వస్తువులు ఎక్కడ పెట్టారో మర్చిపోతున్నారా.. జ్ఞాపకశక్తి తగ్గ‌డానికి కార‌ణాలు ఇవే.. !!

దాచిన వస్తువులు ఎక్కడ ఉన్నాయో గుర్తు రాకపోవడం.. ఆఫీసుకు ఆలస్యం అవుతుందని భయంతో బైక్ కీస్‌ను మర్చిపోయి పరుగులు పెట్టడం. స్కూల్ కి టైమ్‌ అవుతుందని హడావిడిలో అమ్మ చేసిన లంచ్ బాక్స్ మర్చిపోవడం. ఇలా చాలా మంది చాలా వస్తువులు మర్చిపోతూ ఉంటారు. ఒకప్పుడు ఈ వ్యాధి పెద్దవారిలో మాత్రమే ఏర్పడేది. కానీ ఇప్పుడు 16 ఏళ్ల వయసులోని ఈ వ్యాధి ఏర్పడుతుంది. పోషకాహార లోపం, కొన్ని రకాల రోగాలు కూడా మతిమరుపుకి దారితీస్తున్నాయని మానసిక […]

బైక్ పై సింగిల్ గా షికారుకు వచ్చిన సింహం.. తీరా దగ్గరికి వెళ్లి చూస్తే..!!

ఇంటర్నెట్ వరల్డ్ చాలా పెద్దది. ప్రపంచం నలుమూలల ఎలాంటి చిత్ర, విచిత్ర విషయాలు ఏమి జరిగినా.. క్షణంలో సోషల్ మీడియాలో దర్శనమిస్తాయి. ఫన్నీ వీడియోలు పక్కనపెడితే.. వైల్డ్ లైఫ్ కు సంబంధించిన వీడియోలు తెగ చెక్కర్లు కొడతాయి. పిల్లి, చిలుక, కుక్క తో పాటు కొందరు ప్రమాదమైన జంతువుల్ని సైతం పెంపుడు జంతువులుగా పెంచుకుంటారు. ఇక అందుకు సంబంధించిన వీడియోలను కూడా నెటిజెన్లు బాగానే వీక్షిస్తారు. మీరెప్పుడైనా కృర జంతువులు సింహం, పులి రోడ్డుపైకి రావడం చూశారా? […]

స్టార్ యాక్టర్ వరలక్ష్మి శరత్ కుమార్ కు “ఎన్ఐఏ” బిగ్ షాక్… విచారణకు రమ్మని నోటీస్…!!

హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. బాలయ్య హీరోగా వచ్చిన వీర సింహారెడ్డి చిత్రంలో.. బాలయ్యకి చెల్లిగా నటించి అందరిని మెప్పించింది. తాజాగా డ్రగ్స్ కేసులో ఈ అమ్మడి గురించి సోషల్ మీడియాలో నెట్టింటి వైరల్ గా మారింది.   స్టార్ యాక్టర్ వరలక్ష్మి కి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) బిగ్ షాకిచ్చింది. డ్రగ్స్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ నటికీ ఎన్ఐఏ సమన్లు జారీ చేసింది. కాగా గతంలో […]

ఉదయం లేవగానే టీ తాగుతున్నారా.. అయితే డేంజర్ జోన్ లో ఉన్నట్లే..!!

టీ లేకుండా ఇక లేమురా అన్నట్లుగానే ఉంటారు కొందరు. ఉదయం లేవగానే టీ తాగుతారు. దీనిని బెడ్ కాఫీ/టి అని అంటారు. చెప్పుకోవడానికి ఈ పేరు బాగుంది కానీ, ఆరోగ్య పరంలో చూస్తే మాత్రం ఎనలేని అపాయం కలిగిస్తుంది. అవును, ఇది మేం అంటున్న మాట కాదు.. ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఉదయం పూట టీ ని ఎనర్జీ డ్రింక్‌గా లేదా ఒక కప్పు వేడి టీతో సేమించే వారిలో మీరు ఒకరు అయితే, ఈ […]

అతడికి సీరియస్ గా ఉంది.. బ్లడ్ కావాలి.. డింపుల్ హయాతి పోస్ట్ వైర‌ల్‌..

టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హ‌యాతి.. ఖిలాడి సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తర్వాత గోపీచంద్ స‌ర‌సన రామబాణం సినిమాలో నటించింది. ఈ సినిమా ముందు భారీ హైప్‌తో రిలీజ్ అయినా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. డింపుల్ కూడా ఈ సినిమా ద్వారా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయితే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన హాట్ ఫోటోషూట్స్, పలు పోస్టులతో అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా డింపుల్ హయాతి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అతనికి […]

నిద్ర, మరణానికి లింక్ ఏంటి.. నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..!!

డైలీ కనీసం 5 గంటలకంటే తక్కువ నిద్రపోవడం వివిధ ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన వారిలో ఈ పరిస్థితి దీర్ఘంగా కొనసాగితే త్వరగా మరణం సంభవించే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. కొంతమందికి ఆరోగ్యం వల్ల నిద్ర పట్టకపోవచ్చు. అలాగే నిద్ర తగినంతగా లేకపోవడం వల్ల కూడా మరికొందరిలో అనారోగ్యానికి దారితీస్తుందని హెల్త్ ఎక్స్‌ప‌ర్ట్స్ చెబుతున్నారు. ఈ విషయాన్ని కనుగొనడానికి బ్రిటన్‌కు చెందిన శాస్త్రవేత్తలు 8 వేల మందిపై […]

ఆమె మోజులో స్టార్ హీరో.. అతడిని గుడ్డిగా ప్రేమించిన హీరోయిన్.. ప్రస్తుతం డిప్రెషన్లో నడవలేని స్థితిలో..!

చిత్ర పరిశ్రమలో చాలామంది హీరోయిన్లు వ‌య‌సు మీద పడుతున్న పెళ్లి అనే మాట తమ దగ్గరకు రానవిటం లేదు. వారి జీవితంలో జరిగిన చేదు అనుభవాల కారణంగాను.. భర్త అవసరం లేదని పెళ్లి అనే విషయాన్ని లైట్ తీసుకుంటున్నారు.. అలా 50 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోతున్నారు. ఇదే సమయంలో ప్రేమ మైఖంలో పడిపోయే జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్లు కూడా ఉన్నారు. అలా నాశనం చేసుకున్న వారిలో సులక్షణ పండిత్ కూడా ఒకరు.. […]

వరుణ్, చైతులకు కాలం కలిసి వచ్చేది ఎప్పుడో..?

తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు చాలామంది కొత్త నటీనటులు ఎంట్రీ ఇస్తూనే ఉంటారు. వారిలో బ్యాక్ గ్రౌండ్ ఉన్న కొంతమంది స్టార్ హీరో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి మొదటిలో మంచి మంచి సినిమాల్లో నటించినా తరువాత ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నారు. ప్రస్తుత కాలంలో ఎంత సినీ బ్యాగ్రౌండ్ తో వచ్చిన టాప్ హీరో అయినా సరే కధ‌లో కంటెంట్ లేకపోతే సినిమాలు ఫ్లాప్ అవుతాయని ప్రేక్షకులు నిరూపిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు చిన్న హీరోలు సైతం ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా […]

నేషనల్ క్రష్‌ రష్మికకు ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా..?

నేషనల్ క్రష్‌ రష్మిక మంద‌న‌కు టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన రష్మిక ప్రస్తుతం తెలుగు సినిమాలలో చాలా అరుదుగా కనిపిస్తుంది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పుడు తనకు సంబంధించిన పర్సనల్ విషయాలను, హ్యాబిట్స్, హాట్ ఫోటోషూట్స్‌ని షేర్ చేసుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు సుకుమార్ డైరెక్షన్లో రూపొందుతున్న పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ […]