త్వరలో ఆంధ్రప్రదేశ్ జనరల్ ఎలక్షన్ జరుగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలు గెలుపు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టేసారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్తూ ప్రచారాలు చేస్తున్నారు. ఎవరు వ్యూహాలను వారు అమలు చేస్తున్నారు. అధికార పార్టీ వైసీపీ ఇప్పటివరకు ఏపీలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను గురించి గడపగడపకు మన ప్రభుత్వం అనే ప్రోగ్రాం ద్వారా ఇంట్రాక్ట్ అయి పథకాలను వివరిస్తున్నారు. ఇక ప్రతిపక్ష నేతలు పలు బహిరంగ సభలు, ర్యాలీలు అంటూ […]
Category: Featured
Featured posts
హిమోగ్లోబిన్ లెవెల్స్ నాచురల్ గా పెరగాలా.. ఈ పది రకాల పండ్లను తప్పక తీసుకోండి..
ప్రస్తుత కాలంలో రక్తహీనత సమస్య అందరిలోనూ తలెత్తుతుంది. చిన్నవాళ్ళ నుంచి పెద్దవారి వరకు.. ముఖ్యంగా స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా రక్తహీనత ఉన్న వారిలో మరిన్ని సమస్యలు తలెత్తుతాయి. జుట్టు రాలిపోవడం, చర్మం పై మచ్చలు, బలహీనత, నీరసం లాంటి సమస్యలు తలెత్తుతాయి. కనుక ఈ సమస్యను లైట్ తీసుకోవడం అసలు మంచిది కాదు. నిపుణులను సంప్రదించి వార సలహా తీసుకుంటూ ఉండాలి. సాధారణంగా హిమోగ్లోబిన్ సమస్యలకు డాక్టర్ ఐరన్, విటమిన్ సి […]
రాత్రుళ్ళు పడుకునే ముందు స్నాక్స్ తింటున్నారా.. అయితే ఈ సమస్యలను కొని తెచ్చుకున్నట్టే..
ఇటీవల కాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు రాత్రుళ్ళు ఆహారం తర్వాత చాలా సమయాన్ని ఫోన్లు, టీవీలు చూస్తూ వృధా చేస్తున్నారు. నిద్ర సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు. ఇక ఈ సమయంలో లేట్ నైట్ స్నాక్, మిడ్ నైట్ స్నాక్స్ అంటూ స్నాక్స్ ని తీసుకోవడం బాగా అలవాటు చేసుకుంటున్నారు. ముఖ్యంగా చాలామంది రాత్రి పడుకునే ముందు స్నాక్స్ తినే అలవాటు కచ్చితంగా ఉంటుంది. ఐస్ క్రీమ్, బిస్కెట్, కూల్ డ్రింక్స్, పిజ్జా, బర్గర్ […]
గర్భిణీ స్త్రీలు కొబ్బరి నీరు తాగడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఇవే..!
సాధారణంగా కొబ్బరి నీళ్ళు తాగడం ద్వారా అనేక సమస్యలు తగ్గుతాయని మనందరికీ తెలుసు. ఇక ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న సమయంలో కొబ్బరి నీరును ఎక్కువగా తాగుతూ ఉంటారు. అయితే గర్భిణీ స్త్రీలు కొబ్బరి నీరు తాగడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయి. ప్రెగ్నెన్సీ టైంలో కొబ్బరినీరు తాగడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. గర్భిణీ స్త్రీలు మొదటి మూడు నెలలు వికారం సమస్యతో ఇబ్బంది పడతారు. ఈ క్రమంలో కొబ్బరి నీరును తాగడం ద్వారా […]
టార్ట్ చెర్రీస్ జ్యూస్ తాగడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!
చూడడానికి చెర్రీస్ లా కనిపించే టార్ట్ చెర్రీస్ ను పొడి రూపంలో లేదా జ్యూస్ రూపంలో తీసుకోవడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. వీటిని జ్యూస్ కింద చేసుకుని తాగడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. టార్ట్ చెర్రీస్ రసం తాగడంతో కండరాలు పుష్టిగా ఉంటాయి. అదేవిధంగా కండరాల బలహీనత తగ్గుతుంది. వ్యాయామం చేసిన అనంతరం ఈ జ్యూస్ ని తాగడం ద్వారా అనేక లాభాలు ఉంటాయి. టార్ట్ చెర్రీస్ లో […]
ఒకే ఏడాదిలో ఏకంగా పదికి పైగా సినిమాలు రిలీజ్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరోలు వీళ్లే..
ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలు అంత ఏడాదికి ఒక సినిమాని రిలీజ్ చేయడానికి నాన్న తంటాలు పడుతున్నారు. ఇక రాజమౌళి, శంకర్ లాంటి దర్శకులతో సినిమా అంటే రెండు మూడు ఏళ్లకు ఒక సినిమా రావడం కూడా గ్రేట్ అని చెప్పవచ్చు. కానీ అప్పట్లో హీరోలు మాత్రం ఏడాదికి పది, పదిహేను సినిమాలకు పైగా ఒకే ఏడాదిలో రిలీజ్ చేసి రికార్డులు సృష్టించారు. అలా ఏడాదికి పదికి పైగా సినిమాలు రిలీజ్ చేసిన మన టాలీవుడ్ హీరోల […]
మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన త్రిప్తి దిమ్రీ.. అదృష్టమంతా ఈమె చుట్టూనే ఉందిగా..!
లక్ ఉంటే ఒక్క సినిమా చాలు పది సినిమాలు అవసరం లేదు అనే డైలాగ్ ని తూచా తప్పకుండా పాటించింది త్రిప్తి దిమ్రీ. అనిమల్ మూవీ ద్వారా మంచి ఫేమస్ అయిన ఈ ముద్దుగుమ్మ అనేక సినిమా ఆఫర్స్ ని అందుకుంటుంది. సినిమాలో కనిపించింది కొద్దిసేపే అయినా ఈ ముద్దుగుమ్మ కి మంచి పాపులారిటీ దక్కింది. ఇక భూల్ భూలయ్యా 3 లో కీలకమైన పాత్రలో నటించేందుకు ఈ ముద్దుగుమ్మ ని మేకర్స్ ఎంపిక చేసుకున్నారు. ఇక […]
బిగ్ బ్రేకింగ్.. గంజాయితో పోలీసులకు పట్టుబడ్డ బిగ్‌బాస్ షణ్ముఖ్.. షాక్ లో ఫ్యాన్స్..
ప్రముఖ యూట్యూబర్.. బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. యూట్యూబ్ లో ఇన్ఫ్లుయెన్సర్గా క్రేజ్ దక్కించుకున్న షణ్ముఖ్ బిగ్‌బాస్‌తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. పలు షార్ట్ ఫిలిం లతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ యంగ్ హీరో.. తన ఫ్లాట్లో గంజాయి సేవిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్‌ని అదుపులోకి తీసుకునేందుకు తన ఫ్లాట్ వద్దకు వెళ్లారు పోలీసులు. అక్కడ […]
చిరు బ్యూటీ పై కన్నేసిన వెంకీ మామ.. మరి ఆమె ఒప్పుకుంటుందా..
ప్రస్తుతం సౌత్ సీనియర్ స్టార్ హీరోల అందరికి అనుష్క, త్రిష, నయనతార మంచి ఆప్షన్లుగా నిలిచారు. అయితే కుర్ర భామలతో రొమాన్స్ సెట్ కానీ 50+ హీరోలంతా తమ ఏజ్ కు తగ్గట్టుగా జోడిలను సెట్ చేసుకునే పనిలో బిజీగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో త్రిష మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. లియో సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన త్రిష ప్రస్తుతం వరుస ఆఫర్లు అందుకుంటుంది. ఈ క్రమంలో చిరంజీవి విశ్వంభరా సినిమాకు అమ్మే సెలెక్ట్ అయిన […]