అనసూయ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె ఎప్పుడూ ఏదో ఒక వార్తతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూణస్త్ర ఉంటుంది. రామ్ చరణ్ హీరోగా నటించిన ‘ రంగస్థలం ‘ సినిమాలో రంగమ్మ అత్తగా కుర్రాళ్ళ మనసుని దోచుకుంది. ఈ సినిమా తరువాత అనసూయ రేంజ్ మారిపోయింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ముఖ్యంగా హాట్ షోతో వరుస ఆఫర్స్ కొట్టేస్తుంది. ఇక మూవీస్ తో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఈ […]
Category: Featured
Featured posts
మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా శ్రీలీలా.. యమా బిజీ..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం బిజీబిజీగా ఉన్న స్టార్ హీరోయిని ఎవరూ అంటే టక్కున గుర్తుకు వచ్చేది శ్రీ లీల. ప్రస్తుతం వస్తున్న అన్ని సినిమాలు ఇప్పుడు ఆమె చేతిలో ఉన్నాయి. అందులోను స్టార్ హీరోల సినిమాల్లో శ్రీ లీల ఎక్కువగా నటిస్తుంది. ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే మోస్ట్ పాపులర్ హీరోయిన్గా వరుస సినిమాలను లైన్లో పెట్టుకుంది. ప్రస్తుతం రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన స్కంద సినిమాలో హీరోయిన్గా నటించింది. బోయపాటి దర్శకత్వం వహించిన […]
టాలీవుడ్‌లో తర్వాత చనిపోయే నటి ఆమే.. వేణుస్వామీ కామెంట్స్ వైరల్..!
ఆస్ట్రాలజర్ వేణు స్వామి ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. సినీ సెలబ్రిటీస్ పెళ్లిళ్లు విడాకులు జాతకాల గురించి జోష్యం చెప్తూ ఫేమస్ అయిన వేణు స్వామి.. చెప్పింది చెప్పినట్లు జరగడంతో సెలబ్రిటీలు సైతం వేణు స్వామి మాటలను నమ్మి ఇళ్లలో పూజలు యాగాలు చేయించుకున్నారు. ఇప్పటికే రష్మిక, నిధి అగర్వాల్, డింపుల్ ఇలాంటి హీరోయిన్స్ వేణు స్వామితో ప్రత్యేక పూజలు జరపడం చూసాం. ఇక ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు […]
ఆ టాలీవుడ్ హీరోయిన్ ఇంట్లో దొంగతనం… నగలతో పాటు అవన్నీ చోరీ…!
ఇటీవల సెలబ్రిటీస్ ఇంట వరుస దొంగతనాలు వార్తలను మనం వింటూనే ఉన్నాం. తాజాగా ఐశ్వర్య రజనీకాంత్, శోభన, సింగర్ విజయ ఏసుదాస్ లాంటి వారు ఇళ్లలో చోరీ జరిగిన విషయం మరువకముందే మరో సీనియర్ హీరోయిన్ నిరోషా ఇంట దొంగతనం జరిగింది. చెన్నైలోని తన ఇంట్లో బంగారు ఆభరణాలను దొంగలించారంటూ నిరోష తేనంపేట్ పోలీస్ శాఖకు కంప్లైంట్ చేసింది. నగలు, నగదు తో పాటు కొన్ని ఆస్తి పత్రాలు కూడా మాయమయ్యాయి అంటూ ఫిర్యాదు చేసింది నటాషా. […]
ఒరిజినల్ గొరిల్లాతో నటించబోతున్న హీరోయిన్ అంజలి..!!
టాలీవుడ్ హీరోయిన్ అంజలి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ” సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మసాలా, గీతాంజలి లాంటి పలు సినిమాల్లో అలరించి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్ శిష్యుడు మిలన్ దర్శకత్వంలో వస్తున్న గొరిల్లా సినిమాలో కీలక పాత్రలో నటించబోతుంది. ఓ వినూత్న ప్రయోగానికి సిద్ధమైన అంజలి ఈ చిత్రంలో లేడీ ఓరియెంటెడ్ రోల్‌లో కనిపించబోతుంది. ఓ మహిళకు.. గొరిల్లాకు మధ్య నడిచే […]
సుజిత్ – పవన్ మూవీలో ఒకప్పటి స్టార్ హీరోయిన్..!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది యంగ్ డైరెక్టర్లలో సుజిత్ ఒకడు. ఈయన చేసిన సాహో సినిమా ఫ్లాప్ అయినా ఈ సినిమాని డైరెక్ట్ చేసిన సుజిత్ కి మాత్రం పాన్ ఇండియా లెవెల్ లో మంచి పేరు ప్రఖ్యాతలు లభించాయి. ఇక ఈ సినిమా తర్వాత సుజిత్ కి బాలీవుడ్ హీరోల నుంచి మంచి ఆఫర్లు వచ్చినా వాటిని కాదని తెలుగులో సినిమా చేయాలని మరి పట్టు పట్టుకుని పవన్ కళ్యాణ్ కి ఒక […]
అక్కడ అడుక్కునేవాడి కొడుకే పవన్ కళ్యాణ్.. ఇదేం ట్విస్ట్ రా బాబు..!!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఓజి. ఈ సినిమా పై రోజు రోజుకి హైప్స్ పెరుగుతున్నాయి. దీంతో సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందో అని ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఇప్పటికే కీలకమైన ఎపిసోడ్స్ షూటింగ్ కంప్లీట్ అయినట్లు సమాచారం. ప్రియాంక అరుళ్ మోహన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హస్మీ ప్రతి నాయకుడిగా కనిపించబోతున్నాడని టాక్. ఈ మూవీలో అమితాబచ్చన్ కూడా ఒక కీలక […]
అబ్బాయిలతో మాత్రమే చేస్తా.. అమ్మాయిలతో నావల్ల కాదు.. షకీలా….!!
బుల్లితెరపై ‘ బిగ్ బాస్ ‘6 సీజన్లు పూర్తి చేసుకుని తాజాగా 7వ సీజన్లోకి అడుగు పెట్టింది. గత సీజన్తతో పోలిస్తే ఈ సారి ప్రేక్షకులని మరింత ఆకట్టుకునేట్టుగా ఈ సీజన్‌ను ప్రిపేర్ చేశారు బిగ్ బాస్ టీం. ఈ క్రమంలోనే ఇప్పటికే ఇంట్లో నామినేషన్ల ప్రక్రియ మొదల కాగా.. గొడవలు స్టార్ట్ అయ్యాయి. నువ్వా నేనా అన్నట్టుగా కొట్టుకుంటున్నారు హౌస్ మేట్స్. ఇక ఈ వారం ఇమ్యూనిటీ పవర్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ […]
పబ్లిక్ లో ముద్దులు పెట్టుకున్న నరేష్, పవిత్ర.. పిక్స్ వైరల్..!!
సీనియర్ హీరో నరేష్, పవిత్ర లోకేష్ రిలేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొంతకాలంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ జంట పేర్లు మారుమోగుతుంది. సోషల్ మీడియాలో వారికి సంబంధించి ఎలాంటి న్యూస్ అయినా నెట్టింట వైరల్ గా మారుతుంది. తాజాగా ఈ కపుల్ ఒక ప్రోగ్రామ్ అటెండ్ అయ్యారు. వినాయక చవితి సందర్భంగా ఆ షో టెలికాస్ట్ కానుంది. శ్రీముఖి, హైపర్ ఆది హోస్ట్‌లుగా వ్యవహరించిన ఈ షోకు గెస్ట్‌లుగా నరేష్, పవిత్ర వచ్చారు. […]