గుట్టుచప్పుడుగా రెండో పెళ్లి చేసుకుంటున్న నాగచైతన్య.. అమ్మాయి ఎవరంటే..?

అక్కినేని హీరో నాగచైతన్య – సమంత ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఏవో మనస్పార్ధాలు కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు. ప్రస్తుతం ఇద్దరూ ఎవరి కెరీర్ వారు చూసుకుంటూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. అయితే నాగచైతన్య శోభిత ధూళిపాళతో డేటింగ్ చేస్తున్నారని గత కొద్ది రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదని అటు శోభిత ధూళిపాల ఇటు నాగచైతన్య కొట్టి పారేశారు. ఈ క్రమంలో నాగచైతన్య సైలెంట్ […]

టాలీవుడ్ అగ్ర హీరోల కార్లు ధర చూస్తే షాక్ అవ్వాల్సిందే.. ఏ హీరో కార్ కాస్ట్ ఎంతంటే..?

టాలీవుడ్ అగ్ర హీరోలు కోట్లు విలువ చేసే కార్లను వాడుతుంటారని మనందరికీ తెలిసిన విషయమే. ఏ హీరోలు ఏ కార్లను ఉపయోగిస్తున్నారు? వాటి ధర ఎంత? అని చాలామంది ప్రేక్షకుల మదిలో చాలా సందేహాలు ఉంటాయి. తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. మన తెలుగు హీరోలు ఉపయోగించే కార్లు.. వాటి వివరాలు ఇప్పుడు చూద్దాం. • మెగాస్టార్ చిరంజీవి – రోల్స్ ఫాంటమ్ కారు ( రూ. 3 కోట్లు) • రామ్ చరణ్ – రేంజ్ రోవర్ […]

తన అలవాట్లతో తండ్రికి చుక్కలు చూపిస్తున్న జాన్వి కపూర్….!!

అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది జాన్వి కపూర్. ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న ఈ బ్యూటి బాలీవుడ్ సినిమాలతో పాటు ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ‘ దేవర ‘ సినిమాలో కూడా న‌టిస్తుంది. ఈ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది జాన్వి. ఇక మూవీస్ విషయం పక్కన పెడితే జాన్వికి తల్లి శ్రీదేవికి ఉన్న ఒక వింత అలవాటు ఉందట. దాని కారణంగా బోనీకపూర్ ఎన్నో ఇబ్బందులు […]

ఆ హీరో అంటే నాకు పిచ్చి.. అతనితో ఎన్ని సినిమాలైనా చేస్తా..సామ్ సెన్సేషనల్ కామెంట్స్..!!

స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. “ఏం మాయ చేసావే” సినిమాతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన సమంత.. స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇక ఈ మధ్య కాలంలో మయోసైటిస్ బారిన పడి కొన్ని రోజులు సినిమాలకు దూరమైంది. ఇక ఆ తరువాత మళ్లీ కోల్కొని ఖుషి సినిమాలో నటించింది. ప్రస్తుతం ఈమె అమెరికాకి వెళ్ళింది. మయోసైటిస్ చికిత్స కోసం సమంతా కొన్ని నెలల పాటు అమెరికాలో ఉండనుంది. […]

షారుఖ్ కు తల్లిగా నటించడం నాకు ఇష్టం లేదు.. కారణం ఇదే..!!

బాలీవుడ్ యంగ్ బ్యూటీ రిధి డోగ్రా ‘ జవాన్ ‘ లో స్టార్ హీరో షారుక్ కు తల్లిగా నటించిన అనుభవాలను షేర్ చేసుకుంది. అట్లీ తెరకెక్కించిన ఈ మూవీ ఇటీవల విడుదల అవ్వగా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతుంది. అయితే ఇందులో షారుఖ్ అమ్మ ‘ కావేరి ‘ పాత్ర పోషించిన నటి మాట్లాడుతూ 38 ఏళ్ళు వయసులోనే షారుఖ్ తల్లిగా కనిపించడానికి ఇంట్రెస్ట్ చూపలేదని.. కానీ అట్లీ తనను కన్విన్స్ చేశాడని […]

మరోసారి జత‌క‌డుతున్న‌ కమల్ హాసన్ – త్రిషా.. ఏ సినిమాలో అంటే..?

పాన్ ఇండియా లెవెల్ హీరో కమల్ హాసన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం భారతీయుడు2 సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు క‌మ‌ల్‌. శంక‌ర్ డైరెక్ష‌న్‌లో రూపొందుతున ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం కెహెచ్ 234 సినిమాల ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. మణిరత్నం ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఇక ఇప్ప‌టికి వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో సినిమాలు వ‌చ్చి స‌క్స‌స్ సాదించాయి. ఇక చాలా కాలం తర్వాత వీరిద్దరూ కలయికలో మ‌రో సినిమా […]

రష్మి ని జ‌బ‌ర్ద‌స్త్ స్టేజ్‌పై ఘోరంగా అవమానించిన బుల్లెట్ భాస్కర్..!

ప్రస్తుతం బుల్లితెరపై వస్తున్న కామెడీ షో అనగానే ప్రేక్షకులకు టక్కున గుర్తుకు వచ్చేది జబర్దస్త్. ఎన్నో ఏళ్ల నుంచి నిరంతరాయంగా మంచి క్రేజ్‌తో దూసుకుపోతుంది. ఇక ఇటీవల జరిగిన జబర్దస్త్ షోలో యాంకర్ రష్మీ ని ఓ క‌మీడియన్‌ టోల్ చేశాడు. 20 ఏళ్ల క్రితం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రష్మి ఒకటి, రెండు సినిమాల్లో నటించిన పెద్దగా గుర్తింపు రాలేదు. తర్వాత యాంకర్ గా మారి తన ఫేట్‌ మార్చుకుంది. హీరోయిన్గా కూడా అవకాశాలు ద‌క్కించుకుంది. నిన్న […]

వాకింగ్ తో కొలస్ట్రాల్ , గుండె సమస్యలకు చెక్..

ఓ అధ్యయనం ప్రకారం రోజుకు కనీసం 30 నిమిషాల పాటు… వారంలో కనీసం ఐదు రోజులు నడవాలి. అరగంట నడక గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే బరువు తగ్గాలంటే కనీసం 45 నిమిషాలు నడవాలి. వాకింగ్ కోసం బరువుగా లేని మెత్తని కుషన్ కలిగిన షూస్ ఎంచుకోవాలి. సౌకర్యంగా ఊపిరి తీసుకునేందుకు వీలుగా, కాస్త వదులుగా ఉండే దుస్తులను ధరించాలి. ముందుకు లేదా వెనక్కి వంగి నడవకూడదు. భుజాలు వదులుగా రిలాక్స్డ్ గా ఉంచుకోవాలి. […]

రాత్రి నిద్రపోయే ముందు పాలు తాగితే.. ఇన్ని సమస్యల….!!

చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి దాకా పాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. మరి నిద్రకు పాలు నిజంగా సహాయపడతాయా? మనలో చాలామందికి నిద్రపోయే ముందు పాలు తాగి పడుకోవడం అలవాటు. కానీ అనేక ఆయుర్వేదాల ప్రకారం నిద్రపోయే ముందు పాలు తాగడం వల్ల ప్రయోజనాల కంటే హాని ఎక్కువ. నైట్ టైమ్ పాలు తాగితే నిద్రకు ఆటంకం కలుగుతుంది. కొందరికైతే కడుపు నొప్పి వస్తుంది. కాలేయం పనితీరుని మందగించేలా చేస్తుంది. రాత్రిపూట పాలు తీసుకోవడం […]