మెగా డాటర్ నిహారిక సినిమాల కంటే పెళ్లి , విడాకులు విషయంలోనే ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె విడాకులు గురించి ఇప్పటికి కూడా అనేక వార్తలు వస్తున్నాయి. ఇక తాజాగా ఇంస్టాగ్రామ్ లో ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసిన ఈమె అడిగిన ప్రశ్నలన్నిటికీ ఓపికగా సమాధానం చెప్పింది. ఫేవరెట్ ప్లేస్ అంటే… ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ తో గడిపే ఇల్లు అని చెప్పింది. ఇక ఏ జోనర్ సినిమాలంటే ఇష్టమని ప్రశ్నించగా… […]
Category: Featured
Featured posts
టబు చీర ఇస్త్రీ చేసే పొజిషన్ నుంచి.. కొన్ని వందల కోట్ల అధిపతిగా ఎదిగిన స్టార్ డైరెక్టర్..!
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ స్టేటస్ తెచ్చుకోవాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అలా ఇండస్ట్రీలో అవకాశం కోసం ఎన్నో అవమానాలు, బాధలను ఎదుర్కొని స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్న వారిలో రోహిత్ శెట్టి ఒకడు. రోహిత్ శెట్టి మొదటి పారితోషకం రూ.35లు మాత్రమేనట. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో రోహిత్ శెట్టి సీనియర్ స్టార్ హీరోయిన్ టబు చీరలను ఐరన్ చేసేవాడట. సినిమాలపై ఇష్టంతోనే […]
మెగా ఫ్యామిలీలో మరో మంట వరుణ్- లావణ్యల పెళ్లి క్యాన్సిల్..!
మన తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా ఫ్యామిలీ గురించి ఎలాంటి వార్త బయటకి వచ్చిన నిమిషాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. ఇప్పటికీ ఈ మెగా ఫ్యామిలీ గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.. ఇప్పుడు మెగా బ్రదర్ నాగబాబు కొడుకు వరుణ్ తేజ్, మరో యంగ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ జూన్ 9న ఎంతో గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఈ నెల 24న వీరి పెళ్లి […]
పెళ్లికాకముందే ఇద్దరు పిల్లలకు తల్లి అయిన శ్రీ లీల.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు..!
యంగ్ బ్యూటీ శ్రీ లీల ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా దూసుకుపోతుంది. వరుస ఆఫర్లను అందుకుంటూ ఫుల్ బిజీ స్కెడ్యూల్ గడుపుతున్న శ్రీ లీల రెమ్యూనరేషన్ కూడా భారీ రేంజ్ లో పనిచేస్తుందట. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే సామెతను బాగా ఫాలో అవుతున్న శ్రీ లీల కేవలం సినిమాలు, రమ్యునరేషన్ అంటూ ఆస్తులను కూడా పెట్టుకోవడమే కాక ఆమె మంచి మనసులు కూడా చాటుకుంటుంది. ఓ సినిమా షూటింగ్లో భాగంగా అనాధాశ్రమానికి వెళ్ళిన […]
ఈ బుజ్జి పాప ఓ టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. జాతీయ అవార్డు కూడా అందుకుంది.. ఎవరో గుర్తుపట్టారా..?
ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ నటినటుల చిన్ననాటి ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం చూస్తూనే ఉన్నాం. త్రో బ్యాక్ ట్రెండ్ పేరుతో ఎప్పటికప్పుడు వారి చైల్డ్‌హుడ్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక పై ఫోటోలో వాళ్ళ నాన్న ఒడిలో కూర్చొని క్యూట్ గా చూస్తున్న ఈ బుజ్జి పాప ఎవరో గుర్తుపట్టార..ఈ బుజ్జి పాప ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాతీయ అవార్డు కూడా అందుకుంది ఎవరో గుర్తుపట్టారా ఆమె ప్రస్తుతం టాలీవుడ్ లో […]
తల్లిగా మారినా కాజల్‌కి తప్పని క్యాస్టింగ్ కౌచ్ కష్టాలు.. న్యూస్ వైరల్..!
సినిమా ఇండస్ట్రీలో ఎదగాలి అంటే ఎంతో కష్టం… అది కూడా ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోయిన్స్ అయితే మరీ కష్టం. అలా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ చేతిలో చిక్కి ఎంతోమంది బలయ్యారు. డైరెక్టర్, ప్రొడ్యూసర్లు ఆఫర్ ఇవ్వాలంటే కచ్చితంగా కమిట్మెంట్ ఇవ్వాలి అనే హీరోయిన్స్‌ని బలవంతం చేయడం తెలిసిందే. స్టార్ హీరోయిన్లు కూడా దీనికి మినహాయింపు కాదు అనే విషమం తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఇన్సిడెంట్ ద్వారా బయటపడింది. ఆఖరికి బిడ్డ తల్లిని కూడా […]
సర్జరీకి ముందు దీపిక ఫేస్ ఇంత చెండాలమా… కటిక నలుపే…!
సినీ సెలబ్రిటీస్‌ను టార్గెట్ చేస్తూ కాలం గడుపుతున్న ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే గురించి హస్యంగా కామెంట్స్ చేశాడు. ట్విట్టర్‌లో ఆమెకు సంబంధించిన ఓల్డ్ ఫోటో షేర్ చేసిన ఆయన… ప్లాస్టిక్ సర్జరీలు, బోటాక్స్ చేయించక ముందు దీపిక ఇంత చండాలంగా ఉందని ఊహించలేదంటు కామెంట్స్ చేశాడు. ఫేక్ ఉమన్ యెక్క రియల్ బ్యూటీ ఇదే అంటూ విమర్శించాడు. ఇక దీనిపై స్పందించిన దీపిక ఫ్యాన్స్.. ముందు నీ […]
తిరుమలలో చిరుతదాడిలో 6 ఏళ్ల చిన్నారి మృతి… అందరూ ఉండగానే ఏం జరిగిందంటే..!
ఇప్పటికే తిరుమల అలిపిరి మార్గంలో ఎంతోమందిపై చిరుత దాడి చేసి గాయాల పాలైన సంఘటనలు మనం చూసాం. గతంలో కూడా అలిపిరి నడక మార్గంలో చిరుత ఓ చిన్నారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. సిబ్బంది సాయంతో ఆ బాబుని కాపాడారు. ఇక తాజాగా ఓ ఆరేళ్ల బాలికపై అలిపిరి నడక మార్గంలో చిరుత మరో సారి దాడి చేసింది. తల్లిదండ్రులతో కలిసి అలిపిరి నడక మార్గంలోని లక్ష్మీనరసింహస్వామి గుడికి రాత్రి 11 గంటలకు ఆ పాప […]
ఒకప్పటి స్టార్ హీరోయిన్ సింధు తులానిలో…. ఇంత మార్పా..!
ఒకప్పటి హీరోయిన్ సింధు తులాని ఏం చేస్తుందో తెలుసా? ఐతే సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ రామ్ అతనొక్కడే సినిమా మంచి పేరును తెచ్చి పెట్టింది. దీనితో ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. హీరోయిన్ గా అవకాశాలు తగ్గే సమయంలో పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. చూడగానే ఆకట్టుకునే రూపంతో ఉండే సింధు తులాని ముంబై బామ్మ అయినా దక్షిణాదిన దాదాపు అన్ని భాషల్లోనూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. తమిళ్, కన్నడ భాషల్లో చేసి తెలుగు […]