ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో వరుస సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల వారాహి యాత్రను పూర్తిచేసుకుని ఇప్పుడిప్పుడే సినిమా షూటింగ్లోకి అడుగుపెడుతున్నాడు పవన్ కళ్యాణ్. అయితే నిన్న ఉదయం మాజీ ముఖ్యమంత్రి ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన అరెస్టు అయిన సంగతి తెలియడంతో తెలుగు నాట అలజడి రేగింది. బాబు అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుకు మద్దతుగా నిలిచాడు. ఈ సంఘటనతో మళ్ళీ పవన్ […]
Category: Featured
Featured posts
కత్రీన ప్రెగ్నెంట్.. విక్కి కౌశల్ క్లారిటీ..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ – వికీ కౌశల్ 2021లో గ్రాండ్గా వివాహం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లు చేసుకున్న సెలబ్రిటీస్ అంతా ఓ బిడ్డకు తండ్రి కూడా అయిపోయారు. ఇక దీంతో తమ అభిమాన స్టార్స్ కత్రినా – విక్కి కౌశల్ ఎప్పుడెప్పుడు గుడ్ న్యూస్ చెప్తారా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో విక్కి.. కత్రినాలకు తమ ఫ్యామిలీస్ నుంచి కూడా గుడ్ న్యూస్ కోసం […]
ఆమెతో పీకలోతు ప్రేమలో ధనుష్..!
తమిళ్ స్టార్ హీరో ధనుష్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్‌లో కూడా ధనుష్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఇటీవల హీరో ధనుష్ – రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్యకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా హీరో ధనుష్ ప్రేమలో పడ్డాడని బజ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ న్యూస్ నిజమే అనుకున్నేరు ఇది కేవలం ఓ మూవీకి సంబందించిన న్యూస్. తమిళ్ స్టార్ హీరో ధనుష్, […]
ఈవెంట్లో బాయ్ ఫ్రెండ్‌తో కలిసి సందడి చేసిన తమన్న.. ఆమె డ్రస్ ధర తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోది..!
టాలీవుడ్ స్టార్ బ్యూటీ తమన్న ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు అవుతున్నా ఇంకా అదే క్రేజ్‌తో కొనసాగుతుంది. ఇండస్ట్రీలో ఎంతోమంది కొత్త హీరోయిన్లు వచ్చిన తన క్రేజ్ కోల్పోకుండా మంచి ఫామ్‌లో దూసుకుపోతుంది. తాజాగా చిరంజీవి భోళా శంకర్, రజనీకాంత్ జైలర్‌లో నటించిన తమన్నా భోళా శంకర్ తో ఫ్లాప్ ను సొంతం చేసుకున్నా జైలర్ తో డబల్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఇక ఇటీవల […]
నయన్ టూ రష్మిక బాలీవుడ్‌లో హంగామా చేస్తోన్న సౌత్ బ్యూటిలు వీళ్ళే..!
గత కొన్ని ఏళ్లుగా మన టాలీవుడ్ సినిమాలు కూడా పాన్ ఇండియా లెవెల్‌లో సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో హీరోలకు పోటీగా హీరోయిన్లు కూడా పాన్ ఇండియా లెవెల్‌లో తమ సత్తా చాటడానికి సిద్ధమయ్యారు. ఈ లిస్ట్‌లోనే తాజాగా పూజ హెగ్డే, రష్మిక, నయనతార కూడా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి నార్త్ ప్రేక్షకులను పలకరించారు. ఇలా బీటౌన్‌లో సత్తా చాటిన సౌత్ భామలు ఎవరో ఒకసారి చూద్దాం. నయనతార: ఇప్పటివరకు సౌత్ స్టార్ […]
మార్బుల్ స్టోన్ పై షారుక్ చిత్రం.. ఆర్టిస్ట్ పై ప్రశంసల వర్షం..
బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ అభిమానులు దేశవ్యాప్తంగా ఉన్నారు. అతడి కోసం ప్రాణాలైనా ఇచ్చే అభిమానులు కోట్లలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన అభిమాని ఆర్టిస్ట్ ప్రీతమ్ బెనర్జీ షారూఖ్ పై ఉన్న అభిమానంతో చిన్న మార్బుల్ స్టోన్స్ తో నల్లని క్యాన్వాస్ మీద 30 అడుగుల పరిమాణంతో ఓ ఇంటి స్లాబ్ పై షారూఖ్ భారీ చిత్రాన్ని వేశాడు. అందుకు సంబంధించి వీడియోను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయగా.. నెటిజెన్లు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ […]
బాలీవుడ్‌కి కీర్తి సురేష్.. ఫస్ట్ సినిమా లవర్ బాయ్‌తో..!!
మహానటి కీర్తి సురేష్ కు సంబంధించిన ఓ బిగ్ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం దక్షిణాది స్టార్ నటీమణులంతా బాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. కాగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపుతో పాటు కెరీర్‌లో మరింత ఎదగడానికి హిందీ సినిమాలే బెస్ట్ ఆప్షన్ గా ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ‘ జవాన్ ‘ తో నయనతార బీట్‌ను ఏంట్రీ ఇచ్చి అద్భుత విజయం అందుకోగా సమంత కూడా వెబ్సిరీస్‌లతో రాణిస్తుంది. […]
ల్యాప్ టాప్ షట్ డౌన్ చేయకుండా మూసేస్తున్నార.. అయితే మీరు డేంజర్‌లో ఉన్నట్లే (వీడియో)
కరోనా సమయంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగులు నుంచి పని సౌకర్యం కలిగించాయి. అయితే ఇందులో కొన్ని కంపెనీలు ఈ విధానానికి ముగింపు పలకుగా, మరికొన్ని కంపెనీలు ఇంకా ఈ వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే ఇంటి నుంచి పని చేయడంలో ఉద్యోగికి లాప్‌టాప్ అతిపెద్ద తోడుగా మారింది. చాలామంది ల్యాప్‌టాప్ కు సంబంధించి ఒక తప్పుని తరచుగా చేస్తూ ఉంటారు. చాలామంది తమ వర్క్ అయిపోయిన తర్వాత ల్యాప్‌టాప్‌ని షట్ డౌన్ చేయకుండా […]
ఆ ఇద్దరు స్టార్ హీరోలతో రాజమౌళి మల్టీస్టారర్..
కలలో కూడా ఊహించిన ఎన్నో అదిరిపోయే కాంబినేషన్ ఇటీవల మనం టాలీవుడ్‌లో చూస్తూనే ఉన్నాం. దశాబ్దాలుగా బాక్స్ ఆఫీస్ వద్ద నందమూరి, మెగా కుటుంబాల ఫాన్స్ మధ్య వార్ జరగడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే అలాంటి ఆ రెండు కుటుంబాల నుంచి వచ్చిన మూడో జనరేషన్ స్టార్ హీరోలు కలిసి మల్టీస్టారర్ సినిమాలో నటించారు. అది కేవలం రాజమౌళి దర్శకత్వంలోనే జరిగింది. నిజంగానే ఆర్‌ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజై ఊహించని రేంజ్ లో కమర్షియల్ హిట్ […]