” తారక్ రెండో కొడుకు పెద్ద కంచు “…. నాని సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..‌!

సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ రంగంలోకి అడుగుపెట్టి మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన వారిలో నాచురల్ స్టార్ నాని ఒకరు. ప్రస్తుతం నాని వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ అయిపోయాడు. ఇంకా గత ఏడాది దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన నాని.. ప్రస్తుతం హాయ్ నాన్న సినిమాతో మరోసారి ప్రేక్షకులని ఆదరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమాలో నానికి జోడిగా మృణాల్ ఠాకూర్ నటిస్తుంది. ఇక ఈ సినిమా డిసెంబర్ 7న రిలీజ్ […]

పోయి పోయి ఆ ముసలోడిని చూజ్ చేసుకున్నావ్‌ ఏంటి చరణ్.. సినిమా దొబ్బేస్తుంది పో..!!

తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా కొనసాగి ప్రస్తుతం క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో కీరోల్‌ ప్లే చేస్తున్నాడు రాజేంద్రప్రసాద్. ఆయ‌న‌ చేసిన చాలా సినిమాలు హిట్ కొట్టి మంచి గుర్తింపు తెచ్చాయి. అయితే ఇప్పుడు రాజేంద్రప్రసాద్ హీరోల ఫాదర్ రోల్స్ లో నటిస్తూ ఇండ‌స్ట్రీలో కొన‌సాగుతున్నాడు. ముఖ్యంగా నాన్నకు ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్‌ ఫాదర్ గా ఆయన నటనను మంచిమార్కులు ప‌డ్డాయి. ఇక ఇప్పుడు రామ్ చరణ్ – బుచ్చిబాబు కాంబినేషన్ లో వస్తున్న […]

NTR31: ఎన్టీఆర్ కు జంటగా నటించబోతున్న ఆ క్రేజీ హీరోయిన్‌.. ఎవరు ఊహించి ఉండరు..

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కొరటాల శివ – ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా భారీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్క‌నుంది. ఇక ఆర్‌ఆర్ఆర్ లాంటి భారీ బ్లాక్ బాస్టర్ తర్వాత రూపొందుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్ కూడా ఈ సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు ఎన్టీఆర్ డూప్‌ను వాడకుండా […]

అమ్మ‌, నాన్న దూరం.. మెగా మ‌న‌వ‌రాలికి ఎంత క‌ష్ట‌మో చూశారా..!

చిరంజీవి కూతురు శ్రీజ మనందరికీ సుపరిచితమే. ఈమె కళ్యాణ్ దేవ్ ని రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఓ పాప కూడా జన్మించింది ‌. అయితే.. గత రెండేళ్లగా దూరంగా ఉంటున్న ఈ జంటపై అనేక వార్తలు వచ్చాయి. శ్రీజ మూడో పెళ్లి, కళ్యాణ్ దేవ్ రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు వార్తలు వినిపించాయి. ఎన్ని వార్తలు వినిపించినప్పటికీ ఈ జంట మాత్రం ఏ మాత్రం స్పందించలేదు. అసలు అధికారిక విడాకులు తీసుకున్నారా? లేదా? అనేది […]

ఆ అబ్బాయితోనే నా పెళ్లి… నిత్యామీన‌న్‌కు మ‌న‌సు మ‌ళ్లిందోచ్‌..!

నిత్యామీనన్ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ లతో కూడా ప్రేక్షకులని అలరిస్తుంది. ఈమె ఒకపక్క సినిమాలతో మరోపక్క వెబ్ సిరీస్ లతో కెరీర్ లో దూసుకుపోతుంది. ఈ ముద్దుగుమ్మ ఒక్క తెలుగు భాషలోనే కాకుండా తమిళ్, మలయాళం భాషల్లో కూడా నటించి మంచి పేరు ప్రఖ్యాతలు పొందింది. ఇక ఈమె సినీ కెరీర్ గురించి పక్కన పెడితే… ఈమె పెళ్లి ఎప్పుడు అంటూ ఈ ముద్దుగుమ్మ […]

అతనితో డేటింగ్ చేస్తున్నాం నాని బ్యూటీ.. అడ్డంగా దొరికిపోయిందిగా..

సీతారామం మూవీ తో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది మృణాల్ ఠాగూర్. మొదటి సినిమాతోనే హిట్ కొట్టిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాలో సీతగా, ప్రిన్సెస్ నూర్జహాన్‌గా నటించి కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ట్రెడిషనల్ లుక్‌లో అచ్చ తెలుగు ఆడపిల్లల ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఓ పక్క టాలీవుడ్‌లో వరుస అవకాశాన్ని అందుకుంటూనే.. బాలీవుడ్ లో కూడా అవకాశాలు దక్కించుకుని బిజీ బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం నాని సరస‌న హాయ్ నాన్న సినిమాలో నటిస్తున్న ఈ […]

టాలీవుడ్ లో ఎవ్వరు చనిపోయిన ఆ దరిదాపుల్లో నాగార్జున ఎందుకు కనిపించడో తెలుసా?.. అసలు కారణం ఇదే….!!

అక్కినేని నాగార్జున ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అక్కినేని నాగేశ్వరరావు వారసత్వాన్ని అందుపుచ్చుకొని… ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు నాగార్జున. అనేక సినిమాలతో మంచి పేరు ప్రఖ్యాతలు సైతం పొందాడు. ఇక నాగార్జున నలభై పదుల వయసు దాటినప్పటికీ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. ఇదిలా ఉండగా.. నాగార్జున సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద సెలబ్రిటీ మరణించిన.. వారిని చూడడానికి వెళ్ళడు అనే ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కృష్ణంరాజు […]

” సినిమా అవకాశాల కోసం డైరెక్టర్ కు అలాంటి ఫోటోలను పంపించాను “… నాగార్జున మరదలు పిల్ల సెన్సేషనల్ కామెంట్స్…!!’

ఒకప్పుడు సౌత్ సినిమాలలో సత్తా చాటిన బ్యూటీ కస్తూరి శంకర్. కమల్ హాసన్ తో , భారతీయుడు.. అక్కినేని నాగార్జునతో,అన్నమయ్య సినిమాలతో మంచి పేరు ప్రఖ్యాతలు పొందింది ఈ బ్యూటీ. ఇక తాజాగా ” గృహలక్ష్మి ” అనే సీరియల్తో ప్రేక్షకుల ముందుకి వచ్చి ఓ వెలుగు వెలిగింది. ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె.. వివాదాస్పద అంశాలపై స్పందిస్తూ ఒక్కోసారి చిక్కుల్లో పడుతుంది. తనపై ఎన్ని ట్రోల్స్ వచ్చినా తనదైన శైలిలో విమర్శలను […]

ఆ ఊరి జనం హనుమంతుడి పేరు వింటేనే కోపంతో ఊగిపోతారు.. కారణం ఏంటంటే..

మనదేశంలో కోట్లాదిమంది ఆంజనేయుని భక్తులు ఉన్నారు. దాదాపు ప్రతి ఊరిలోను హనుమంతుడిని దైవంగా కొలుస్తారు. మనసులో ఏమాత్రం భయం ఉన్న‌ జై భజరంగబలి అంటూ త‌లుస్తారు. కానీ మనదేశంలోనే ఓ గ్రామంలో మాత్రం హనుమంతుడి పేరు చెబితేనే కోపంతో ఊగిపోతారు. హనుమంతుడిని అసలు ప్రార్ధించ‌రు. అసలు హనుమంతుడి గుడి కూడా కట్టరు. అదే ద్రోణగిరి. ఉత్తరాఖండ్ లోనే ఈ గ్రామం ఉంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. ఇంతకీ దానికి కారణం ఏంటో ఒకసారి చూద్దాం. […]