ఫేస్ గ్లో రావాలంటే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే చాలు..!!

మొహం కాంతివంతంగా కనిపించడానికి అమ్మాయిలు ఎన్నో టిప్స్ వాడుతూ ఉంటారు. కానీ ఏది అంతగా వర్కౌట్ కాదు. చిన్న వయసు నుంచే ముఖం కాంతివంతంగా కనిపించకుండా పోతుంది. దీనికి రూపాయి ఖర్చు లేకుండా మొహాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చు. మొహాన్ని కాంతివంతంగా మార్చుకోవడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. పసుపు, అలోవెరా చర్మానికి చాలా బాగా పనిచేస్తాయి. వీటిని వేరువేరుగా మొహానికి అప్లై చేసి ఉంటారు కానీ… రెండు కలిపి అప్లై చేయడం వల్ల మొహం మరింత కాంతివంతంగా […]

3 వారాలు టిఫిన్‌లో వీటిని తింటే కాలేయం 100 సంవ‌త్స‌రాలు సేఫ్‌..!

కాలేయం మన శరీరంలో 500 కంటే ఎక్కువ విధులను నిర్వహించి ముఖ్యమైన భాగం. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడం నుంచి శరీరంలో పిత్తాన్ని తయారు చేయడం వరకు పనిచేస్తుంది. ఇది శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుంచి రక్షిస్తుంది, రక్తంలో చక్కెరను నివారించడంలో సహాయపడుతుంది. శరీరం నుంచి విషాన్ని తొలగిస్తుంది. కొవ్వును తగ్గిస్తుంది. శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షిస్తుంది. కాలేయం మన శరీరంలో ఒక ముఖ్యమైన భాగం, ఇది శరీరంలో ఉన్న హానికరమైన పదార్థాలను ఫిల్టర్ చేస్తుంది. కాలేయాన్ని ఆరోగ్యంగా […]

ముఖేష్ అంబానీ కీలక ప్రకటన…. వినాయక చవితి నుంచి ప్రారంభం…..!!

ముఖేష్ అంబానీ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. దేశంలోనే అత్యంత ధనవంతుడు అయినా ముఖేష్ అంబానీ కీలక ప్రకటన చేశాడు. అదేంటంటే.. వినాయక చవితి (సెప్టెంబర్ 19) నుంచి జియో ఎయిర్ ఫైబర్ లాంచ్ చేస్తున్నామని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తెలియజేశాడు. దేశంలో అందరికీ 5జీ నెట్ వర్క్ అందించడమే లక్ష్యమని చెప్పాడు. ఇటివల‌ రిలయన్స్ 44వ వార్షిక సమావేశంలో ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందరికీ ఆర్టిఫిషియన్ ఇంటర్‌లో ఏంజెల్స్ ఇంటెలిజెన్స్ […]

నిల‌బ‌డి తింటే ఆరోగ్యానికి ఇంత ప్ర‌మాద‌మా….!

ఆహారంలో మార్పులు, సమయాభావం కారణంగా… తరచుగా హోటలళ్లలో లేదా కార్యాలయాల్లో ఆహారం తినే వారిని మనం రోజు చూస్తూనే ఉన్నాం. అయితే, అక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఆహారం తినేటప్పుడు కొందరికి ఒక అలవాటు ఉంటుంది. మరికొందరు తప్పనిసరి పరిస్థితుల్లో అలా తినాల్సి వస్తుంది. మరి ఇంతకీ ఏంటి అలవాటు? ఎలా తింటారు? ఒకవేళ అలా తింటే ఏం జరుగుతుంది? అనేగా మీ సందేహం. చాలామంది నుంచుని తింటూ ఉంటారు. పెళ్లిళ్లలో, లేదా ఏదైనా ఫంక్షన్స్ […]

శ‌రీరంలో పెరిగే యూరిక్ యాసిడ్‌కు త‌మ‌ల‌పాకుతో చెక్ పెట్టండిలా…!

ఈ మధ్యకాలంలో జీవనశైలి కారణంగా శరీరంలో యూరిక్ యసిడ్ పెరగడం ఓ పెద్ద సమస్యగా మారుతోంది. ముఖ్యంగా చిన్న, పెద్ద తేడా లేకుండా ఈ సమస్య ఇబ్బంది పెడుతుంది.యూరిక్ యసిడ్ స్థాయి పెరగడాన్ని “హైపర్ యూరిసెమియా” అంటారు. యూరిక్ యసిడ్ లెవెల్స్ పెరగడంతో కీళ్ల నొప్పులు రావడమే కాకుండా కిడ్నీలో రాళ్లు ఏర్పడి.. ఇంకొన్ని వ్యాధులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే యూరిక్ యాసిడ్ శరీరంలో ఎక్కువ కాలం పేరుకుపోయి. సాలిడ్స్‌లా మారి కిడ్నీలో రాళ్లను ఏర్పరుస్తాయి. […]

మొదటి భర్తతో విడాకులు తీసుకోవడానికి కారణాలు అవే.. ఊర్వశి సెన్సేషనల్ కామెంట్స్..!

టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీ ఊర్వశి. అమ్మ పాత్రలకు, అమాయకపు రోల్స్‌కి, ఎక్స్ప్రెషన్స్ తో నవ్వించగల ఎన్నో పాత్రలకు పెట్టింది పేరుగా ఊర్వశి గుర్తింపు తెచ్చుకుంది. అసలు పేరు కవిత రంజని. కేరళలో పుట్టి పెరిగిన ఈమె చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదట ముందమై ముడిచు అనే తమిళ సినిమాలో హీరోయిన్గా పరిచయమైన ఈమె కొంతకాలం పాటు హీరోయిన్గా నటించి ఆ తర్వాత క్యారెట్ ఆర్టిస్ట్ గా మారింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో […]

ముఖేష్ అంబానీ ఫ్యామిలిలో ఫ‌స్ట్ ల‌వ్ మ్యారేజ్ చేసుకుంది ఎవ‌రో తెలుసా..!!

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, ఆయన కుటుంబ సభ్యులు ఏదో ఒక విషయమై తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. అంబానీ కుటుంబ సభ్యులకు సంబంధించిన వార్తలు అంటే ఫ్యామిలీ ఫంక్ష‌న్స్‌, వ్యాపారానికి సంబంధించిన వార్తలు తరచూ వినిపిస్తుంటాయి. అంబానీ సోదరీమణులు.. అంటే ధీరూభాయ్ అంబానీ కుమార్తెల గురించి అంతగా ఎవరికి తెలియదు. అతనికి ఇద్దరు కుమారులు ముఖేష్, అనిల్ మాత్రమే కాకుండా ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. అయితే వీరిద్దరూ లైమ్‌లైట్‌కి దూరంగా ఉంటారు. అందుకే వారి […]

చావు బ్ర‌తుకుల్లో పూజా హెగ్డే.. అందుకే సినిమాల నుంచి తప్పుకుంటుందా..!

ఏంటి పూజా హెగ్డే చావు బతుకుల్లో ఉందా.. అసలు పూజ హెగ్డే కి ఏం జరిగింది..? ఎందుకు చావు బతుకుల్లో ఉందనే వార్తలు వస్తున్నాయి. దీంతో ఆమె అభిమానులు కాస్త ఆందోళన పడుతున్నారు. ఇక మరి పూజా హెగ్డే గురించి తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఆ సినిమాలు వల్ల పూజా హెగ్డే కి ప్రాణహాని ఉందని అందుకే కొత్త సినిమాలు ఒప్పుకోవటం లేదు అంటూ సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ గా మారాయి. మరి […]

అమెరికా కంటే ఇండియానే బెట‌ర్‌… ఇక్క‌డ ఉంటే ఇన్ని లాభాలున్నాయా..!

ఇంజనీరింగ్ చేసిన ప్రతి ఒక్కరి క‌ల‌ అమెరికాలో జాబ్ చేయడమే.. కుదిరితే అక్కడే స్థిరపడిపోవాలని కూడా కోరుకుంటారు. కానీ ఈ ట్రెండ్ కు భిన్నంగా ఓ వ్యక్తి తనకు ఇండియాలో ఉండటమే ఇష్టమని చెప్పాడు. అతడు పెట్టిన పోస్ట్ ప్రస్తుతం పెద్ద చర్చకే దారి తీసింది. 2021 లో తన తండ్రి పోయారని, అప్పటి నుంచీ కుటుంబం దగ్గర ఉండడానికి అతను మొగ్గు చూపాడని చెప్పాడు. అమెరికాలో వర్క్ కల్చర్ తెలుసుకోవడానికి వెళ్లినా అంతిమంగా ఇండియాలోనే సెటిల్ […]