” నేనొక హీరోయిన్ ని.. అయినా ఎవరు నన్ను ప్రేమించడం లేదు “…. నటి షాకింగ్ కామెంట్స్…!

అనన్య పాండే ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తన అందంతో, నటనతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముందుగా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ… అనంతరం టాలీవుడ్లోకి సైతం అరంగేట్రం చేసింది. ఇక ఈమె తాజాగా నటిస్తున్న బాలీవుడ్ మూవీ ” ఖో గయే హమ్ కహాన్ ” తో ప్రేక్షకుల ముందుకి రానుంది. డిసెంబర్ 26 విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ లో మునిగిపోయారు చిత్ర బృందం. […]

52 ఏళ్ల వయసు మీద పడుతున్నా కుర్ర హీరోయిన్లకి పోటీ ఇస్తున్న నాగార్జున బ్యూటీ… ఏముంది భయ్యా…!

స్టార్ స్టేటస్ ని దక్కించుకున్న వారిలో టబు ఒకరు. ఈ ముద్దుగుమ్మ తన అందంతో, నటనతో ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇక ముఖ్యంగా నాగార్జున హీరోగా నటించిన నిన్నే పెళ్ళాడుతా సినిమాలో కనిపించి ప్రేక్షకులని మెప్పించింది. ఇక హైదరాబాద్లో పుట్టి ముంబైలో స్థిరపడ్డ ఈమె… నటి ఫరాహ్ చెల్లెలు. అలాగే దివ్యభారతి స్నేహితురాలు. ఇక ఈమె ద్వారానే డైరెక్టర్ రాఘవేందర్ రావు గారు దగ్గరకు రావడం కూలి నెంబర్ వన్ సినిమాలో ఛాన్స్ కొట్టేయడం… అనంతరం […]

ప్రభాస్ వందల కోట్ల విలువైన ఆస్తులకు వారసుడు… బాహుబలి రేంజ్ లో లైఫ్ స్టైల్… గత 8 ఏళ్లలో మారిన లెక్కలు…!

రెబల్ స్టార్ ప్రభాస్ మనందరికీ సుపరిచితమే. ప్రభాస్ తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. బాహుబలి అనే సినిమాతో ఏ రేంజ్ పాపులారిటీని దక్కించుకున్నాడు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ప్రభాస్ లైఫ్ స్టైల్ ఒక్క బాహుబలి సినిమాలోనే అలా ఉండదు… బయట కూడా ప్రభాస్ లైఫ్ స్టైల్ అలానే ఉంటుందట. 100 కోట్ల విలువైన ఆస్తులకు వారసుడైన ప్రభాస్.. ఇంకా సంపాదిస్తూనే ఉన్నాడు. గత ఎమ్మిదేళ్లలో మారిన ఈయ‌న ఆస్తుల లెక్క […]

” దారుణమైన కామెంట్స్ తో నన్ను అలా ఇబ్బంది పెడుతున్నారు” … రీతూ చౌదరి ఎమోషనల్ కామెంట్స్…!

జబర్దస్త్ అనే కామెడీ షో ఎంతోమందికి లైఫ్ ఇచ్చింది. ఇలా జబర్దస్త్ ద్వారా పాపులారిటీ దక్కించుకున్న వారిలో రీతూ చౌదరి ఒకరు. ఈమె పలు బుల్లితెర సీరియల్స్ తో పాటు ఈ కార్యక్రమంలో కమీడియన్ గా నటించి మంచి పాపులారిటీని దక్కించుకుంది. ఇలా జబర్దస్త్ ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి ఈమె సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన అంద చందాలను ఆరబోస్తూ ఉంటుంది. ఇక ఇలా సోషల్ మీడియా వేదికగా ఈమె షేర్ […]

” శృతిహాసన్ లో ఆ క్వాలిటీ అంటే నాకు చాలా ఇష్టం “… ప్రభాస్ సెన్సేషనల్ కామెంట్స్…!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా… శృతిహాసన్ హీరోయిన్ గా… ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” సలార్ “. ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో భాగంగా ప్రభాస్ మరియు ఇతర చిత్ర బృందం కూడా పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఉన్నారు. ఇక ఇదే క్రమంలో రాజమౌళి సలార్ చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా ఒక ఇంటర్వ్యూ […]

రష్మిక డీప్ ఫేక్ వీడియో పై నలుగురు అరెస్ట్… కానీ పరారీలో అసలు వ్యక్తి…!

రష్మిక మందన ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. గత కొద్ది రోజుల నుంచి సినీ తారల డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నేషనల్ క్రష్ రష్మిక మందన డీప్ ఫేక్ వీడియో కూడా ఎంతటి దుమారం రేపిందో మనందరికీ తెలిసిందే. ఏఐ సాయంతో రష్మిక మందన ముఖాన్ని మార్ఫింగ్ చేసి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ తరువాత వరుసగా ఆలియా భట్, […]

ఆ విషయంలో తారక్, బన్నీ లను ఫాలో అవుతున్న నితిన్.. ట్రెండ్ సెట్ చేస్తాడా..?

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వరుస ఫ్లాప్ లతో కెరీర్ లో ఇబ్బందులు పడుతున్నాడు. ఒకప్పుడు 14 ప్లాపులు వచ్చిన తట్టుకొని స్ట్రాంగ్ గా నిలబడిన నితిన్‌.. ఇప్పుడు రెండు, మూడు ఫ్లాప్లకే డీలపడిపోతున్నాడు. ఎందుకంటే ప్లాప్‌ల నుంచి బయటకు వచ్చి మంచి హీరోగా కొనసాగుతున్న ఈ యంగ్ హీరో మరోసారి ప్లాపులు వస్తే అంతకుముందు లాగే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆలోచిస్తున్నాడట. అయితే ఇప్పటికే నితిన్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాతో భారీ […]

” మా పాపకి అవి కొనడానికి అమెరికా వెళ్తా “… మంచు లక్ష్మి సెన్సేషనల్ కామెంట్స్…!

టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబు తనయురాలు మంచు లక్ష్మి మనందరికీ సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ తన అందంతో ఎప్పటికప్పుడు కుర్రాళ్ళకి హీట్ పుట్టిస్తూ ఉంటుంది. ఇక మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన ఈ ముద్దుగుమ్మ కి పెద్దగా సినిమా అవకాశాలు మాత్రం దక్కడం లేదు. ఇక ప్రస్తుతం ముంబైలోనే స్థిరపడింది. అయితే తాజాగా ఓ ఈవెంట్ లో పాల్గొన్న మంచు లక్ష్మి.. తాను హైదరాబాద్ నుంచి ముంబై రావడానికి గల కారణాలను తెలిపింది. ఈ ముద్దుగుమ్మ […]

ఎన్టీఆర్ చేసిన ఆ పని వల్లే బాలయ్య, నాగార్జున మధ్యన దూరం ఏర్పడిందా..?!

టాలీవుడ్ ఇండస్ట్రీలో గత మూడు తరాలుగా నందమూరి, అక్కినేని కుటుంబాల నుంచి హీరోలు వెండితెరకు పరిచయం అవుతూనే ఉన్నారు. ఇక మొదట్లో నటదిగ్గజాలుగా ఉన్న ఎన్టీఆర్, ఏఎన్నార్ మంచి స్నేహంగా ఉండే వారిని.. వారిద్దరి మధ్య మంచి అనుబంధం ఉండేదని అందరికీ తెలుసు. అయితే ఆ తరువాత తరం హీరోలుగా నందమూరి కుటుంబం నుంచి బాలకృష్ణ, అక్కినేని కుటుంబం నుంచి నాగార్జున ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అయితే వీరిద్దరి మధ్యన అంతగా సఖ్యత ఉండదని ఎప్పటి నుంచో […]