టాలీవుడ్ లో ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్టులుగా అడుగుపెట్టి స్టార్ హీరో, హీరోయిన్లుగా ఎదిగిన సంగతి తెలిసిందే. అలాగే చాలామంది చైల్డ్ ఆర్టిస్టులుగా అడుగుపెట్టి ఇప్పటికి కూడా హీరోలుగా అవ్వాలని ట్రై చేస్తున్నారు. ఇక ఇటీవల సినిమాలతో కాస్త బిజీగా మారిపోయాడు విశ్వ కార్తికేయా. టాలీవుడ్ లో ఇప్పటి వరకు 50 కి పైగా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించినా విశ్వ కార్తికేయ బాలకృష్ణ, రాజశేఖర్ మొదలు చాలామంది స్టార్ హీరోల సినిమాల్లో కనపడ్డాడు. బాలకృష్ణ […]
Category: Featured
Featured posts
పవన్ కళ్యాణ్ ముఖంపై కార్ కీస్ విసిరేసిన అమితా బచ్చన్.. కారణం ఇదే..!!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్స్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన సినిమాలు హిట్ అయినా.. ఫ్లాప్ అయినా అభిమానుల సంఖ్య మాత్రం పెరుగుతుంది తప్ప తరగదు. పవన్‌ను ప్రేక్షకులు అభిమానిస్తారు అనడం కంటే పిచ్చిగా ప్రేమిస్తారు అనడంలో సందేహం లేదు. అలాగే కామన్ పీపుల్స్ మాత్రమే కాకుండా ఆయనను స్టార్ హీరోలు కూడా ఇష్టపడుతుంటారు. తాజాగా.. పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో […]
టాలీవుడ్ లో ఎవరు చనిపోయిన నాగార్జున చూడడానికి వెళ్లక పోవడానికి కారణం ఇదే..!!
అక్కినేని సినీ బ్యాగ్రౌండ్ తో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు అక్కినేని నాగార్జున. టాలీవుడ్ లో నాగార్జునకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 50 సంవత్సరాలు దాటిన ఇంకా నవమన్మధుడు లాగా నాగార్జున తన యంగ్ లుక్ ను కొనసాగిస్తున్నాడు. నాగార్జున నటి వారసులుగా నాగచైతన్య, అఖిల్ ఇద్దరు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినా కొడుకులకు పోటీగా సినిమాల్లో నటిస్తున్నాడు. అయితే సినీ బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ ఎప్పుడూ పరపతిని […]
అన్నగారితో రెండేళ్లు మాట్లాడని హరికృష్ణ.. కారణం ఇదే..!
నందమూరి నటసార్వభౌమ తారక రామారావు ఈ పేరు చెప్తే తెలుగునాఢ గర్వపడుతుంది.. ఇండస్ట్రీలో ఎన్టీఆర్ చేయని పాత్ర అంటూ లేదు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ పొజిషన్ కి వచ్చిందంటే దాంట్లో సీనియర్ ఎన్టీఆర్ పాత్ర ఛౄళౄ ఉంది. అలాంటి ఆయన కేవలం సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా చరిత్రలు సృష్టించాడు. తెలుగు రాష్ట్రానికి సీఎంగా చేసి పేద ప్రజల కోసం ప్రత్యేకమైనటువంటి ఎన్నో పథకాలను తీసుకువచ్చిన గొప్ప మహనీయుడు. అలాంటి ఎన్టీఆర్ నట వారసులుగా […]
పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్…బండ్లన్న బంపర్ ఆఫర్… అదేంటో తెలుసా…!!
ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. తన అభిమాన హీరోల సినిమాలు మరోసారి స్క్రీన్ పై చూసి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి, గుడుంబా శంకర్, జల్సా, తొలిప్రేమ రీ రిలీజ్ కాగా.. రీ రిలీజ్ లో రికార్డ్ స్థాయి వసూళ్లను రాబట్టాయి. అయితే.. పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా మెగా బ్రదర్ నాగబాబు ‘ గుడుంబా శంకర్ ‘ […]
సినీ ఇండస్ట్రీలో ఎడ్జస్ట్మెంట్స్.. స్పందించిన స్టార్ బ్యూటీ..
సినిమా రంగంలో హీరోయిన్ల గురించి ఎప్పుడూ ఏదో ఒక రకమైన వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా అడ్జస్ట్మెంట్ అనే పదం ఎక్కువగా వినిపిస్తూంది. అడ్జస్ట్మెంట్ చేసుకుంటేనే హీరోయిన్గా అవకాశాలు వస్తాయని.. వారు ఎదగగలుగుతారని.. ఇప్పటికే వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక దీనిపై చాలామంది హీరోయిన్ ప్రస్తావించారు. తాజాగా కేరళ భామ మోడలింగ్ నుంచి సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టిన మహిమ నంబియార్ కూడా స్పందించింది. 15 ఏళ్ల వయసులోనే 2010లో మాతృభాషలో నటిగా పరిచయం […]
మా నాన్న బలవంతంతోనే ఆ పాత్ర చేశా.. బోరున ఏడ్చిన సీనియర్ నటి..!!
సీనియర్ నటి జయలలిత గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. క్లాసికల్ డాన్సర్ అయినా తాను.. సినిమాల్లో ఎన్నో క్యారెక్టర్లు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె సినిమాలు అంటే ఇష్టం లేకుండానే అసలు ఈ ఫీల్డ్ లోకి ఎలా వచ్చింది. వ్యాంప్ క్యారెక్టర్లు ఎందుకు చేయాల్సి వచ్చింది? అనే పలు విషయాలు ప్రేక్షకులతో పంచుకుంది. జయలలిత మాట్లాడుతూ…” సప్తపది సినిమాల్లో సబిత క్యారెక్టర్.. అలాగే మయూరి […]
బాలయ్య – మహేష్ బాబును నేను అలా కలవలే, సీరియల్ యాక్టర్ మానస్ కామెంట్స్ వైరల్..!
అడప దడప సీరియల్ లో హీరోగా నటించిన మానస్.. తెలుగు బిగ్ బాస్ షో తో ఒక్కసారిగా మంచి పాపులారిటీ దక్కించుకున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో హాజరైన మానస్ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. బీటెక్ చదువుతున్న రోజుల్లో డైరెక్టర్ మారుతి నాకు ఓ సినిమాలో హీరోగా ఛాన్స్ ఇచ్చాడని కథ మొత్తం వివరించాడు.. కానీ నాకు అప్పుడు అంతగా 5D పై ఐడియా లేకపోవడంతో వద్దులేండి అని చెప్పేసా అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా రిలీజ్ […]
చైతన్యను మిస్ అవుతున్న స్యామ్.. ఇన్‌స్టాలో కనిపించిన పెళ్లి పిక్.. మళ్లీ ప్రేమ చిగురించిందా..
సమంత – నాగచైతన్య ఏ మాయ చేసావే సినిమా లో కలిసిన నటించిన సంగతి తెలిసిందే. సమంతకు టాలీవుడ్ లో ఇది మొదటి సినిమా. ఈ సినిమాతో ఇద్దరి మధ్యన పరిచయం ఏర్పడింది. ఒకరితో ఒకరు ప్రేమలో పడిన ఈ జంట కొంతకాలం ప్రేమించుకున్న తర్వాత రెండు కుటుంబాలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. సమంత క్రిస్టియన్, నాగచైతన్య హిందూ అయినప్పటికీ వీరి పెళ్లికి ఎటువంటి మతాలు అడ్డు రాలేదు. ముందుగా క్రిస్టియన్ పద్ధతిలో తర్వాత హిందూ పద్ధతిలో […]