చిత్ర పరిశ్రమలో చేరడాన్ని మొదట్లో తన తండ్రి ధర్మేంద్ర వ్యతిరేకించారని నటి ఈషొ డయోల్ వెల్లడించింది. రీసెంట్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనుభవాలపై మాట్లాడుతూ… నాన్న పై నా ప్రేమను బహిరంగంగా వ్యక్తం చెయ్యకపోయినా బలమైన అనుబంధాన్ని కలిగివున్నాం. నాన్న చెప్పకుండానే అన్ని అర్థం చేసుకుంటాడు. ఒక రకంగా ఆయన ఎక్స్ట్రీమ్‌లీ పొసెసివ్. కానీ నేను సినీ పరిశ్రమలోకి రావడానికి ఆయన ఇష్టపడలేదు. వ్యక్తిగతంగా ఆయనకు నాపై ప్రేమ, ఇంకేదైనా కావచ్చు.. 18వ ఏట తాను పనిలోకి రావడం, […]
Category: Featured
Featured posts
అన్నయ్య మెగాస్టార్‌కు తమ్ముడు పవన్ స్పెషల్ బర్త్ డే విషెస్ ఇలా..!
మెగాస్టార్ చిరంజీవి ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తనదైన స్టైల్ లో నటిస్తూనే కోట్లాదిమంది అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. 60 ఏళ్లు దాటినా ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీగా అదే క్రేజ్‌తో కొనసాగుతున్నాడు చిరంజీవి. ఇక ఈరోజు మెగాస్టార్ చిరంజీవి 68వ పుట్టినరోజు సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అన్నయ్యకు జనసేన పార్టీ తరఫున తన స్టైల్ లో బర్త్డే విషెస్ తెలిపాడు. పవన్ కళ్యాణ్ తన […]
బాత్రూమ్‌లోనే ఆ పని చేస్తున్న స్టార్ కపుల్…..!!
ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో లవ్, డేటింగ్, బ్రేకప్ అనేది చాలా కామన్ అయిపోయాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ సింగర్ ఏపీ ధిల్లాన్ అండ్ నటి బనిత సంధు డేటింగ్ చేస్తున్నట్లు గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో వీరిద్దరూ మాత్రం ఈ వార్తలపై స్పందించ లేదు. ఇక తాజాగా ధిల్లాన్ , బనిత తాము లవ్ లో […]
భానుప్రియ చెల్లి శాంతిప్రియను బాడీషేమింగ్ చేసిన స్టార్ హీరో ఎవరంటే..!
ఒకప్పటి స్టార్ హీరోయిన్ భానుప్రియ ఈ పేరు చాలామందికి తెలుసు. అయితే ఈమె చెల్లెలు శాంతిప్రియ కూడా తెలుగులో హీరోయిన్గా చేసింది. కానీ తమిళ్, హిందీలో వచ్చిన అన్ని అవకాశాలు ఆమెకు తెలుగులో రాలేదు. కొన్నాళ్ళ ముందు ఇంటర్వ్యూలో మాట్లాడిన శాంతి ప్రియ బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పై కొన్ని సంచలన కామెంట్స్ చేసింది. తనని గతంలో అతడు బాడీ షేమింగ్ చేశాడని వివరించింది. ఇప్పుడు అదే మేటర్ పై మరిన్ని విషయాలు బయటకు […]
జామ పండు కంటే ఆకుతో ఇన్ని లాభాలా… కరకరా నమిలేస్తారు..!
క్సికో మరియు అమెరికా దేశాలలోని వివిధ ప్రాంతాలలో పుట్టిన జామ పండులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. మనలో చాలామందికి జామ పండులో ఉండే పోషకాలు గురించి తెలుసు. కానీ జామ ఆకులో ఉండే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలియదు. జామ ఆకులో ఉండే లక్షణాలు కారణంగా అనేక సమస్యల నుంచి బయటపడవచ్చు. జామాకులు ఏ ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం. క్యాన్సర్: జామ ఆకు రసంగా చేసుకుని తాగితే క్యాన్సర్ ఉన్నవారికి ఉపశమనం కలిగిస్తుంది. […]
నాగచైతన్య నా క్రష్ అంటోన్న బలగం బ్యూటీ…!
టాలీవుడ్ హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్.. అల్లు అర్జున్ హీరోగా వచ్చాన గంగోత్రి సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ బ్యూటీ ఇటీవల బలగం సినిమాలో హీరోయిన్గా నటించి పాపులారిటీ దక్కించుకుంది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో చాలామంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన నటనతో మంచి మార్కులు కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలు కావ్య మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తన ముద్దు పేరు […]
దర్శక దీరుడు రాజమౌళికి, సీనియర్ హీరో జగతిబాబుకి ఉన్న బంధుత్వం ఏమిటో తెలుసా..!?
తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన నేటి తరం దర్శకులలో దర్శక ధీరుడు రాజమౌళి ముందు వరుసలో ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో దర్శకుడుగా టాలీవుడ్ లో అడుగుపెట్టినన రాజమౌళి ఇప్పటివరకు 12 సినిమాలు కు పైగా దర్శకుడుగా వ్యవహరించి ప్రతి సినిమాకు తనలోని దర్శకత్వ ప్రతిభను పెంచుకుంటూ తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ సినిమాల దృష్టికి తీసుకువెళ్లాడు. అదేవిధంగా ఎప్పటినుంచో ఆశగా ఎదురుచూస్తున్న ఆస్కార్ బహుమతిని […]
షర్ట్ బటన్స్ విప్పేస్తూ సముద్రంలో రత్తాలు రప్ఫాడించే డ్యాన్స్
రాయ్ లక్ష్మి ఇటీవల చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాలో రత్తాలు రత్తాలు అనే స్పెషల్ సాంగ్ లో మెరిసింది. అయితే అంతకు ముందు ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా నటించిన ఈమె ప్రస్తుతం గ్లామర్ రోల్స్ లో నటిస్తూనే స్పెషల్ సాంగ్స్ లోనూ లేడీ ఓరియంట్ సినిమాల్లోనూ మెరుస్తోంది. ప్రస్తుతం 34 ఏళ్ల రాయ్ లక్ష్మి దాదాపు 15 ఏళ్ల క్రితం ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అప్పట్లో శ్రీకాంత్ హీరోగా నటించిన కాంచనమాల కేబుల్ టీవీ సినిమాలో […]
చిరు – సురేఖ పెళ్లి వెనుక ఇంత కథ నడిచిందా.. రివీల్ అయిన సీక్రెట్..!
మెగాస్టార్ చిరంజీవి ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఇప్పటికీ సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి సీనియర్ కమెడియన్ అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను వివాహం ఆడారు. చిరు, సురేఖ పెళ్లి సమయంలో జరిగిన కొన్ని సంఘటనలు ఇటీవల అల్లు అరవింద గుర్తుతెచ్చుకున్నాడు. ఇంతకీ చిరంజీవి పెళ్లి సమయంలో ఏం జరిగింది. ఆ విషయానికి వస్తే అల్లు అరవింద్ మాట్లాడుతూ మొదటిసారి చిరంజీవిని ప్రాణం ఖరీదు సినిమా ప్రివ్యూ లో చూశాను. అప్పటికే ఆయనను […]