ప్ర‌భాస్‌పై మ‌న‌సు పారేసుకున్నానంటోన్న ప‌వ‌న్ హీరోయిన్‌..!

మీరా చోప్రా పవన్ కళ్యాణ్ స‌ర‌సన బంగారం సినిమాతో మొదటిగా టాలీవుడ్‌కి పరిచయమైంది. సినిమా అంతగా సక్సెస్ కాకపోయినా మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా ఏ సినిమాలు ఊహించిన రేంజ్‌లో సక్సెస్ కాలేదు. ఈమె నటించిన సినిమాల్లో కేవలం వాన సినిమా మాత్రమే మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. మిగతా సినిమాలన్నీ ఫ్లాప్ కావడంతో స్టార్‌గా ఎదగలేక పోయింది. సోషల్ మీడియా ద్వారా తన పాపులారిటీ పెంచుకోవడానికి ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే […]

స‌మంత అమెరికా ఎందుకు వెళ్లావ్‌… ఈ దాగుడు మూత‌లెందుక‌మ్మా…!

మయోసైటిస్ వ్యాధి నుంచి కోల్కున్న సమంత మరింత మెరుగ్గా తయారయ్యేందుకు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సమంత విదేశాలకు వెళ్ళింది. దీంతో అంతా ఆమె చికిత్స కోసమే వెళ్ళిందనుకున్నారు. అక్కడ స్నేహితులతో కలిసి కొన్ని రోజులు ఎంజాయ్ చేసింది. అలా విహారయాత్రలను ముగించి హైదరాబాద్ చేరుకుంది. ఆ వెంటనే ఖుషి ఈవెంట్‌లో పాల్గొని. విజయ్ దేవరకొండతో కలిసి స్టేజ్ పై డ్యాన్స్ కూడా చేసింది. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు సమంత మరోసారి […]

ప్రభాస్ సినిమా, పెళ్లి జాత‌కం ఇంత దారుణంగానా… వేణుస్వామి కామెంట్స్‌పై అభిమానుల్లో గుబులు…!

సినీ పరిశ్రమలో అనేకమంది సెలబ్రిటీలకు సంబంధించిన జాతకాలు చెబుతూ పాపులర్ అయిన వేణు స్వామి. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ జాతకం గురించి చెప్పారు. ప్రభాస్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో కొత్త చర్చకు దారి తీసాయి. ప్రభాస్ జాతకం గురించి వేణు స్వామి ఏం వ్యాఖ్యలు చేశాడో ఇప్పుడు చూద్దాం. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా నిలిచాడు. ఆ తర్వాత కూడా పాన్ ఇండియా స్థాయిలోని సినిమాలు చేస్తున్నాడు. […]

బ్ర‌హ్మానందం చిన్న కోడ‌లు ఎవ‌రు ? ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఎంత పెద్ద‌దో తెలుసా..!

బ్రహ్మానందం ఇంటి పెళ్లి బాజాలు మోగాయి. ఆయన కుమారుడు సిద్ధార్థ వివాహం ఈనెల 18న ఘనంగా జరిగింది. శ్రీ బూర వినయ్ కుమార్, పద్మజ దంపతుల కూతురు ఐశ్వర్య మెడలో సిద్ధార్థ్ మూడుముడులు వేశాడు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో జరిగిన ఈ పెళ్లి వేడుకకు రాజకీయ, సినీ ప్రముఖులు వచ్చి వధూవరులను ఆశీర్వదించారు. గౌతమ్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ క్రమంలో చాలా మంది పెళ్లికూతురు ఎవరు? అని ఆరా తీస్తున్నారు. […]

ప్ర‌పంచంలో అతి త‌క్కువ విడాకులు తీసుకున్న దేశం ఏదో తెలుసా… ఇండియా ర్యాంక్ ఇదే..!

గత కొద్ది సంవత్సరాల నుంచి ఎంతోమంది వివాహాలు చేసుకున్నప్పటికీ ఏడాది కాకముందే విడాకులని కోరుకుంటున్నారు. అమ్మాయి నచ్చకపోయినా పెద్దవాళ్లు చూపించిన సంబంధం అని చేసుకోవడం.. ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత మనస్పర్ధలు రావడం అత్తగారింట్లో వేధిస్తున్నారంటూ కారణాలు చూపించి ఏడాది తిరక్క ముందే విడాకులు తీసుకుంటున్నారు. ఇలా పెద్దలు కుదుర్చుకునే వివాహాలు ప్రేమ వివాహాలని కాకుండా ఎంతో మంది జంటలు ఎప్పటికప్పుడు విడాకులు కోరుకుంటూ కోట్ల మెట్లు ఎక్కుతూనే ఉన్నారు. ఒక భారతదేశంలోనే కాదు ఇతర […]

పండ్లు తినేటప్పుడు ఈ 5 తప్పులు చేస్తున్నారా.. అయితే అనారోగ్యం త‌ప్ప‌దు మ‌రి..!

చాలామంది పండ్లను తినడానికి ఇష్టపడతారు. పండ్లలో విటమిన్ సి, విటమిన్ ఏ, ఫ్లోరేట్, పొటాషియం, ఫైబర్ ఇలా చాలా పోషకాలు పండ్లలో ఉంటాయి. అందుకే అందరూ పండ్లను తినడానికి ఇష్టపడతారు. అయితే పండ్లను తినే సమయంలో కొన్ని తప్పులు చేస్తారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. • పండ్లు తిన్న వెంటనే నీరు తాగకూడదు కొన్ని పండ్లలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ పండ్లు తిన్న వెంటనే ఎక్కువగా నీరు తాగితే జీర్ణ సమస్యలు వచ్చే […]

40 ఏళ్లు దాటాక నిద్ర ప‌ట్ట‌డం లేదా… ఈ సింపుల్ టిప్స్ మీ కోస‌మే..!

40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. లేదంటే అనేక వ్యాధుల బారిన పడతారు. ముఖ్యంగా ఈ వయసులో కుటుంబ బాధ్యతలు, పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. దీనివల్ల త్వరగా అలిసిపోతారు. ఇలాంటి సమయంలో సరైన నిద్ర చాలా అవసరం. లేదంటే అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ప్రతిరోజు 8 గంటల పాటు నిద్రపోవాలి. అయితే 40 ఏళ్లు వచ్చిన వారికి నిద్ర సరిగ్గా పట్టదు. అయితే 40 ఏళ్లు దాటిన వారికి […]

స్టార్ క్రికెట‌ర్‌తో సీక్రెట్ డేటింగ్ చేస్తోన్న నిధి అగ‌ర్వాల్‌…!

సవ్యసాచి.. ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది నిధి అగర్వాల్. నాగచైతన్య హీరోగా చందు మండేటి దర్శకత్వంలో తరికెక్కిన ఈ సినిమా ఓ మోస్తారు హిట్గా నిలిచింది. ఈ సినిమా తర్వాత ఎన్నో సినిమాల్లో నిధి నటించింది. కానీ ఈమె నటించిన అన్ని సినిమాలో కేవ‌లం ఇస్మార్ట్ శంకర్ సినిమా మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. అయినా నిధికి ఏమాత్రం అవకాశాలు తగ్గలేదు పవన్ కళ్యాణ్, ప్రభాస్ లాంటి అగ్ర హీరోల సరసన నటించే అవకాశాలను […]

వెరీ వెరీ డేంజ‌ర్‌లో ఐటీ ఉద్యోగుల ఆరోగ్యం… బీ కేర్‌ఫుల్‌…!

ఐటీ రంగంలో ఉద్యోగుల ఆరోగ్యం ఆందోళనకు గురిచేస్తుంది. ఒత్తిడితో కూడిన పనిత‌నం, ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. హైదరాబాద్ నగర కేంద్రంగా ప్రముఖ ఐటీ సంస్థలో పనిచేసిన 183 మంది ఐటి ఉద్యోగులపై అధ్యయనం చెయ్యగా ఆ వివరాలు అంతర్జాతియ పీర్ రివ్యూడ్ జర్నల్ “న్యూట్రియెంట్స్” ఆగస్టు 2023 మ్యాగజైన్ ప్రచురితమయ్యాయి. మంచి ఆరోగ్యపు అలవాట్లు, వ్యాయామం, తగిన విశ్రాంతి పద్ధతులను పెంచేందుకు ప్రతి ఐటీ సంస్థలో ఆరోగ్య సురక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఎన్ఐఎన్ సమస్త పేరుకుంది. […]