ఇంత అందం ఒకే ఫ్రేమ్ లో కనబడుతే ఎలా తట్టుకోవాలి.. నెటిజన్లు..!!

దుబాయ్‌లో జరిగిన సైమా అవార్డ్స్ 20 23లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ప్రేక్షకులను అలరించింది స్టార్ నటి కీర్తి సురేష్. థిక్ బ్లూ డ్రెస్ లో కాటుక కనులతో మెరిసిపోతూ అందాల హొయ‌లుపోయింఇ.. సహనటులతో సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేసింది. ఇక ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ కు రెడ్ డ్రెస్ లో కళ్యాణి ప్రియదర్శ‌న్ క‌నిపించింది. అలాగే బ్లాక్ కాస్ట్యూమ్స్ లో శృతిహాసన్ దర్శనమిచ్చి అట్రాక్ట్ చేయగా… వీరిద్దరూ కీర్తి సురేష్ కు ఇరుపక్కల కూర్చుని ఫోటోలకు […]

చిన్నపిల్లలకి అతి సౌకర్యం.. ఫ్యూచర్‌కి అధిక ముప్పు..

ఇటీవల కాలంలో తల్లిదండ్రు ఇద్దరు కూడా పనుల ఒత్తిడిలో పడిపోయి పిల్లలకు సరైన సమయం కేటాయించడం లేదు. ఇదే ఆలోచనతో పిల్లలను గారం చేస్తూ వారు ఏది అడిగితే అది తెచ్చి పెట్టేస్తున్నారు. భాగస్వాములో ఒకరు అది వద్దని చెప్పినా సరే ఇంకొకరు వారితో గొడవపడి మరి పిల్లలు అడిగినదాన్ని తీసుకువచ్చి ఇచ్చేస్తూ ఉంటారు. ఇలా అధిక గారాబం వల్ల పిల్లలు చెడిపోయే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. ఇలా వారు అడిగినప్పుడల్లా అడిగింది చేస్తూ ఉంటే […]

చిన్న వయసులోనే మేయర్‌గా రికార్డులకు ఎక్కిన అమ్మ.. భర్త MLA..!

మాతృత్వం అనేది కేవలం మహిళలకు మాత్రమే దొరికిన వరం. అది వారి ఆశయ సాధనలో ఎప్పటికీ అడ్డం కాదు అనే అంశంతో ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అది ఎవరిదో కాదు అతి చిన్న వయసులోనే తిరువనంతపురం మేయర్ గా పదవి బాధ్యతలు స్వీకరించి రికార్డ్ సృష్టించిన ఆర్య రాజేంద్రన్ ది. గతేడాది ఆమె కేరళకు చెందిన సిపిఐ పార్టీ ఎమ్మెల్యే సచిన్ దేవ్‌ని వివాహం చేసుకుంది. ఇటీవలే ఓ ఆడబిడ్డకు […]

ముఖంలో గ్లో పెరగాలంటే ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు.. !

చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు దాదాపు అందరూ మొహం కాంతివంతంగా ఉండాలని మెరుస్తూ ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అయితే చాలామందికి చర్మం జిడ్డుగా ఉండే సమస్య ఏర్పడుతూ ఉంటుంది. అలా చర్మం పొడిబారకుండా, జిడ్డు సమస్యలు పోయి మృదువుగా, కాంతివంతంగా మారాలంటే చిన్ని చిన్ని టిప్స్ ను ఫాలో అయితే సరిపోతుంది. ముఖం కాంతివంతంగా ఉండాలంటే రెండు టీ స్పూన్ల కీరదోసరసంలో, రెండు టీ స్పూన్ల నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని రెండు స్పూన్ల ముల్తానీ మట్టితో […]

దానిమ్మ తొక్కని పడేస్తున్నారా…. అయితే ఈ బెనిఫిట్స్ మీరు మిస్ అయిన్నట్లే….!!

సహజంగా చాలామంది దానమ్మ కాయను ఇష్టపడతారు. ఆ ఇష్టంతోనే గింజలను తింటారు కానీ తొక్కను మాత్రం పడేస్తూ ఉంటారు. మరి దానిమ్మ తొక్క వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా? అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. దానిమ్మ తొక్క లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ తో నిండి ఉంటుంది. దీని ద్వారా చక్కటి చర్మ సౌందర్యాన్ని పొందే అవకాశం ఉంది. దానిమ్మ తొక్క దెబ్బతిన్న చర్మ కణాలను సరి చేస్తుంది. చర్మ కణాల పునరుత్పత్తిని పెంచుతుంది. చర్మం […]

పెళ్లికి ముందే మెగా ఇంట్లో లావ‌ణ్య పూజ‌ల‌కు కారణం ఇదే..!!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి ఇటీవల ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక వీరి బంధం గురించి అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి మధ్య మధ్యలో అకేషన్లు సైతం జరుపుకుంటున్నారు ఈ జంట. ఇక‌ నిహారిక విడాకుల తరువాత వీరి పెళ్లి క్యాన్సిల్ అయిందని సోషల్ మీడియాలో వార్త వైరల్ అయింది. నిన్న వినాయక చవితి సందర్భంగా మెగా ఫ్యామిలీతో పాటు లావణ్య కూడా ప్రత్యేక పూజలు చేసిన విషయం […]

కూర్చున్నప్పుడు కాళ్లు ఊపుతున్నారా.. అయితే ఆ సమస్య ఉన్నట్టే..?

మనలో చాలామందికి ఏదైనా కుర్చీలో కానీ సోఫాలో కానీ కూర్చున్నప్పుడు కాళ్లు ఊపే అలవాటు చాలామందికి ఉంటుంది.. దీంతో కాళ్లు ఊపడం కూడా ఒక వ్యాధిగానే చెబుతున్నారు.. మీరు కూర్చున్న సమయంలో మన కాళ్లు మన ప్రమేయం లేకుండానే ఊగడం జరుగుతూ ఉంటుందట. ఎవరితో మాట్లాడుతున్న పుస్తకాలు చదువుతున్న కాళ్లు ఊపడం అంత మంచిది కాదని నిపుణులు తెలియజేస్తున్నారు. కూర్చున్నప్పుడు కాళ్లు ఊపుతూ ఉండడం చాలా ప్రమాదకరమట. ఎక్కువగా ఇది ఒత్తిడికి ఆందోళనకు గురయ్యే వాళ్ళే కాలుఉపడం […]

ఆ నలుగురు హీరోలతో సినిమాలు తీయాలి.. డైరెక్టర్ అట్లీ కామెంట్స్ వైరల్..!

ప్రస్తుతం సెన్సేషనల్ స్టార్ డైరెక్టర్‌గా అట్లి పేరు మారుమోగిపోతుంది. జవాన్ సినిమాతో విజయం అందుకుని టాప్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారాడు కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ. ఇక ఈ సినిమా ప్రస్తుతం రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా సక్సెస్ మీట్‌లో అనేక ఇంటర్వ్యూలో పాల్గొంటున్న అట్లీ ఇటీవల కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. తను ఏ ఏ హీరోలతో సినిమాలు రూపొందించాలనుకుంటున్నాడు అనే అంశంపై స్పందించిన అట్లీ మాట్లాడుతూ బాలీవుడ్ […]

ఉన్నది ఒక్కటే బటన్.. అది కూడా ఊడితే అంతే .. నటిపై బోల్డ్ కామెంట్స్..!!

శ్రియ ధన్వంతరి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ” జోష్ ” సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ… నటి, మోడల్, రచయిత్రి, దర్శకురాలుగా రానిస్తుంది. తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన గ్లామర్ షోస్ తో ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. హద్దులు లేకుండా స్కిన్ షో చేస్తూ కుర్రాళ్లను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ఈ బోల్డ్ బ్యూటీ. శ్రేయ ఒక్క పోస్ట్ […]