ఆ కమెడియన్ హీరోగా కేసీఆర్ మూవీ.. ట్విస్ట్ అదుర్స్..

తెలంగాణలో ఎన్నికలు హీట్ మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎలక్షన్, నోటిఫికేషన్ ఇచ్చేశారు. కొన్ని రోజుల్లో నామినేషన్ ఎన్నికలు, కౌంటింగ్ అంటూ హడావిడి నెలకొంటుంది. సరిగ్గా ఇలాంటి టైం లో ఓ క‌మెడియ‌న్‌ తన కొత్త మూవీ టైటిల్ అనౌన్స్ చేశాడు. దానికి కేసీఆర్ అని పేరు పెట్టడంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఇంతకీ ఆ సినిమా స్టోరీ ఏంటి.. హీరో ఎవరు.. అంటూ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. కమెడియన్ రాకేష్ ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ […]

రూట్ మార్చిన ఉప్పెన బ్యూటీ.. బ్యాక్ లెస్‌గా గ్లామర్ ట్రీట్ ఇచ్చిన కృతి..!!

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ హీరోయిన్‌గా అడుగు పెట్టింది కృతి శెట్టి. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఫస్ట్ మూవీ విడుదలకు ముందే సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ ముద్దుగుమ్మ తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఉప్పెన తర్వాత బేబమ్మకు ఆఫర్స్ క్యూ కట్టాయి. వెంట వెంటనే స్టార్ హీరోల సరసన ఛాన్సులు కొట్టేసింది. దీంతో తక్కువ సమయంలోనే స్టార్‌డ‌మ్ అందుకున్న ఈ బ్యూటీ కి సక్సెస్ మాత్రం […]

శ్రీ లీల డాక్టర్ చదవడానికి వెనుక బలమైన కారణం ఎంటో తెలుసా..?

టాలీవుడ్ మోస్ట్‌వాంటెడ్ బ్యూటీ ఎవరు అనగానే అందరి నోటా వినిపించే పేరు శ్రీ లీల. ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లతో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాలో నటించింది. ఈ సినిమాలో బాలయ్య కూతురుగా విజ్జి పాత్రలో నటించింది ఈ బ్యూటీ. ఇక తాజాగా భగవంత్ కేసరి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర […]

మహేష్ బాబు – అనీల్ రావిపూడి కాంబో మూవీపై క్లారిటీ ఇదే..

మన టాలీవుడ్‌లో ప్రజెంట్ మోస్ట్ సక్సెస్ ఫుల్ గా ఉన్నటువంటి స్టార్ డైరెక్టర్ల‌లో అనిల్ రావిపూడి ఒకడు. ప్రస్తుతం ఈయన బాలయ్య హీరోగా ” భగవంత్ కేసరి ” సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. మరి అనిల్ రావిపూడి నుంచి రానున్న ఈ సినిమా కూడా మినిమమ్ గ్యారంటీ రిపోర్ట్స్ తో వినిపిస్తుండగా.. ఈ సినిమా ప్రమోషన్స్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా విషయంపై ఓ క్లారిటీ ఇచ్చాడు. ఇదివరకే ఈ ఇద్దరి కాంబినేషన్లో […]

పింక్ డ్రెస్ లో ప‌ట్ట‌ప‌గ‌లే చుక్కలు చూపిస్తున్న ప్ర‌గ్యా.. ఏం అందం రా బాబు!

మధ్యప్రదేశ్ కు చెందిన అందాల సోయగం ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ప్ర‌గ్యా.. 2014లో బాలీవుడ్ మూవీ తో సినీ రంగ ప్రవేశం చేసింది. అదే ఏడాది డేగ అనే ద్విభాష చిత్రంతో తెలుగు, తమిళ భాషల్లోకి అడుగు పెట్టింది. ఈ సినిమా ఆమెకు పెద్దగా గుర్తింపు తెచ్చి పెట్టలేకపోయింది. కానీ క్రిష్‌ డైరెక్షన్లో వచ్చిన `కంచె` మూవీతో ప్రగ్యా తెలుగు వారికి బాగా దగ్గరయింది. ఆ […]

నేను మీతో మాట్లాడుతూనే చనిపోవచ్చు.. మా నాన్న, నాన్నమ్మ కూడా.. రేణు దేశాయ్ సెన్సేషనల్ కామెంట్స్…!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈమె తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరై తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. ” టైగర్ నాగేశ్వరరావు సినిమాలోని లవణం ఫ్యామిలీకి చెందిన రోల్లో నటిస్తున్నాను. ఆ పాత్ర నన్ను ఎంతగానో ఛేంజ్ చేసింది. నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. నేను పూర్తిగా యాక్టింగ్ కు దూరం అవ్వలేదు. నాకు హెల్త్ ప్రబ్లమ్స్ ఉన్నాయి. హార్ట్ సమస్య ఉంది. ప్రస్తుతం ఆయుర్వేద […]

బాల‌య్య‌ అన్ స్టాపబుల్ 3 ప్రోమో అదుర్స్‌.. మేము త‌ప్పు చేయ‌లేదు.. త‌ల వంచ‌ము.. ( వీడియో)

నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ స్టార్ హీరోగా, రాజకీయ నాయకుడిగా అందరికీ పరిచయం ఉన్న వ్య.క్తి కానీ ఆయనను దగ్గరగా చూడడం అంటే ఏదైనా సినిమా ఈవెంట్స్ లోనో, ఇంటర్వ్యూలోనో ఆయన మాట్లాడడం తప్ప.. బుల్లితెర ప్రేక్షకులకు అంతగా కనిపించరు. కానీ ఒకే ఒక్క షో బాలయ్యను అందరికీ దగ్గర చేసింది. చిన్న, పెద్దా అని తేడా లేకుండా బాలయ్య క్రేజ్.. బాలయ్య పేరు అందరి నోట మారుమోగిపోయేలా చేసింది అన్‌స్టాపబుల్. ఈ షో మొదలైనప్పుడు బాలయ్య హోస్ట్ […]

గ్రహణం సమయంలో ఈ తప్పులను చేయకండి..!!

మన పూర్వం నుంచి ఎన్నో సాంప్రదాయాలు మనం పాటిస్తూనే ఉంటాము ముఖ్యంగా గ్రహణం సమయంలో చాలామంది కొన్ని తప్పులను చేస్తూ ఉంటారు.. ఈ ఏడాది రెండవ సూర్యగ్రహణం అక్టోబర్ 14వ తేదీన అంటే ఈ రోజున ఏర్పడుతోంది దీనిని రింగ్ ఆఫ్ ఫైర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే గ్రహాన్ని సైతం చూడాలనుకునే వారు పలు జాగ్రత్తలు తీసుకొని చూడాలని వేద పండితుల సైతం తెలియజేస్తున్నారు. లేకపోతే చాలా ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవలసి వస్తుందట. […]

ఇంట్లో నుంచి ఈగలను తరిమేయాలంటే ఈ చిట్కా పాటించండి..!!

సాధారణంగా చాలామంది ఇళ్లల్లో ఈగలు ముసరడం వంటివి కామన్ గా జరుగుతూనే ఉంటాయి ..ఏదైనా తీపి పదార్థం కానీ మరే ఇతర పదార్ధం కానీ ఉన్నాయి అంటే కచ్చితంగా ఈగలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.. దీంతో ఇంటిని మొత్తం చెత్తాచెదారం లేకుండా చాలా క్లీన్ చేసిన అవి కనిపిస్తూనే ఉంటాయి. వీటి వల్ల ఎన్నోసార్లు చాలామంది చిరాకుపడ్డ సందర్భాలు ఉంటాయి.. ముఖ్యంగా మనం తినే ఆహార పదార్థాల పైన కూడా ఎక్కువగా వాలుతూ ఉంటాయి దీని […]