హీరో సిద్ధార్థ్ బాయ్స్ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మంచి పాపులారిటీ వచ్చింది. తర్వాత టాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించాడు. ఇక జెనీలియా – సిద్ధార్థ కాంబినేషన్లో వచ్చిన బొమ్మరిల్లు సినిమా సూపర్ హిట్ కావడంతో సిద్ధార్ధ్ స్టార్ హీరోగా పేరు సంపాదొంచుకున్నాడు. కెరీర్ మంచి ఫామ్‌లో ఉన్న టైమ్‌లో సడన్‌గా సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో టాలీవుడ్ కి దూరమైన సిద్ధార్థ్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. చాలా […]
Category: Featured
Featured posts
అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు తెలుసా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డును అందుకొని భారీ పాపులారిటీ దక్కించుకున్నాడు అల్లు అర్జున్. తాజాగా మరో రికార్డును సృష్టించాడు. ప్రతిసాత్మకంగా భావించే మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో త్వరలో బన్నీ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారని న్యూస్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక తాజాగా దుబాయ్‌లో ఉన్న మ్యూజియంలో బన్నీ విగ్రహాన్ని పెట్టబోతున్నామని మేడం టుస్సాడ్స్ ట్విట్ చేసింది. ఈ నేపథ్యంలోనే బన్ని నుంచి కొలతలు స్వీకరిస్తున్న వీడియోను కూడా పోస్ట్ చేసింది. […]
రాత్రిపూట దోసెలు తింటున్నారా.. అయితే ఎంత ప్రమాదమో తెలుసా..?
ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ డైట్ ఫాలో అవుతూ పలు రకాల వాటిని తినడానికి ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా రాత్రిపూట భోజనం చేయడానికి వదిలేస్తూ ఉన్నారు. దీంతో టిఫిన్ లేదా ఫ్రూట్స్ వంటివి ఎక్కువగా తింటూ ఉన్నారు.. ఇలా దోస ఇడ్లీ వంటి వాటిని పులియపెట్టిన పిండితో తయారు చేసిన వాటిని ఎక్కువగా తింటున్నారు. అయితే ఇలా పులియ పెట్టిన వాటిని తినడం వల్ల జీర్ణశక్తికి మంచిదే కానీ రాత్రి సమయాలలో తినడం చాలా ప్రమాదమని నిపుణులు తెలియజేస్తున్నారు. […]
ఇసుకలో కూరుకుపోయిన మిల్కీ బ్యూటీ.. మెకప్ లేకుండా క్యాజువల్ క్లిక్స్..
ఇండస్ట్రీ లోకి చాలామంది యంగ్ హీరోయిన్లు అడుగుపెట్టినా దశాబ్ద కాలంలోపే వారు ఫేడ్అవుట్ అయిపోతూ ఉంటారు.కానీ దశాబ్దాలు గడుస్తున్న అదే క్రేజ్‌తో కొనసాగే స్టార్ హీరోయిన్స్ లిస్టును చేతివేళ్లపై లెక్క పెట్టవచ్చు. ఆ లిస్ట్ లోకే వస్తుంది మిల్కీ బ్యూటీ తమన్న. టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి దశాబ్దం దాటుతున్న తన అంద, చందాలతో గ్లామర్ డాన్సులతో కుర్రాళ్లను ఆకట్టుకుంటూ ఎప్పటికప్పుడు క్రేజ్ మరింతగా పెంచుకుంటుంది. తమన్న తాజాగా బోల్డ్ వెబ్‌సిరీస్‌లతో బాలీవుడ్ లో కూడా తన […]
ఫెయిల్యూర్ తెలియని దర్శకుడు తో రామ్ చరణ్.. కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్..?!
ఆర్‌ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్‌లో గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు సన్నా డైరెక్షన్‌లో మరో సినిమాలో నటించబోతున్నాడు చెర్రీ. ఇక ఇప్పటికే ఈ సినిమాతో పాటు పలు సినిమాలో చెర్రికి అవకాశాలు వస్తున్నాయంటూ న్యూస్ వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ లోనూ రామ్‌చరణ్‌కి అవకాశాలు వస్తున్నాయట. పలువురు బాలీవుడ్ దర్శక , నిర్మాతలు చరణ్ కోసం […]
మళ్లీ కలిసిన సమంత – నాగచైతన్య.. సమంత పోస్ట్ వైరల్..
గత కొన్ని రోజులుగా సమంత – నాగచైతన్య మళ్ళీ కలిసిపోయారు అంటూ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలను చూసిన చాలామంది వాళ్ళు కలవక ముందే ఎందుకు కలుస్తున్నారు అంటూ ఇలా పిచ్చి న్యూస్ స్ప్రెడ్ చేస్తారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సమంత – చైతన్య ఫ్యాన్స్ మాత్రం నిజంగా వాళ్ళు కలిస్తే బాగుండు అంటూ కామెంట్ చేశారు. అయితే వీరిద్దరూ మళ్ళి కలుస్తున్నారు అనే వార్తలు వైరల్ అవ్వడానికి […]
నీకు నా మీద అంత పగ ఎందుకు.. నెటిజన్ కామెంట్ కు ఆ యంగ్ హీరో రిప్లై..
తాజాగా కిరణ్ అబ్బవరం – నేహా శెట్టి కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ రూల్స్ రంజన్. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ మంచి జోరుగా కొనసాగుతున్నాయి. ఇక ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన సమ్మోహనుడా సాంగ్ రిలీజై ప్రేక్షకుల్లో మంచి హైప్ సాధించింది. ఈ సాంగ్ తర్వాత ప్రేక్షకుల్లో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా రిలీజై మొదటి షో తో పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే భారీ హిట్ అందుకోవడం […]
నా జీవితంలో వెలుగులు పంచింది నువ్వే.. మౌనికపై మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్..!
సినీ నటుడు మంచు మనోజ్ ఈ ఏడాది మార్చి నెలలో భూమా మౌనిక రెడ్డిని రెండవ వివాహం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇలా వీరి వివాహం తరువాత వీరిద్దరూ జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇకపోతే నిన్న (అక్టోబర్ 4 ) మౌనిక రెడ్డి పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా మంచు మనోజ్ ఆమెతో ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేస్తూ తనకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. ప్రస్తుతం మనోజ్ చేసినటువంటి పోస్ట్ సోషల్ […]
కొడుకు పుట్టిన శుభవేళా.. మరో గుడ్ న్యూస్‌తో ఇలియాన.. !!
టాలీవుడ్ ఇండస్ట్రీలో దేవదాసు సినిమాతో హీరోయిన్గా ఎంట్రి ఇచ్చింది గోవా బ్యూటీ ఇలియానా. మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకుంది. తర్వాత పూరి జగన్నాథ్ డైరెక్షన్లో పోకిరి సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకుంది. దీంతో వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ ఒకప్పటి స్టార్ హీరోయిన్గా వెలిగింది. నాజుకు నడుము సుందరిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ కెరియర్ మంచి ఫామ్ లో ఉన్న టైంలోనే తను నటించిన సినిమాలన్నీ ఒక్కొక్కటిగా ప్లాప్ అవడంతో సినిమా అవకాశాలు […]