ఉదయాన్నే బెల్లం నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా..!

బెల్లం లో అనేక రకాల పోషకాలు దాగి ఉంటాయి. చక్కెరతో పోలిస్తే బెల్లం లో ఎక్కువ ఔషధాలు ఉంటాయి. అందువల్ల చక్కర స్థానంలో బెల్లం ఉపయోగించడం మేలు. అయితే ఉదయం పూట బెల్లం నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం. ఉదయం పూట గోరువెచ్చని బెల్లం నీరు తాగితే జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. అదేవిధంగా ఎసిడిటీ సమస్యతో బాధపడేవారు దీని నుంచి విముక్తి పొందవచ్చు. ఉదయం పూట గోరువెచ్చని బెల్లం నీరు తాగడం వల్ల […]

కలబంద రసాన్ని తాగితే ఇన్ని ప్రయోజనాల.. తప్పకుండా తాగాల్సిందే..!

సహజమైన కలబంద రసం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. కలబంద రసం విటమిళ్ళతో నిండి ఉంటుంది. అందువల్ల అనేక అనారోగ్య సమస్యలు కూడా నయమవుతాయి. కలబంద జ్యూస్ ను ఉదయం ఖాళీ కడుపుతో తాగితే మంచి ప్రయోజనాలు ఉంటాయి. కలబంద జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అది శరీరాన్ని సులభంగా శుభ్రపరిస్తాయి. కలబంద జ్యూస్ తో బరువు తగ్గడం, రోగ నిరోధక శక్తి పెరగడం లాంటి ఉపయోగాలు ఉంటాయి. కలబంద జ్యూస్ తాగడం కారణంగా […]

స్కూల్ లో వేధింపులను అనుభవిస్తున్న సానియా మీర్జా పిల్లలు.. పాపం అంటున్న ప్రేక్షకులు..!

ఇటీవల సానియా మీర్జా, షోయబ్ మాలిక్‌ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా షోయబ్ రెండో వివాహం కూడా చేసుకున్నాడు. ఇక వీరిద్దరూ విడిపోయి ఎవరి లైఫ్ వారు చూసుకుంటున్నప్పటికీ సానియా, షోయబ్ లకు పుట్టిన పిల్లలు ఇజాన్ తండ్రి మూడవ వివాహం కారణంగా స్కూల్లో వేధింపులు ఎదుర్కొంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు తన తల్లిదండ్రుల కారణంగా ఇజాన్ మానసిక శోభ కి గురవుతున్నారని పాక్ మీడియోలో ప్రచారం జరుగుతుంది. కానీ వాటి గురించి ఇప్పటివరకు సానియా […]

చిన్న వయసులోనే ఆ పని చేశాను.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టిన పాయల్ రాజ్పుత్…!

టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తన అందం అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. అదేవిధంగా ఆర్ఎక్స్ 100 సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఇక ఈమె ఇటీవలే మంగళవారం సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ విజయాన్ని దక్కించుకుంది. ఇక దీనిని అజయ్ భూపతి తెరకెక్కించాడు. ఇక తాజాగా పాయల్ ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. ” 21 […]

నా భర్త వ‌ల్లే నేను న్యూడ్‌గా న‌టించా.. సాయి పల్లవి సోదరి సెన్సేషనల్ కామెంట్స్..

టాలీవుడ్ యాక్టర్ శరణ్య ప్రదీప్ మొదట ఇండస్ట్రీ లో రిపోర్టర్గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత వరుణ్ తేజ్, సాయి పల్లవి కాంబోలో వచ్చిన ఫిదా సినిమాతో నటిగా టాలీవుడ్ కు పరిచయం అయింది. ఈ సినిమాలో సాయి పల్లవి అక్కగా.. అచ్చ తెలుగు ఆడపిల్లగా మెప్పించింది. తెలంగాణ యాసలో మాట్లాడి అందరి దృష్టిని ఆకట్టుకుంది. ప్రస్తుతం తెలుగులో ప‌లు సినిమాల‌లో కీల‌క పాత్ర‌లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె.. వరుస సినిమా ఆఫర్లను దక్కించుకుంటూ బిజీ బిజీగా […]

14 ఏళ్లకే లైంగిక వేధింపులు.. గుర్తొచ్చినప్పుడల్లా మానసింగా కృంగిపోతున్నా.. స్టార్ బ్యూటీ సెన్సేషనల్ కామెంట్స్..

బాలీవుడ్ హాట్ బ్యూటీ భూమి పడ్నేకర్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ గత ఏడాది ఏకంగా నాలుగు సినిమాల సక్సెస్‌ల‌తోభారీ క్రేజ్ ద‌క్కించుకుంది. భీద్‌, అఫ్వా, థాంక్యూ ఫర్ క‌మింగ్, ది లేడీ కిల్లర్ లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ప్రస్తుతం క్రైమ్ థ్రిలర్ బక్షక్ సినిమాలో అలరించబోతుంది. ఈ మూవీలో లైంగిక వేధింపుల నుంచి బాలికలను రక్షించే జర్నలిస్టు పాత్రలో నటిస్తోంది. ఇక ఈ సినిమా […]

నల్ల ద్రాక్షాలలో దాగి ఉన్న ఈ అద్భుతమైన గుణాల గురించి మీకు తెలుసా..!

సాధారణంగా ప్రతి ఒక్కరూ తెల్ల ద్రాక్షాలను ఎక్కువగా ఇష్టపడతారు. కానీ నల్ల ద్రాక్షాలలో ఉండే విటమిన్లను తెలుసుకుంటే కచ్చితంగా తింటారు. నల్ల ద్రాక్షాలు తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నల్ల ద్రాక్షాలలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ప్రీ రాడికల్స్ నుంచి సెల్ డామేజ్ ను రక్షిస్తాయి. ధమనులతో ఫలకం నిర్మాణాన్ని తగ్గించడంతో ప్రభావంతం అదేవిధంగా గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి. నల్ల ద్రాక్షాలలో క‌నిజాలు పుష్కలంగా ఉంటాయి. తద్వారా ఎముకల సాంద్రతను పెంచడంలో […]

అందరి ముందు చిన్నపిల్లడిలా కన్నీళ్లు పెట్టుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహెల్.. ఏం జరిగిందంటే..?

బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించి మెప్పించాడు సోహెల్. బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి తన ఆటతో లక్షలాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సోహెల్ క్రెజ్‌కు తగ్గట్టుగా హీరోగా ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలో నటిస్తూ బిజీ అయిపోయాడు. అయితే ఆయన చేసిన ఒక్క సినిమా కూడా సరిగ్గా హిట్ కాలేదు. కాగా తాజాగా బూట్ కట్ బాలరాజు సినిమాతో శుక్రవారం థియేటర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు […]

పూనమ్ పాండే పై స్పందించిన డైరెక్టర్ ఆర్జీవి.. ట్వీట్ వైరల్..!

కాంట్రవర్షల్ డైరెక్టర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎప్పటికప్పుడు తన విచిత్రమైన ప్రవర్తనతో వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు ఆర్జీవి. ఇక తాజాగా గర్భాశయ క్యాన్సర్ తో మరణించా అంటూ ఓ కథని నడిపిన పూనమ్ పాండే పై స్పందించాడు. ఈమె నిన్న గర్భాశయ క్యాన్సర్ తో చనిపోయిందంటూ అనేక వార్తలు రావడంతో ప్రతి ఒక్కరు నమ్మారు. ఇక నేడు తాను బ్రతికే ఉన్నా అంటూ వీడియో పెట్టడంతో షాక్ అయ్యారు. ఇక దీనిపై ఆర్జీవి ఓ […]