సాధారణంగా పసుపుని కూరలలో వాడుతూ ఉంటాము. కానీ ప్రత్యేకంగా పసుపు నీళ్లు తాగము. పసుపు నీళ్లు పడగడుపున తాగితే ఎన్నో లాభాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో పసుపు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఉదయాన్నే గోరు వెచ్చని పసుపు నీటిని తాగడం వల్ల జీర్ణశైలి పనితీరు మెరుగుపడుతుంది. పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. పసుపులో ఉండే గుణాల కారణంగా గ్యాస్ పెయిన్ కూడా తగ్గుతుంది. కడుపులో మంట, చికాకులను తగ్గించడంలో […]
Category: Featured
Featured posts
” ఆ మాటలనే నిజం చేస్తున్న సమంత “… కొంప ముంచేటట్లుందే…!!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తాజాగా ఈమె ది మార్వెల్ సినిమాలలో భాగమైంది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ‘ది మార్వెల్’ అనే సినిమా త్వరలోనే ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ సినిమాకి సంబంధించిన తెలుగు వర్షన్ ని సమంత ప్రమోట్ చేస్తుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా సమావేశంలో పాల్గొంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రెస్ మీట్ నిర్వహించగా ప్రెస్ అడిగిన […]
ఎక్కువగా మనిషి పడుకున్నప్పుడు వచ్చే కలలు ఇవే… మరి ఏ కల వస్తే ఏం జరుగుతుందో తెలుసా…!!
సాధారణంగా ప్రతి ఒక్కరికి కలలు వస్తూ ఉంటాయి. నిద్రపోయిన సమయంలో ఏదో ఒక కల రావడం కామన్. కొంతమందికి ఆ కలలు గుర్తు ఉండకపోవచ్చు. మరికొందరికి మాత్రం ఆ కలలు తప్పనిసరిగా గుర్తుంటాయి. మరి ఏ కల వస్తే దేనికి సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఒక వ్యక్తి చిరిగిన పాత బట్టలతో కలలో తనను తాను చూసుకున్నట్లయితే.. అతనికి ఆరోజు చెడు జరుగుద్దని అర్థం. 2. ఆవు, సింహం లేదా ఏనుగును కలలో చూసినట్లయితే.. ఈ […]
విటమిన్ సి లోపం వల్ల కలిగే సమస్యలు ఇవే…!!
సాధారణంగా చాలా మందికి విటమిన్ సి లోపం ఉంటుంది. దానివల్ల కలిగే చర్మవ్యాధులకు సైతం గురవుతాము. విటమిన్ సి లోపం ఉన్నవారికి ఏ విధంగా చర్మవ్యాధులు వస్తాయో ఇప్పుడు చూద్దాం. 1. పొడిబారిన అరచేతులు: విటమిన్ సి లోపం ఉన్నవారిలో చర్మం పొడిబారిపోతుంది. ముఖ్యంగా అరచేతులలో చర్మం పొడిబారిపోతుంది. 2. గాయాలు మానడం: కొల్లాజెన్ సింథసిస్ కు విటమిన్ సి చాలా అవసరం. గాయం అయిన ప్రాంతంలో కొత్త చర్మం రావడానికి కూడా ఇది సహాయపడుతుంది. 3. […]
మహేష్ బాబు – సౌందర్య కాంబినేషన్లో మిస్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ ఇదే..
దివంగత నటి సౌందర్య టాలీవుడ్ ఇండస్ట్రీలో కోట్లాదిమంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. అప్పట్లో స్టార్ హీరోల అందరి సరసన నటించి మెప్పించిన సౌందర్య తన నటన, డాన్సులతో పాటు ఎక్స్పోజింగ్కు దూరంగా ఉంటూ కట్టు,బొట్టుతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో 100కు పైగా సినిమాల్లో నటించి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ హోదా సంపాదించుకున్న సౌందర్య ప్రమాదవశాత్తు వెండితెరకు దూరమైంది. రాజకీయాల్లో ఓ పార్టీ తరపున ప్రచారానికి వెళ్లిన […]
క్యాన్సర్ బాధిత పిల్లలతో ఆడి, పాడి సందడి అడవి శేష్.. హార్ట్ టచింగ్ వీడియో..
టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేష్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హిట్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ దక్కించుకున్న అడవి శేష్ ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్లలో బిజీగా ఉన్నాడు. ఇక ఇటీవల జూడ్ అనే ఓ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక దినోత్సవం పురస్కరించుకొని ఓ ప్రత్యేక ఈవెంట్‌ను నిర్వహించారు. అందులో స్పెషల్ గెస్ట్ గా పాల్గొన్న అడవి శేషు అక్కడ చిన్నారులతో కలిసి సరదాగా డ్యాన్స్ చేశాడు. వారికి కొన్ని బహుమతులు […]
” ఆంటీ అనే వాళ్లందరూ కామాంధులు “… మరోసారి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిన అనసూయ (వీడియో)
బోల్డ్ బ్యూటీ అనసూయ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ ద్వారా ఈమె తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ప్రస్తుతం సినిమా రంగంలో దూసుకుపోతుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. తన అందాలని ఆరబోస్తుంది. అలాగే తనని ట్రోల్ చేసే వారిని సైతం ఖండిస్తుంది. ఇటీవల ఈ ముద్దుగుమ్మని ఆంటీ అని ట్రోల్స్ చేసిన విషయం తెలిసిందే. అలాగే ట్విట్టర్ మొత్తం ఆంటీ అని పదాన్ని ట్రెండింగ్ చేశారు. దీనికి అనసూయ సైతం తనదైన […]
” నా ముందు ఇప్పుడు అదొక్కటే మార్గం “… సెన్సేషనల్ విషయాన్ని బయటపెట్టిన శ్రీజ…!!
చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ గురించి మనందరికీ తెలిసిందే. ఈమె నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తూ ఉంటుంది. ఈమె ముందు ఓ యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయిన సంగతి మనకి తెలిసిందే. అనంతరం విడాకులు తీసుకుంది. మళ్లీ మెగా కుటుంబానికి దగ్గర అయింది. ఈమె గురించి ఆలోచించి చిరంజీవి ఈమెకి రెండో పెళ్లి చేశాడు. ఆ యువకుడు పేరూ కల్యాణ్ దేవ్. వీరిద్దరి కాపురం […]
రవితేజకు మాస్ మహారాజ్ అనే బిరుదు ఇచ్చింది ఎవరో తెలుసా.. ?
టాలీవుడ్ స్టార్ హీరో రవితేజకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తన సొంత కష్టంతో ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదుగాడు. మొదట ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన రవితేజ.. తరువాత పలు సినిమాల్లో కీలక పాత్రలో నటించాడు. తన నటనతో మెప్పించి హీరో స్థానాన్ని దక్కించుకున్న రవితేజ చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూనే స్టార్ హీరోగా క్రేజ్ దక్కించుకున్నాడు. ఎనర్జిటిక్ హీరోగా మారాడు. ఇటీవల వచ్చిన టైగర్ […]









