నా జీవితం ఏంటి ఇలా అయింది..? అనుకోకండి: సమంత..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల ఖుషి సినిమా తో సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే సమంత అమెరికాకు వెళ్ళిపోయింది. మయోసటిస్ కు చికిత్స పొందుతూ అక్కడే ఉంటుంది. అప్పుడప్పుడు అక్కడ ప్రదేశాలను, ప్రకృతిని ఆస్వాదిస్తూ తన ఎంజాయ్మెంట్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటుంది. ఇటీవల instagram వేదికగా అభిమానులతో కాసేపు ముచ్చటించింది సమంత. వారు అడిగిన ప్రశ్నలకు ఎన్నో ఆసక్తికరమైన సమాధానాలు చెప్పింది. ఇందులో భాగంగా మీ తర్వాత […]

పడుకునే ముందు యువత ఏం ఆలోచిస్తారో తెలుసా..?

యువత నిద్రకు ఉపక్రమించే ముందు ఏం ఆలోచిస్తుందన్న ఆలోచన వినడానికే ఆసక్తిగా ఉంది కదూ. పరిశోధకులకు కూడా ఇదే ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఇందులో భాగంగానే అమెరికాకు చెందిన ఓ సంస్థ 2000 మంది అడల్ట్స్ పై ఓ సర్వే నిర్వహించింది. ఇందులో పలు ఆసక్తికర విషయాలు వెళ్లడయ్యాయి. వీరిలో సుమారు 45% మంది నెక్ట్స్ డే తమ షెడ్యూల్ గురించి ఆలోచిస్తారని తెలిసింది. ఉదయం లేవగానే ఏం చేయాలనే ఆలోచనతో పడుకుంటారట. ఇక 44% మంది […]

కాల్చిన మొక్కజొన్న vs ఉడికించిన మొక్కజొన్న.. ఏది తింటే ఆరోగ్యమో తెలుసా..?

చాలామందికి మొక్కజొన్నపత్తు అంటే చాలా ఇష్టం. కొంతమంది కాల్చిన పొత్తును తింటారు. మరి కొంతమంది ఉడికించిన పొత్తును తింటారు. మరి ఈ రెండిట్లో ఏది తింటే బెటర్ ఓ ఇప్పుడు తెలుసుకుందాం. ఉడికించిన లేదా కాల్చిన మొక్కజొన్న పై కాస్త ఉప్పు, కారం రాసుకుని తింటే ఆ మజానే వేరు. ఎంతో మందిలో ఉన్న సందేహం మొక్కజొన్నను కాల్చి తింటే ఆరోగ్యకరమా లేక ఉడికించి తింటే ఆరోగ్యకరమా. మొక్కజొన్నను నీళ్లలో ఉడికించి తింటేనే ఎక్కువ ఆరోగ్యకరం. కాల్చిన […]

ఎయిర్ పోర్ట్ లో శృతిహాసన్ కు వేధింపులు….. వెంటపడ్డ వ్యక్తి (వీడియో)

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇటీవల బాలయ్య బాబుతో వీరసింహా రెడ్డి, చిరు తో వాల్తేరూ వీరయ్య సినిమాలతో తిరుగులేని సూపర్ హిట్స్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం అదే ఫామ్‌లో దూసుకుపోతూ వరుస ఆఫర్స్ ను దక్కించుకుంటుంది. తాజాగా శృతి హాసన్‌కు చేదు అనుభవం ఎదురైంది. శృతిహాసన్ ని ముంబై ఎయిర్ పోర్ట్ లో గుర్తు తెలియని వ్యక్తి వెంటపడ్డాడు. తన కార్ పార్కింగ్ ఏరియా వరకు వెంబడించిన ఆ […]

కుర్ర‌ హీరోతో లివింగ్ రిలేష‌న్‌షిప్‌లో సురేఖ వాణి..!!

టాలీవుడ్ నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించింది. అత్త, అక్క, వదిన, పిన్ని, అమ్మ, భార్య వంటి పాత్రల్లో నటించి ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం సినిమాలకు దూరమైంది. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పొట్టి దుస్తులు ధరించి రచ్చ రచ్చ చేస్తుంది. తాజాగా సురేఖ వాణి… ఓ యంగ్ హీరోతో ఎఫైర్ నడుపుతుందని.. ఓ వార్త సోషల్ […]

పెళ్లికి ముందే మొదటి పూజ చేసిన వ‌రుణ్‌ – లావణ్య.. పిక్స్ వైరల్..

టాలీవుడ్ నటినట్లు వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి ఇద్దరు ఏడేళ్ల డేటింగ్‌కి ఫుల్ స్టాప్ పెట్టి మూడు నెలల క్రితమే అధికారికంగా అంగరంగ వైభవంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ జంట అప్ప‌టినుంచి రోజు మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నారు. తాజాగా వినాయక చవితి పూజ చేసి మరోసారి వార్తల్లో వైరల్ అవుతున్నారు. తమ ఇంట్లోనే కొణిదల నాగబాబు భార్య‌ పద్మజ సమక్షంలో వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి కలిసి గణనాథుని పూజలు చేశారు. పూజ […]

స్విమ్మింగ్ ఫూల్లో ఎంజాయ్ చేస్తున్న నయన్‌, విఘ్నేష్.. పిక్స్ వైరల్‌..!!

నయనతార గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తనదైన అందం, నటనతో ప్రేక్షకులని ఆకట్టుకుంది. నయన్‌, విఘ్నేష్‌లు 2007లో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. సరోగసి ద్వారా ఇద్దరు కవ‌ల పిల్లలకు జన్మనిచ్చారు. ఇక సినిమా కంటే ఫ్యామిలీ లైఫ్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్న నయన్‌.. తన మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. వికేషన్లకు వెళ్తూ పిల్లలతో, భర్తతో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే […]

ఉదయాన్నే ఫోన్ చూస్తే ఇంత డేంజరా..? ఏం జ‌రుగుతుందంటే..!

ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా అందరి పనులు ఫోన్లతోనే. ఈ వాడకం మితిమీరితే ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఉదయం పూట తమ ఫోన్ లో నోటిఫికేషన్లు, ఈ-మెయిల్లు , సోషల్ మీడియా అప్డేట్లతో వచ్చే సందేశాల వల్ల అనవసర ఒత్తిడికి గురవయ్యే అవకాశం ఉంది. మీ మనసులో ప్రతికూలతలు పెరిగి రోజంతా ఆ ప్రభావం కనిపించవచ్చు. ఉదయాన్నే లేచింది మొదలు వివిధ సమాచారం కోసం వెతకటం, వాట్సాప్ […]

అరుదైన వ్యాధితో బాధపడుతున్న యాంకర్ సుమ..!!

బుల్లితెర యాంకర్ సుమ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎన్నో షోస్ లతో తనదైన యాంకరింగ్ తో చెరగని ముద్ర వేసుకుంది. ఇప్పటికి నెంబర్ వన్ స్థాయిలో కొనసాగుతూ అటు బుల్లితెర టీవీ షోలు.. మరోవైపు వెండి తెర ఆడియో ఫంక్షన్లు, సినిమా రిలీజ్ ఫంక్షన్లతో పాటు సక్సెస్ మీట్ లు తో చాలా బిజీగా గడిపేస్తుంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది సుమ. తను కిలాయిడ్ […]