మండే ఎండల్లోనూ మంచులో ఎంజాయ్ చేస్తున్న మహేష్ ఫ్యామిలీ.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భగభగ మండిపోతున్న సంగతి తెలిసిందే. పగలు బయటకు అడుగు పెట్టాలంటే సామాన్యులు భయపడుతున్నారు. ఇక సెలబ్రెటీలైతే ఈ ఎండకు తట్టుకోలేక వెకేషన్ లకు చెక్కేస్తున్నారు. ఇప్పటికే పలువురు టాలీవుడ్ స్టార్ హీరోస్ ఫ్యామిలీస్ తో కూల్ అవ్వడానికి వేరే దేశాలకు వెళ్ళిపోయారు. మరి కొంతమంది వెళ్లడానికి ప్లానింగ్ లో ఉన్నారు. ఇక ఫ్యామిలీ వెకేషన్ అంటే టాలీవుడ్ నుంచి ముందుగా గుర్తుకు వచ్చే హీరో మహేష్ బాబు. ఈ మహేష్ కుటుంబం […]

గేమ్ చేంజర్ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్.. ఒకే నెలలో బరిలో దిగనున్న తారక్, చెర్రీ.. బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ అయినట్టేనా..?!

టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరు హీరోలు చివరిగా రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలో క‌లిసి నటించి గ్లోబల్ స్టార్లుగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా గుర్తింపు తెచ్చుకున్న రాంచరణ్, ఎన్టీఆర్ ప్రస్తుతం ఎవరికి వారు సోలో సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇద్దరు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న […]

పట్టపగలే అనసూర్య అందాల విందు.. ఏముంది రా బాబు..!

బోల్డ్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న యాక్ట్రెస్ లో అనసూయ మొట్టమొదటి స్థానంలో ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అంద చందాలను ఆరబోస్తూ నిత్యం తన ఒంపు సొంపులతో ప్రేక్షకులకు కిక్కెక్కిస్తుంది. ఇక రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం మూవీ లో రంగమ్మత్త పాత్ర పోషించి ఓవర్ నైట్ లోనే స్టార్ అయిపోయిన ఈ ముద్దుగుమ్మ అనంతరం పుష్ప సినిమాలో దాక్షాయిని పాత్ర పోషించి మరోసారి ఫామ్ లోకి వచ్చింది. అలా స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూ తన […]

కాళీ కడుపుతో ఈ గింజలను తీసుకుని అద్భుతమైన బెనిఫిట్స్ మీ సొంతం చేసుకోండి..!

సాధారణంగా ప్రస్తుత కాలంలో మారిన జీవనశైలి కారణంగా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాం. ఇక వీటిని అర్థం చేసుకుని పోషకమైన ఆహారం తీసుకుంటారు అనుకుంటే దానిని అస్సలు చేయడం లేదు. పోషకమైన ఆహారాలు పిజ్జా బర్గర్లలో ఉన్నట్లు వాటిని ఎక్కువగా తింటున్నారు. కానీ అసలైన పోషక ఆహారాలు సోంపు వంటి పదార్థాలలో ఉంటాయి. సోంపులో ఉండే ఫైబర్ ఆధారంగా అనేక అనారోగ్య సమస్యలకి చెక్ పెట్టవచ్చు. ఉదయాన్నే దీన్ని తినడం వల్ల జీర్ణ సంస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా […]

పెళ్లి పై స్పందిస్తూ ఊహించని షాక్ ఇచ్చిన సిద్ధార్థ్ – అదితి.. అరే ఏంట్రా ఇది..!

హీరోయిన్ అదితి మరియు సిద్ధార్థ్ ప్రేమ గురించి మనందరికీ తెలిసిందే. గత కొంతకాలంగా వీరిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నారంటూ అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. కానీ వీరిద్దరూ మాత్రం ఇప్పటివరకు వీటిపై స్పందించలేదు. ఇక వీరికి మార్చ్ 27న తెలంగాణలో వనపర్తి లోని రంగనాయక స్వామి ఆలయంలో పెళ్లి జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వేడుకకు తమిళనాడు నుంచి పురోహితులు హాజరైనట్లు కూడా వార్తలు వినిపించాయి. అదేవిధంగా వీరి పెళ్లికి స్నేహితులు మరియు ఇరు కుటుంబాలు హాజరయ్యాయని సమాచారం. […]

స్క్రిప్ట్ కోసం ఏకంగా నాలుకనే తీసేసుకున్న జబర్దస్త్ కమెడియన్.. టెన్షన్ లో ఫ్యాన్స్..!

బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారమవుతున్నప్పటికీ వాటిలో కొన్ని మాత్రమే విపరీతమైన ప్రేక్షకు ఆదరణ పొందగలుగుతున్నాయి. అలా ప్రేక్షక ఆదరణ పొందిన షోలలో జబర్దస్త్ కూడా ఒకటి. ఈ షోను చూస్తూ ఎంతోమంది తమ బాధలను మరియు ఇతర సమస్యలని మరిచిపోతున్నారు. ఇందులో కమెడియన్స్ పండించే కామెడీకి హద్దులు ఉండవని చెప్పుకోవచ్చు. మన తెలుగు రెండు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ ఈ షోను బాగా ఆదరిస్తున్నారు. ఇక ఈ షో ద్వారా ఎంతోమంది సెలబ్రిటీస్ అయ్యారు కూడా. […]

నా సినీ కెరీర్‌లో ఎప్పుడూ గుర్తుండిపోయే ఓ జర్నీ.. అల్లు అర్జున్ ఎమోషనల్ కామెంట్స్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బన్నీ మేనరిజం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమాలో ఆయన నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. టాలీవుడ్ లోనే ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న మొట్టమొదటి హీరో బన్నీ కావడం విశేషం. అయితే తాజాగాభాన్ని మరో ఘనతను సొంతం చేసుకున్నాడు. దుబాయ్ లోని ప్రముఖ మ్యూజియం మేడమ్ టు సాడ్స్‌లో […]

చాందిని చౌదరిని గెస్ట్ హౌస్ కు రమ్మన్న స్టార్ సెలబ్రిటీ.. వెతుక్కుంటూ వెళ్లి మరి ఆ వ్యక్తి చంప పగలగొట్టిన హీరోయిన్..

టాలీవుడ్ యంగ్ బ్యూటీ చాందిని చౌదరి కి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చిన్న సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిన్న‌ది ముందుగా షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది. తర్వాత సినిమాల్లోకి వచ్చి క్రేజీ బ్యూటీగా మారిపోయింది. అయితే తాజాగా ఈమె గురించి ఓ షాకింగ్ న్యూస్ వైరల్ గా మారింది. అదేంటంటే సినీ ఇండస్ట్రీ […]

టిల్లు స్క్వేర్ ప్రిమియ‌ర్ షో రివ్యూ.. మళ్లీ టిల్లుగాడి మ్యాజిక్ రిపీట్ అయ్యిందా..?!

టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన రొమాంటిక్, క్రైమ్ కామెడీ సినిమా టిల్లు స్క్వేర్. ఇటీవల ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక నేడు ఈ సినిమా ప్రీమియర్ షో ముగిసింది. ప్రీమియర్ షో టాక్ ఎలా ఉందో ఓసారి చూద్దాం. 2022లో వచ్చిన డీజే టిల్లు భారీ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. నిర్మాతలకు కాసులు వర్షం కురిపించిన ఈ సినిమా విమల్‌ […]