అమ్మతో కలిసి నవ్వులు పూయిస్తున్న ఈ చిన్నది ఎవరు గుర్తు.. చాలామందికి ఫేవరెట్ హీరోయిన్..?!

ఇండస్ట్రీలో హీరోయిన్‌గా రాణించడం అంటే.. అంత సులువైన విషయం కాదు. ఒకసారి హీరోయిన్గా సక్సెస్ వచ్చిన తర్వాత ఆ స్టార్‌డం నిలుపుకోవడం కూడా అంతే కష్టం. కొంతమంది హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చి ఎంత శ్రమించినా సక్సెస్ కాలేకపోతున్నారు. దీంతో సెకండ్ హీరోయిన్స్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సినిమాల్లో రాణిస్తున్నారు. మరి కొంతమంది సక్సెస్ కోసం ఎదురుచూస్తూ హీరోయిన్ అవకాశాల కోసం విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. ఇంతకీ ఈ పై ఫోటోలో ఉన్న అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. అమ్మతోపాటు […]

జాక్ పాట్ ఆఫర్ కొట్టిన యానిమల్ బ్యూటీ.. తారక్ జోడిగా ఛాన్స్.. ఏ మూవీలో అంటే..?!

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం నటిస్తున్న మూవీ దేవర. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కానున్నట్టు కొరటాల శివ గతంలో వివరించిన సంగతి తెలిసిందే. అలాగే ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ మూవీ ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ […]

ఆ హీరోయిన్ రియల్ క్యారెక్టర్ ఇదే.. వరలక్ష్మి శరత్ కుమార్ పై నిర్మాత కామెంట్స్ వైరల్..?!

కోలీవుడ్ స్టార్ బ్యూటీ వరలక్ష్మి శరత్ కుమార్ కు టాలీవుడ్ లోనూ ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగులోనూ చాలా సినిమాల్లో కీలకపాత్రలో నటించి ప్రేక్షకుల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది. తెలుగులో యశోద, హనుమాన్, విరసింహారెడ్డి, క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి మెప్పించింది. త్వరలో సబ‌రి సినిమాతో హీరోయిన్గా ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలో ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇక తాజాగా జరిగిన మూవీ ప్రమోషనల్ ఈవెంట్లో వరలక్ష్మి […]

తిన్న ఆహారం సరిగా జీర్ణం అవడం లేదా?.. అయితే ఈ టిప్స్ ను ఫాలో అవ్వండి..!

ఈ కాలంలో తినే ఆహారం వల్ల సరిగ్గా జీర్ణం కావటం లేదు. తీసుకునే ఆహారంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.ముఖ్యంగా కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలు, గింజలను క్రమం తప్పకుండా తీసుకోవాలి. ప్రోబ్రయోటిక్స్ ఎక్కువగా ఉంటే వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. ముఖ్యంగా పెరుగు, మజ్జిగ, ఉప్పు కారం లేని పచ్చి మామిడికాయ వంటివి తీసుకోవడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. జీర్ణ ఎంజైములు ఉండే ఆహారాన్ని తీసుకోవటం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది.ఇది ఎక్కువగా అల్లం,పసుపు, జీలకర్ర […]

సల్మాన్ ఖాన్ ఇంటిదగ్గర గన్ కాల్పులు.. జస్ట్ మిస్.. లేదంటే ఇదే ఆఖరి రోజు అయ్యేదిగా..!

బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్న సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి సల్మాన్ ఖాన్ ఇప్పుడు పలు భారీ చిత్రాలు చేస్తుండగా వీటిల్లో రీసెంట్ గానే దర్శకుడు మురుగదాస్ తో “సికందర్ష‌ అనే సినిమాని తను అనౌన్స్ చేశారు. అయితే ఈ ఈద్ నీ కూడా సల్మాన్ ఖాన్ ఎంతో అందంగా జరుపుకోవాలని ఓ షాకింగ్ ఇన్సిడెంట్ తన ఇంటి దగ్గర జరిగినట్లుగా బాలీవుడ్ వార్తలు చెబుతున్నాయి. ఈ ఉదయం 4 గంటల 55నిమిషాల […]

సురేఖకు పేగు తెంచుకుని పుట్టిన చరణ్ కంటే ఆ మెగా హీరో అంటే ఇష్టమా?.. రీజన్ కూడా చెప్పేసిందిగా..!

మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి సతీమణి సురేఖ కు కూడా సమాజంలో మంచి పేరు ఉంది. చాలామంది తన గురించి పాజిటివ్ గానే మాట్లాడుకుంటారు. ఎవరో నూటికి ఒకరిద్దరూ చెడుగా మాట్లాడుకుంటారు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్లుపెట్టి అభిమానులకు దగ్గర అవుతూ ఉంటారు. అయితే తాజాగా ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.అదేంటంటే సురేఖ గారికి కొడుకు రామ్ చరణ్ కంటే వరుణ్ తేజ్ సినిమాలు అంటేనే […]

ఆ హీరోతో రహస్య ప్రేమాయణం నడుపుతున్న త్రిష.. బయటపడ్డ గుట్టు..!

సీనియర్ యాక్టర్స్ త్రిష గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తన నటనతో టాలీవుడ్ లో నెంబర్వన్ హీరోయిన్ గా మారిపోయింది. అయితే ఈ మధ్యకాలంలో ఈ అమ్మడుకు సంబంధించిన ఏ న్యూస్ అయినా సరే సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతుంది. తాజాగా త్రిష ఆ హీరో తో సీక్రెట్ ప్రేమాయణం నడుస్తున్నట్లు టాక్. అసలు విషయానికి వెళితే…రానా త్రిష కు ఎఫైర్ ఉందని ఓ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. […]

సినిమా అవకాశాల కోసం అంతకు బరితెగించిన కృతి శెట్టి.. ఏకంగా ఆ నిర్మాతకే బంపర్ ఆఫర్ ఇచ్చింది గా..!

బుచ్చిబాబు తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ సినిమా ‘ఉప్పెన’ తో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. వైష్ణవి తేజ్ హీరోగా నటించిన ఈ యూత్ ఫుల్ లవ్ డ్రామా భారీ విజయం అందుకోవటంతో కృతి శెట్టి తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు, దివారియర్, కస్టడి వంటి చిత్రాల్లో నటించి తన కంటూ సొంత గుర్తింపుని సంపాదించుకుంది. కానీ ఈ అమ్మడు నటించిన పలు సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టడంతో అవకాశాలు […]

వాట్.. టిల్లు గాడి అమ్మ ఓ న్యూస్ రీడర్ ఆ.. ఇది ఎక్కడ ట్విస్ట్ రా బాబు..

ఇటీవల డీజె టిల్లు సిక్వెల్‌గా టిల్లు స్క్వేర్ తెరకెక్కి రూ.100 కోట్ల కలెక్షన్ రాబట్టడమే కాదు.. 300 గ్రాస్ వైపు దూసుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇదే తరహాలో ఇంకా చాలా సినిమాలు వస్తాయంటూ ఇటీవల సినిమా మేకర్స్ కూడా ప్రకటించారు. అయితే డిజేటిల్లు సినిమా గురించి చాలామందికి తెలియని ఆసక్తికర విషయాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి ఈ సినిమాలో హీరో తల్లి పాత్రలో నటించిన సుజాత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నటి సుజాత గురించి […]