆ స్టార్ హీరో నన్ను నలిపేశాడు.. ప్రభాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్..!
ఇండస్ట్రీలో ప్రతి ఏడాది ఎంతోమంది హీరోయిన్లుగా అడుగు పెడుతూ ఉంటారు. అయితే కొంతమంది నటించింది అతి తక్కువ సినిమాలైనా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంటారు. తర్వాత సినిమాలకు దూరమై ఇండస్ట్రీ నుంచి మాయమవుతారు. వారు ఎక్కడ ఉన్నారు..? ఏం చేస్తున్నారు.. అనేది కూడా చాలామందికి తెలియదు. అలా తెలుగులో పలు సినిమాల్లో నటించి చిటుకున కనుమరుగైన హీరోయిన్లలో సంజన గల్రాని కూడా ఒకటి. తెలుగులో బుజ్జిగాడు సినిమాతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. తర్వాత అడపా దడపా సినిమాల్లో […]
రెండేళ్ళలో ప్రభాస్ నాలుగు సినిమాలు.. టార్గెట్ రీచ్ అవ్వగలడా..
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి సినిమా వస్తుందంటే ఆడియన్స్‌లో ఎలాంటి బజ్ నెలకొంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమ్లోనే ప్రభాస్ సినిమా ఎప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని పాన్ ఇండియా లెవెల్లో అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది అయితే ప్రభాస్ నుంచి డబ్బులు ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అన్న టాక్ నడుస్తుంది. ప్రభాస్ సినిమాలకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ల కోసం ఎదురుచూస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం ప్రభాస్ అరడజన్ సినిమాలతో బిజీగా […]
2025: మోస్ట్ అవైటెడ్ ఇండియన్ సినిమాల లిస్ట్ ఇదే..
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది ఐఎండీబీ కస్టమర్లు ఆ పేజ్‌ను చూస్తునే ఉంటారు. ఈ క్రమంలోనే కస్టమర్ల వ్యూస్ ఆధారంగా.. ఐఎండిబి సంస్థ 2025లో మోస్ట్ అవైటెడ్ ఇండియన్ సినిమాల లిస్ట్‌ను అనౌన్స్ చేసింది. సినిమాలు, టీవీ షోలు మరియు ప్రముఖులపై సమాచారం కోసం ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన ఐఎండిబికి 250 మిలియన్‌లకు పైగా నెలవారి సందర్శకులు ఉన్నారు. వారి వీక్షణలు, సెర్చింగ్ ఆధారంగా రూపొందించిన 2025 మోస్ట్ అవైటెడ్ ఇండియన్ సినిమాల లిస్టులో.. సికిందర్ నెంబర్ […]
” సంక్రాంతికి వస్తున్నాం ” హీరోయిన్‌కు స్టార్ డైరెక్టర్ టార్చర్.. అలా చేయాలంటూ వేధింపులు..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. ఈమె గురించి తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరీక్షలు అవసరం లేదు. తెలుగు అమ్మాయి అయినా తమిళ్ సినిమాలో హీరోయిన్గా ఎక్కువ నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. తన చిన్నతనం నుంచే ఎన్నో సమస్యలను ఎదుర్కొంది. తండ్రి రాజేష్ కూడా సినీ నటుడే అయినప్పటికీ.. చిన్నతనంలోనే అనారోగ్య కారణాలతో ఆయన మరణించడంతో.. కుటుంబ భారమంతా ఆమె పైనే పడింది. సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినా.. తన సొంత టాలెంట్ […]
” గేమ్ ఛేంజర్ ” ఫైనల్ ఔట్‌పుట్ నాకు సంతృప్తినివ్వలేదు.. దానికి కారణం దిల్ రాజే.. శంకర్
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా మూవీ గేమ్ ఛేంజర్ ఎలాంటి రిజల్ట్ అందుకుందో తెలిసిందే. ఈ సినిమా కోసం చరణ్ ఏకంగా తన మూడేళ్ళ సమయాన్ని కేటాయించి మరి కష్టపడ్డారు. ఇక సినిమాకు దర్శకత్వం వహించిన శంకర్.. ఒకప్పుడు తిరుగులేని స్టార్ డైరెక్టర్‌గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నా.. ప్రస్తుతం ఆయన పూర్తిగా ఫేమ్‌ని కోల్పోతూ వస్తున్నాడు. ఇలాంటి క్రమంలోనూ చరణ్ శంకర్ పై నమ్మకంతో ఆయనకు అవకాశాన్ని ఇచ్చాడు. దిల్ […]
మెగా ఫాన్స్‌ను వణికిస్తున్న బ్యాడ్ సెంటిమెంట్.. ఆ తేదిన రిలీజ్ అయిన అన్ని సినిమాలు డిజాస్టర్లే..!
జనవరి 10 ఈ డేట్ మెగా అభిమానులకు, మెగా హీరోలకు ఒక బ్యాట్ సెంటిమెంట్ గా మారిపోయిందనడంలో అతిశయోక్తి లేదు. మెగ హిరోల కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి ఈ తేదీన రిలీజ్ చేసినా సినిమాలు అన్ని మెగా హీరోలకు ఘోరమైన డిజాస్టర్లు, ఫ్లాప్ గానే నిలుస్తూ వచ్చాయి. ఇప్పుడు ఈ డేట్ అభిమానులకు ఓ పీడకలగా మారిపోయింది. జనవరి 10 తేదీ చెప్తే వణికిపోయే స్టేజ్‌కు వచ్చేసారు. ఇప్పటివరకు అలా జనవరి 10న రిలీజై బాక్సాఫీస్ […]
సంక్రాంతికి వస్తున్నాం ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎన్ని కోట్లు వచ్చాయంటే..?
విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన తాజా మూవీ సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రిలీజ్ అయినా ఈ సినిమాకు మొదటి నుంచి విపరీతమైన బజ్ నెలకొంది. ఈ క్రమంలోనే సినిమా రిలీజ్ కు ముందే అన్నిచోట్ల బుకింగ్స్‌తో థియేటర్లు ఫుల్ అయిపోయాయి. దీన్నిబట్టే సినిమాపై ఆడియన్స్‌లో ఏ రేంజ్‌లో ఆసక్తి నెలకొందో తెలుసుకోవచ్చు. ఇది సినిమాకు హైలెట్గా నిలిచిందని చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఫస్ట్ షో నుంచే సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో.. మొదటి […]
సంక్రాంతికి వస్తున్నాం: ఈ క్యూట్ బుల్లి రాజు బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా..?
సంక్రాంతి తెలుగు సినిమాల సందడి పూర్తయింది. జనవరి 10న రాంచరణ్ గేమ్ ఛేంజర్, జనవరి 12న నందమూరి బాలయ్య డాకు మహారాజ్, జనవరి 14న విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు రిలీజ్ అయ్యాయి. అన్ని సినిమాల కంటే చివరిగా వెంకీ మామ సినిమా రిలీజ్ అయినా.. ముందు రిలీజ్ అయిన రెండు సినిమాల కంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్కువగా ప్రేక్షకులను ఆకట్టుకుని సంక్రాంతి 2025 విన్నర్ గా నిలిచే దిశగా దూసుకుపోతుంది. ఇంకా ఈ […]